Disclaimer: Displayed questions are not as per the sequence in which candidate has actually attempted the questions in question paper.
Post Name: Junior Trainee - Chemical
SECTION 1 - GENERAL KNOWLEDGE
Question No.1 1.00
   
The Deodhar Trophy is related to which of the following games/sports?
"దేవధర్ ట్రోఫీ" క్రింది వాటిలో ఏ ఆట/క్రీడకు సంబంధించినది?
(A)
Golf
గోల్ఫ్
(B)
Badminton
బాడ్మింటన్
(C)
Snooker
స్నూకర్
(D)
Cricket
క్రికెట్
Question No.2 1.00
   
Recently, who has been re-appointed as the Chairman of National Anti-profiteering Authority?
ఇటీవలి కాలంలో నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ చైర్మన్‌‌గా తిరిగి నియమితులైనది ఎవరు?
(A)
Bharadwaaj
భరద్వాజ్
(B)
Ashok Kumar
అశోక్ కుమార్
(C)
Vijay lal
విజయ్ లాల్
(D)
Badri Narain Sharma
బద్రి నరైన్ శర్మ
Question No.3 1.00
   
Hajo pilgrimage centre is located in which of the following States?
హజో యాత్రా కేంద్రము క్రింది ఏ రాష్ట్రంలో ఉంది?
(A)
Nagaland
నాగాలాండ్
(B)
Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్
(C)
Assam
అస్సాం
(D)
Mizoram
మిజోరాం
Question No.4 1.00
   
Recently, who crossed the English Channel successfully on a jet-powered hoverboard for the 1st time?
ఇటీవలి కాలంలో తొలిసారిగా జెట్ పవర్డ్ హోవర్‌‌బోర్డ్‌‌పై ఇంగ్లీష్ ఛానెల్‌‌ను విజయవంతంగా దాటినది ఎవరు?
(A)
Franky Zapata
ఫ్రాంకీ జపాటా
(B)
Ushoshi
ఉషోషి
(C)
Sanjiv Sagata
సంజీవ్ సగాటా
(D)
Priti Patel
ప్రీతి పటేల్
Question No.5 1.00
   
Which is the third highest layer of the Earth's atmosphere?
భూవాతావరణం యొక్క మూడవ ఎత్తైన పొర ఏమిటి?
(A)
Thermosphere
థర్మోస్ఫియర్
(B)
Mesosphere
మెసోస్ఫియర్
(C)
Ionosphere
ఐనో ఆవరణము
(D)
Exosphere
ఎక్సో ఆవరణము
Question No.6 1.00
   
The financial year of RBI ends in __________
RBI యొక్క ఆర్ధిక సంవత్సరం __________ లో ముగుస్తుంది
(A)
February
ఫిబ్రవరి
(B)
June
జూన్
(C)
September
సెప్టెంబర్
(D)
December
డిసెంబర్
Question No.7 1.00
   
In finance terms, what is the full form of "GDP"?
ఆర్ధిక పదజాలంలో "GDP" పూర్తి రూపం ఏమిటి?
(A)
Green Domestic Product
గ్రీన్ డొమెస్టిక్ ప్రొడక్ట్
(B)
Gross Domestic Product
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్
(C)
Gross Domestic Process
గ్రాస్ డొమెస్టిక్ ప్రాసెస్
(D)
Gross Durable Product
గ్రాస్ డ్యూరబుల్ ప్రొడక్ట్
Question No.8 1.00
   
Guru Granth Sahib is a Sacred book of which religion?
గురుగ్రంధ్ సాహెబ్ ఏ మతం యొక్క పవిత్ర గ్రంధము?
(A)
Sikhism
సిక్కులు
(B)
Hindus
హిందువులు
(C)
Buddhism
బౌద్ధులు
(D)
Jains
జైనులు
Question No.9 1.00
   
The Relief rainfall is also known as _____________
ఉపశమన వర్షపాతం (రిలీఫ్ రెయిన్‌‌ఫాల్) గా కూడా పిలువబడేది _____________
(A)
Orographic Rainfall
పర్వతీయ వర్షపాతం
(B)
Frontal Rainfall
ఫ్రంటల్ వర్షపాతం
(C)
Cyclonic Rainfall
చక్రవాత వర్షపాతం
(D)
Convectional Rainfall
సంవహన వర్షపాతం
Question No.10 1.00
   
Yellow revolution is related to the increased production of
యెల్లో రివల్యూషన్ (పసుపు విప్లవం) అనేది వీటి ఉత్పత్తికి సంబంధించినది
(A)
Oil seeds
నూనె గింజలు
(B)
Milk
పాలు
(C)
Cotton
పత్తి
(D)
Fibre
ఫైబర్
Question No.11 1.00
   
The Revamped Public Distribution System (RPDS) was introduced in
పునర్వ్యవస్థీకరణ ప్రజా పంపిణీ వ్యవస్థ (RPDS) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది
(A)
1993
1993
(B)
1994
1994
(C)
1992
1992
(D)
1991
1991
Question No.12 1.00
   
Which of the following boundary lines lies between India and China?
క్రింది ఏ సరిహద్దు రేఖ భారత్ మరియు చైనాల మధ్య ఉంది?
(A)
McMahon Line
మెక్‌‌మోహన్ రేఖ
(B)
Radcliffe Line
ర్యాడ్‌‌క్లిఫ్ రేఖ
(C)
Durand Line
డ్యూరాండ్ రేఖ
(D)
Maginot Line
మాగినోట్ రేఖ
Question No.13 1.00
   
What is the full form of LPG, in controlling vehicular air pollution?
వాహన వాయు కాలుష్య నియంత్రణలో LPG యొక్క పూర్తి రూపం ఏమిటి?
(A)
Liquidity Petroleum Gas
లిక్విడిటీ పెట్రోలియం గ్యాస్
(B)
Liquefied Propane Gas
లిక్విఫైడ్ ప్రోపేన్ గ్యాస్
(C)
Liquid Pressure Gas
లిక్విడ్ ప్రెజర్ గ్యాస్
(D)
Liquefied Petroleum Gas
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్
Question No.14 1.00
   
Which of the following is not a neighbouring country of India?
క్రింది వాటిలో భారతదేశానికి సరిహద్దు దేశం కానిది ఏది?
(A)
Bhutan
భూటాన్
(B)
Nepal
నేపాల్
(C)
China
చైనా
(D)
Vietnam
వియత్నాం
Question No.15 1.00
   
Who said the slogan, "Arise! Awake! Stop not till the goal is reached"?
"ఎరైజ్! అవేక్! స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్"(లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి) అనే నినాదాన్నిచ్చినది ఎవరు?
(A)
Aristotle
అరిస్టాటిల్
(B)
Swami Vivekananda
స్వామి వివేకానంద
(C)
Jawaharlal Nehru
జవహర్ లాల్ నెహ్రూ
(D)
Dayanand Saraswati
దయానంద సరస్వతి
Question No.16 1.00
   
Who founded the Servants of India Society?
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు?
(A)
Mahatma Gandhi
మహాత్మా గాంధీ
(B)
Motilal Nehru
మోతీలాల్ నెహ్రూ
(C)
Subhas Chandra Bose
సుభాష్ చంద్రబోస్
(D)
Gopal Krishna Gokhale
గోపాల కృష్ణ గోఖలే
Question No.17 1.00
   
Which of the following metals is the best conductor of heat?
క్రింది లోహాలలో ఉత్తమ ఉష్ణ వాహకం ఏది?
(A)
Iron
ఇనుము
(B)
Aluminium
అల్యూమినియం
(C)
Mercury
పాదరసం
(D)
Silver
వెండి
Question No.18 1.00
   
Who took the additional charge of post of Director General Narcotics Control Bureau to Director General of Civil Aviation Security?
డైరెక్టర్ జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పదవితో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బాధ్యతలను అదనంగా స్వీకరించినది ఎవరు?
(A)
Rajiv Ghosh
రాజీవ్ ఘోష్
(B)
Renu Hassan
రేణు హసన్
(C)
Rakesh Asthana
రాకేష్ అస్థానా
(D)
Anil Agarwal
అనిల్ అగర్వాల్
Question No.19 1.00
   
What is the expansion of the acronym 'DRDO' (a government agency)?
DRDO' (ఒక ప్రభుత్వ సంస్థ) అనే క్లుప్త రూపానికి విస్తరణ ఏమిటి?
(A)
Defence Research and Development Organisation
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్
(B)
Defence Reconstruction and Developed Organisation
డిఫెన్స్ రీకన్‌‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌‌డ్ ఆర్గనైజేషన్
(C)
Defence Resource and Development Organisation
డిఫెన్స్ రిసోర్స్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్
(D)
Defence Revamped and Distribution System
డిఫెన్స్ రీవాంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం
Question No.20 1.00
   
Which of the following animals is called the Ship of the Desert?
క్రింది వాటిలో ఏ జంతువును ఎడారి ఓడ అని పిలుస్తారు?
(A)
Horse
గుర్రం
(B)
Lion
సింహము
(C)
Donkey
గాడిద
(D)
Camel
ఒంటె
SECTION 2 - WORKING ENGLISH
Question No.1 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

My friends are ready __________ attend the party this weekend
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

My friends are ready __________ attend the party this weekend
(A)
since
since
(B)
to
to
(C)
by
by
(D)
for
for
Question No.2 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

India consolidated their lead in ________ ongoing Test cricket series
Fill in the blanks with suitable Article from the given alternatives.

India consolidated their lead in ________ ongoing Test cricket series
(A)
No article
No article
(B)
the
the
(C)
a
a
(D)
an
an
Question No.3 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " LAMPOON "
Choose the word which best expresses the similar meaning of the given word " LAMPOON "
(A)
Flattery
Flattery
(B)
Support
Support
(C)
Praise
Praise
(D)
Satire
Satire
Question No.4 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Goa is ____________ beautiful State in India
Fill in the blanks with suitable Article from the given alternatives.

Goa is ____________ beautiful State in India
(A)
an
an
(B)
No article
No article
(C)
a
a
(D)
the
the
Question No.5 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " BATTERED "
Choose the word which best expresses the similar meaning of the given word " BATTERED "
(A)
Praise
Praise
(B)
Shatter
Shatter
(C)
Assist
Assist
(D)
Adorn
Adorn
Question No.6 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Langwage
Langwage
(B)
Bagage
Bagage
(C)
Loitering
Loitering
(D)
Quanch
Quanch
Question No.7 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Meaningfull
Meaningfull
(B)
Treetment
Treetment
(C)
Restarant
Restarant
(D)
Elegant
Elegant
Question No.8 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Regina gave birth to twins in _______ August
Fill in the blanks with suitable Article from the given alternatives.

Regina gave birth to twins in _______ August
(A)
a
a
(B)
No article
No article
(C)
an
an
(D)
the
the
Question No.9 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " AFFLUENT "
Choose the word which best expresses the similar meaning of the given word " AFFLUENT "
(A)
Indigent
Indigent
(B)
Destitute
Destitute
(C)
Abundant
Abundant
(D)
Penniless
Penniless
Question No.10 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

There are approximately 80 different types ____________ autoimmune diseases and they affect more than 23 million Americans
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

There are approximately 80 different types ____________ autoimmune diseases and they affect more than 23 million Americans
(A)
from
from
(B)
for
for
(C)
of
of
(D)
with
with
Question No.11 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Our nation is independent __________ 1947
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Our nation is independent __________ 1947
(A)
through
through
(B)
since
since
(C)
along
along
(D)
for
for
Question No.12 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DILATE "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DILATE "
(A)
Enlarge
Enlarge
(B)
Protract
Protract
(C)
Inflate
Inflate
(D)
Narrow
Narrow
Question No.13 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Fictitious
Fictitious
(B)
Meaningfull
Meaningfull
(C)
Permision
Permision
(D)
Buisness
Buisness
Question No.14 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " BUSTLE "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " BUSTLE "
(A)
Hurry
Hurry
(B)
Hustle
Hustle
(C)
Delay
Delay
(D)
Dash
Dash
Question No.15 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

I have ____________ umbrella in my bag
Fill in the blanks with suitable Article from the given alternatives.

I have ____________ umbrella in my bag
(A)
No article
No article
(B)
the
the
(C)
a
a
(D)
an
an
Question No.16 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Invention
Invention
(B)
Satisfacttion
Satisfacttion
(C)
Prodection
Prodection
(D)
Breething
Breething
Question No.17 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " INTIMIDATE "
Choose the word which best expresses the similar meaning of the given word " INTIMIDATE "
(A)
Soothe
Soothe
(B)
Assure
Assure
(C)
Frighten
Frighten
(D)
Incite
Incite
Question No.18 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " EMBRACE "
Choose the word which best expresses the similar meaning of the given word " EMBRACE "
(A)
Lock
Lock
(B)
Free
Free
(C)
Distrust
Distrust
(D)
Give
Give
Question No.19 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ENSLAVED "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ENSLAVED "
(A)
Liberate
Liberate
(B)
Suppress
Suppress
(C)
Enclose
Enclose
(D)
Deprive
Deprive
Question No.20 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " FEUDAL "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " FEUDAL "
(A)
Archaic
Archaic
(B)
Old
Old
(C)
Antique
Antique
(D)
Modern
Modern
SECTION 3 - GENERAL APTITUDE
Question No.1 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
QT
QT
(B)
MP
MP
(C)
SW
SW
(D)
VY
VY
Question No.2 1.00
   
A Train travels at a speed of 54 kmph and crosses a signal in 61 seconds. Find the length of the train(in metres).
54 kmph వేగంతో నడుస్తున్న ఒక రైలు ఒక సిగ్నల్‌‌ను 61 సెకన్లలో దాటుతుంది. ఆ రైలు పొడవును కనుగొనండి (మీటర్లలో).
(A)
935
935
(B)
925
925
(C)
915
915
(D)
945
945
Question No.3 1.00
   
If January 1, 2056 is a Sunday, January 1, 2060 falls on which day of the week?
జనవరి 1, 2056 ఆదివారం వస్తే జనవరి 1, 2060 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Sunday
ఆదివారం
(B)
Saturday
శనివారం
(C)
Friday
శుక్రవారం
(D)
Monday
సోమవారం
Question No.4 1.00
   
In a certain code language, if BADLY is coded as CDFAN, then how is FORTY coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, BADLY అనేది CDFAN గా కోడ్ చేయబడితే, అదే భాషలో FORTY అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
BWURI
BWURI
(B)
ULIGB
ULIGB
(C)
HQTVA
HQTVA
(D)
QHTAV
QHTAV
Question No.5 1.00
   
Find the value of X, if 25% of X + 40% of 165 = 132
X లో 25% + 165 లో 40% = 132 అయితే X విలువను కనుగొనండి.
(A)
268
268
(B)
264
264
(C)
266
266
(D)
270
270
Question No.6 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Frog : Tadpole :: Donkey : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Frog: Tadpole :: Donkey : ??
(A)
Mule
Mule
(B)
Fledgling
Fledgling
(C)
Spat
Spat
(D)
Bunny
Bunny
Question No.7 1.00
   
A fruit seller had some oranges. He sells 75% of oranges and still had 250 oranges. How many oranges he initially had?
ఒక పండ్ల వర్తకుని వద్ద కొన్ని నారింజపండ్లు ఉన్నాయి. అందులో అతడు 75% పళ్ళను అమ్మిన తర్వాత కూడా అతనివద్ద ఇంకా 250 నారింజపండ్లు మిగిలిఉన్నాయి. అతనివద్ద మొదట ఉన్న నారింజపండ్లు ఎన్ని?
(A)
600
600
(B)
800
800
(C)
1200
1200
(D)
1000
1000
Question No.8 1.00
   
If in the word COMFORTABLE, all the consonants are replaced by the previous letter in the alphabet and all the vowels are replaced by the next letter then all the letters are arranged alphabetically, which letter will be fourth from the left end?
COMFORTABLE అనే పదంలో, హల్లులన్నిటినీ అక్షరమాలలో వాటి ముందున్న అక్షరంతోనూ మరియు అచ్చులన్నింటినీ అక్షరమాలలో వాటి తర్వాత ఉన్న అక్షరంతోనూ మార్పుచేసి అలా మార్పు చేయగా వచ్చిన పదంలోని అక్షరాలను అక్షరమాల క్రమంలో అమర్చగా అందులో ఎడమ చివరి నుండి నాల్గవ అక్షరం ఏమిటి?
(A)
P
P
(B)
E
E
(C)
M
M
(D)
L
L
Question No.9 1.00
   
Find the next number in the series.
27, 28.5, 31, 34.5, 39, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
27, 28.5, 31, 34.5, 39, ?
(A)
44.5
44.5
(B)
43
43
(C)
45.5
45.5
(D)
45
45
Question No.10 1.00
   
Find the value of (a4-b4), given that (a2+b2) = 74, (a-b) = 2 and (a+b) = 12.
(a2+b2) = 74, (a-b) = 2 మరియు (a+b) = 12 అయితే, (a4-b4) విలువను కనుగొనండి.
(A)
1770
1770
(B)
1772
1772
(C)
1776
1776
(D)
1774
1774
Question No.11 1.00
   
A shopkeeper earns a profit of 20% by selling an article at Rs.558. Find the cost price of the article(in Rs).
ఒక వస్తువును Rs. 558 కు అమ్మి ఒక దుకాణ యజమాని 20% లాభం పొందుతాడు. ఆ వస్తువును కొన్న ధర ఎంతో కనుగొనండి (Rs.లలో)?
(A)
465
465
(B)
463
463
(C)
467
467
(D)
469
469
Question No.12 1.00
   
A is the husband of B who is the daughter of C. D is the daughter of E whose wife is C. How is A's son related to D's son?
C కుమార్తె అయిన B కు A భర్త. C ను భార్యగా కల E కు D కుమార్తె. ఇప్పుడు D కుమారుడికి A కుమారుడు ఏమవుతారు?
(A)
Son
కొడుకు
(B)
Cousin
కజిన్
(C)
Brother
సోదరుడు
(D)
Nephew
మేనల్లుడు / తోబుట్టువు కుమారుడు
Question No.13 1.00
   
Pointing to a photograph of a girl, a boy said " She is the sister of son of daughter of my only brother". How is the boy's brother related to the girl?
ఒక బాలిక ఫొటోను చూపించి ఒక బాలుడు “ఆమె నా ఏకైక సోదరుడి కుమార్తె కుమారుడికి సోదరి” అని చెప్పాడు. ఆ బాలుని సోదరుడు, ఆ బాలికకు ఏమవుతాడు?
(A)
Grand daughter
మనవరాలు
(B)
Grand father
తాతయ్య
(C)
Father
తండ్రి
(D)
Uncle
అంకుల్(మామయ్య/బాబాయి/పెదనాన)
Question No.14 1.00
   
77+17×13/(884÷4) = ?
77+17×13/(884÷4) = ?
(A)
72
72
(B)
78
78
(C)
74
74
(D)
76
76
Question No.15 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Necessity : Essential :: Exigent : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Necessity: Essential :: Exigent : ??
(A)
Unimportant
Unimportant
(B)
Submissive
Submissive
(C)
Urgent
Urgent
(D)
Optional
Optional
Question No.16 1.00
   
Find the next number in the series.
15, 17, 37, 115, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
15, 17, 37, 115, ?
(A)
454
454
(B)
478
478
(C)
465
465
(D)
497
497
Question No.17 1.00
   
If 41% of A = 61% of 41, what is the value of A?
A లో 41% = 41 లో 61% అయితే A విలువ ఎంత?
(A)
61
61
(B)
59
59
(C)
63
63
(D)
65
65
Question No.18 1.00
   
The average of 4 numbers is 52 and the 1st number is 1/3rd of the sum of the remaining numbers. What will be the first number?
4 సంఖ్యల సగటు 52. అందులో 1వ సంఖ్య మిగిలిన సంఖ్యల మొత్తంలో 1/3వ వంతు విలువను కలిగి ఉంది. ఆ మొదటి సంఖ్య ఏమిటి?
(A)
52
52
(B)
51
51
(C)
53
53
(D)
54
54
Question No.19 1.00
   
If 40% of 'X' is more than 20% of 855 by 311, find the value of 'X'.
855 లో 20% కంటే ‘X’లో 40% యొక్క విలువ 311 ఎక్కువగా ఉంటే, ‘X’విలువను కనుగొనండి.
(A)
1235
1235
(B)
1215
1215
(C)
1225
1225
(D)
1205
1205
Question No.20 1.00
   
If in the number 9783724563 first all the even digits are arranged in descending order and then all the odd digits are arranged in descending order, which digit will be in the seventh position from the right?
9783724563 అనే సంఖ్యలో, మొదట సరి సంఖ్యలన్నిటినీ అవరోహణ క్రమంలో అమర్చి ఆ తర్వత బేసి సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చగా ఫలితంగా వచ్చిన సంఖ్యలో కుడి చివర నుండి ఏడవ స్థానంలో ఉండే అంకె ఏమిటి?
(A)
4
4
(B)
2
2
(C)
9
9
(D)
7
7
Question No.21 1.00
   
The average of 18 consecutive numbers is 27. Find the sum of 18 numbers.
18 వరుస సంఖ్యల సగటు 27 గా ఇవ్వబడింది. ఆ 18 సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి.
(A)
490
490
(B)
486
486
(C)
488
488
(D)
492
492
Question No.22 1.00
   
A man buys a CCTV Camera for Rs.1680 and sells it at a loss of 15%. Find the selling price of the CCTV Camera(in Rs).
ఒక వ్యక్తి ఒక CCTV కెమెరాను Rs. 1680 కు కొని దానిని 15% నష్టానికి విక్రయించాడు. ఆ CCTV కెమెరా యొక్క అమ్మకపు ధరను కనుగొనండి(Rs.లలో).
(A)
1428
1428
(B)
1438
1438
(C)
1408
1408
(D)
1418
1418
Question No.23 1.00
   
Find the next number in the series.
429, 468, 442, 481, 455, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
429, 468, 442, 481, 455, ?
(A)
481
481
(B)
494
494
(C)
416
416
(D)
458
458
Question No.24 1.00
   
Find the value of a2-b2, if (a+b) = 76 and (a-b) = 8.
(a+b) = 76 మరియు (a-b) = 8 అయితే a2 -b2 విలువను కనుగొనండి.
(A)
608
608
(B)
614
614
(C)
610
610
(D)
612
612
Question No.25 1.00
   
Find the value of (a-b), given that a2+b2 = 1105 and ab = 372.
a2+b2 = 1105 మరియు ab = 372 అయితే (a-b) విలువను కనుగొనండి.
(A)
19
19
(B)
23
23
(C)
21
21
(D)
17
17
Question No.26 1.00
   
Which of the following years is a Leap Year?
క్రింది వాటిలో లీపు సంవత్సరం ఏది?
(A)
547
547
(B)
546
546
(C)
545
545
(D)
548
548
Question No.27 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
Perpendicular
Perpendicular
(B)
Circular
Circular
(C)
Vertical
Vertical
(D)
Straight
Straight
Question No.28 1.00
   
A boy is standing in a lawn facing South-West direction. If the boy turns 65 degrees in clockwise direction and 155 degrees in anti-clockwise direction, which direction will he face now?
ఒక బాలుడు పచ్చికలో నైరుతీ దిశకు అభిముఖంగా నిల్చుని ఉన్నారు. ఆ బాలుడు సవ్య దిశలో 65 డిగ్రీలు తిరిగి అపసవ్యదిశలో 155 డిగ్రీలు తిరిగితే, అతడు ఇప్పుడు ఏ దిశకు అభిముఖమై ఉంటారు.
(A)
South-West
నైరుతీ
(B)
North-East
ఈశాన్యం
(C)
South-East
ఆగ్నేయం
(D)
North-West
వాయువ్యం
Question No.29 1.00
   
28th February 2025 falls on which day of the week?
28 ఫిబ్రవరి, 2025 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Wednesday
బుధవారం
(B)
Friday
శుక్రవారం
(C)
Saturday
శనివారం
(D)
Thursday
గురువారం
Question No.30 1.00
   
Karthik travels first 63 km of the journey at 63 kmph and the remaining 63 km at 126 kmph. Find the average speed of the entire journey(in kmph).
తన ప్రయాణంలోని మొదటి 63 km ను కార్తీక్ 63 kmph వేగంతోనూ, మిగిలిన 63 km ను 126 kmph వేగంతోనూ ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని(kmph లో) కనుగొనండి.
(A)
82
82
(B)
84
84
(C)
80
80
(D)
78
78
Question No.31 1.00
   
A is twice efficient than B, who can finish the work in 76 days. How many days are required by A alone to complete the entire work(in days)?
ఒక పనిని 76 రోజుల్లో పూర్తి చేయగల B కంటే A రెండు రెట్లు అధిక సామర్ధ్యం కలవాడు. మొత్తం పనిని A ఒక్కడే పూర్తిచేయడానికి ఎన్ని రోజులు అవసరమవుతుంది(రోజుల్లో)?
(A)
36
36
(B)
40
40
(C)
42
42
(D)
38
38
Question No.32 1.00
   
In a certain code language, if CHILD is coded as 389124, then how is LUCKY coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, CHILD అనేది 389124 గా కోడ్ చేయబడితే, అదే భాషలో LUCKY అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
122131125
122131125
(B)
122131124
122131124
(C)
122141125
122141125
(D)
122121125
122121125
Question No.33 1.00
   
Find the average of 8 numbers 47, 39, 36, 43, 22, 51, 73 and 81.
47, 39, 36, 43, 22, 51, 73 మరియు 81 అనే 8 సంఖ్యల సగటును కనుగొనండి.
(A)
51
51
(B)
45
45
(C)
47
47
(D)
49
49
Question No.34 1.00
   
47 typists can type 47 lines in 47 minutes. How many typists are needed to type 94 lines in 94 minutes?
47 మంది టైపిస్టులు 47 లైన్లను 47 నిమిషాలలో టైప్ చేయగలరు. 94 లైన్లను 94 నిమిషాలలో టైప్ చేయుటకు ఎంతమంది టైపిస్టులు అవసరమవుతారు?
(A)
49
49
(B)
45
45
(C)
43
43
(D)
47
47
Question No.35 1.00
   
Jimmy walked 5m East and turns towards West and walked another 5m. He then walked another 5m towards right. How far and in which direction is he from the starting point?
జిమ్మీ తూర్పు వైపుకు 5 m నడిచి పశ్చిమం వైపుకు తిరిగి మరో 5m నడిచాడు. ఆ తర్వాత అతడు కుడివైపుకు మరో 5m నడిచాడు. అతడు ఇప్పుడు ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో మరియు ఏదిశలో ఉన్నాడు?
(A)
5m, South
5m, దక్షిణం
(B)
10m, South
10m, దక్షిణం
(C)
10m, North
10m, ఉత్తరం
(D)
5m, North
5m, ఉత్తరం
SECTION 4 - DOMAIN - CHEMICAL ENGINEERING
Question No.1 1.00
   
The biochemical oxygen demand is computed by
జీవరసాయన ఆక్సిజన్ ఆవశ్యకత దీని ద్వారా లెక్కించబడుతుంది?
(A)
 Dissolved oxygen / Dilution factor
 కరిగియున్న ఆక్సిజన్ / విలీనతా కారకం (డైల్యూషన్ ఫ్యాక్టర్)
(B)
 Dissolved oxygen - Dilution factor
 కరిగియున్న ఆక్సిజన్ - విలీనతా కారకం (డైల్యూషన్ ఫ్యాక్టర్)
(C)
 Dissolved oxygen * Dilution factor
 కరిగియున్న ఆక్సిజన్ * విలీనతా కారకం (డైల్యూషన్ ఫ్యాక్టర్)
(D)
 Dissolved oxygen + Dilution factor
 కరిగియున్న ఆక్సిజన్ + విలీనతా కారకం (డైల్యూషన్ ఫ్యాక్టర్)
Question No.2 1.00
   
Identify the Ultrafine grinders from the options given.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి అల్ట్రాఫైన్ గ్రైండర్లను గుర్తించండి
(A)
Fluid-energy mills
ఫ్లూయిడ్-ఎనర్జీ మిల్స్
(B)
Tumbling mills
టంబ్లింగ్ మిల్స్
(C)
Attrition mills
అట్రిషన్ మిల్స్
(D)
Jaw crusher
జా క్రషర్
Question No.3 1.00
   
In reamer, flute surface adjacent to cutting edge is known as____
రీమర్‌లో, కటింగ్ ఎడ్జ్‌‌కు ప్రక్కనే ఉండే ఫ్లూట్ తలాన్ని ఇలా పిలుస్తారు -
(A)
Face
ఫేస్
(B)
Heel
హీల్
(C)
Recess
రిసెస్
(D)
Flutes
ఫ్లూట్స్
Question No.4 1.00
   
When radiation and conduction effects are negligible,the effect of gas velocity(G) on drying rate is proportional to __________ for parallel flow of gas
వికిరణ (radiation) మరియు వహన ప్రవాహ ప్రభావాలు అతి తక్కువగా ఉన్నప్పుడు, వాయువు యొక్క సమాంతర ప్రవాహానికి డ్రైయింగ్ రేటుపై వాయు వేగం (G) యొక్క ప్రభావం __________ కు అనులోమానుపాతంలో ఉంటుంది.
(A)
G0.65
G0.65
(B)
G0.85
G0.85
(C)
G0.71
G0.71
(D)
G0.55
G0.55
Question No.5 1.00
   
Select the most suitable filter for larger volumes of slurry and more efficient washing from the given options.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పెద్ద ఘనపరిమాణాల ప్రగలన చూర్ణం (స్లర్రీ) కొరకు వాడే అత్యంత సమర్ధవంతమైన వాషింగ్ ఇచ్చే అత్యంత తగిన ఫిల్టర్‌‌‌ను ఎంపిక చేయండి.
(A)
Filter press
ఫిల్టర్ ప్రెస్
(B)
Leaf filter
లీఫ్ ఫిల్టర్
(C)
Bed filter
బెడ్ ఫిల్టర్
(D)
Both Bed filter and Filter press
బెడ్ ఫిల్టర్ మరియు ఫిల్టర్ ప్రెస్
Question No.6 1.00
   
Majority of the alkynes are not prepared from/ by:
ఆల్కైన్లలో అధికశాతం వీటి నుండి/చేత సిద్ధం చేయబడవు
(A)
Condensation
సాంద్రీకరణము
(B)
Hydrogenation
హైడ్రోజినేషన్
(C)
 Dehydrohalogenation
 డీహైడ్రోహాలోజినేషన్
(D)
Acetylene
ఎసిటిలీన్
Question No.7 1.00
   
The moisture contained by a substance which exerts an equilibrium vapour pressure equal to that of the pure liquid at the same temperature is called __________
అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న స్వఛ్ఛమైన ద్రవం ప్రయోగించే సమతాస్థితి బాష్ప పీడనానికి సమానమైన సమతాస్థితి బాష్ప పీడనాన్ని ప్రయోగించే ఒక పదార్ధం కలిగి ఉండే తేమను ఇలా పిలుస్తారు?
(A)
Free Moisture
ఫ్రీ మాయిశ్చర్
(B)
Moisture Content(Wet Basis)
తేమ శాతం (తేమ ఆధారితం)
(C)
Bound Moisture
బౌండ్ మాయిశ్చర్
(D)
Unbound Moisture
అన్‌‌బౌండ్ మాయిశ్చర్
Question No.8 1.00
   
The overall process of crystallization from a supersaturated solutions consist of the basic steps of __________ and of crystal growth.
ఒక అతిసంతృప్త ద్రావణం నుండి స్ఫటికీకరణం యొక్క మొత్తం ప్రక్రియ -----------యొక్క మరియు స్ఫటిక వృద్ధి యొక్క ప్రాథమిక దశలను కలిగి ఉంటుంది.
(A)
crystal face
స్ఫటిక ఫలకం
(B)
growth to macroscopic size.
మాక్రోస్కోపిక్ పరిమాణానికి ఎదుగుదల
(C)
nucleation
న్యూక్లియేషన్
(D)
magma
మాగ్మా
Question No.9 1.00
   
 In order to double the period of a simple pendulum, the length of the string should be
 ఒక సాధారణ లోలకం యొక్క ఆవర్తన కాలాన్ని రెట్టింపు చేయడానికి, స్ట్రింగ్ యొక్క పొడవును
(A)
halved
సగం చేయాలి
(B)
doubled
రెట్టింపు చేయాలి
(C)
quadrupled
నాలుగు రెట్లు చేయాలి
(D)
 None of the mentioned
 తెలిపిన వాటిలో ఏదీ కాదు
Question No.10 1.00
   
The complete MSDS contains __________
పూర్తి MSDS ______ కలిగి ఉంటుంది.
(A)
Physical and chemical characteristics of the chemical
రసాయనం యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు
(B)
Physical hazards of the chemical
రసాయనం యొక్క భౌతిక ప్రమాదాలు
(C)
Health hazards of the chemical
రసాయనం యొక్క ఆరోగ్య ప్రమాదాలు
(D)
All the given options
ఇచ్చిన ఐచ్ఛికాలన్నీ
Question No.11 1.00
   
Which of the following heat flow situations pertains to free or natural convection?
క్రింది ఏ ఉష్ణ ప్రవాహ పరిస్థితి స్వేచ్ఛా లేదా సహజ వహనానికి లోబడి ఉంటుంది?
(A)
 Cooling of billets in atmosphere
 వాతావరణంలో బిల్లెట్స్ యొక్క కూలింగ్
(B)
Cooling of internal combustion engine
ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ యొక్క కూలింగ్
(C)
 Flow of water inside the condenser tubes
 కండెన్సర్ ట్యుబ్‌‌లలో నీటి ప్రవాహం
(D)
Air conditioning installations and nuclear reactors
ఎయిర్ కండిషనింగ్ ఇన్‌‌స్టాలేషన్లు మరియు అణు రియాక్టర్లు
Question No.12 1.00
   
According to the Fourier's law of heat conduction, the rate of heat transfer by conduction depends upon
ఉష్ణ వహనం యొక్క ఫోరియర్ నియమం ప్రకారం, వహనం ద్వారా జరిగే ఉష్ణ బదిలీ రేటు దీనిపై ఆధారపడి ఉంటుంది
(A)
area of cross section normal to the heat flow
ఉష్ణ ప్రవాహానికి అభిలంబంగా ఉన్న మధ్యచ్ఛేద వైశాల్యం
(B)
 temperature gradient
 ఉష్ణోగ్రత ప్రవణత
(C)
both a. and b.
a. మరియు b. రెండూ
(D)
None of the above
పైవేవీ కాదు
Question No.13 1.00
   
The Chisel used for cutting key way is
కీ వేను కోయడానికి ఉపయోగించే చిజిల్
(A)
Flat chisel 
ఫ్లాట్ చీజిల్ 
(B)
Diamond pointed chisel
డైమండ్ పాయింటెడ్ చీజిల్
(C)
Round nose chisel
రౌండ్ నోస్ చీజిల్
(D)
Cape chisel
కేప్ చీజిల్
Question No.14 1.00
   
The below equation, holds well for

క్రింది సమీకరణం దీనికి చక్కగా సరిపోతుంది

(A)
Steam distillation
ఆవిరి స్వేదనం (స్టీం డిస్టిల్లేషన్)
(B)
Multicomponent distillation
బహుళాంశ స్వేదనం (మల్టి కాంపోనెంట్ డిస్టిలేషన్)
(C)
 Flash distillation
 ఫ్లాష్ డిస్టిలేషన్
(D)
Simple distillation
సరళ స్వేదనం (సింపుల్ డిస్టిలేషన్)
Question No.15 1.00
   
A vernier caliper is precise to __________
ఒక వెర్నియర్ క్యాలిపర్ __________ ప్రెసిషన్ కలిగి ఉంటుంది
(A)
0.01 mm
0.01 mm
(B)
0.001 mm
0.001 mm
(C)
1 mm
1 mm
(D)
0.1mm
0.1mm
Question No.16 1.00
   
In a given absorption tower with specified size of packing and with a definite flow of liquid,there is an upper limit to the rate of gas flow,called __________
నిర్దిష్ట ప్యాకింగ్ సైజు మరియు ద్రావణం యొక్క కచ్చిత ప్రవాహంతో ఉన్న ఇవ్వబడిన ఒక అబ్సార్ప్షన్ టవర్‌‌లో వాయువు యొక్క ప్రవాహరేటుకు ఉండే ఎగువ అవధిని ________ అని పిలుస్తారు.
(A)
terminal velocity
టెర్మినల్ వెలాసిటీ
(B)
loading point
లోడింగ్ పాయింట్
(C)
flooding velocity
ఫ్లడింగ్ వెలాసిటీ
(D)
end velocity
ఎండ్ వెలాసిటీ
Question No.17 1.00
   
If an EMF of 16 volts is induced in a coil of inductance of 4 Henry, then the rate of change of current will be _________
4 హెన్రీ ఇండక్టెన్స్ కల కాయిల్‌‌లో 16 వోల్టుల EMF ప్రేరణ చెందితే, కరంటులోని మార్పు రేటు _________
(A)
16 Amps / Second
16 ఆంప్స్ / సెకండ్
(B)
32 Amps / Second
32 ఆంప్స్ / సెకండ్
(C)
64 Amps / Second
64 ఆంప్స్ / సెకండ్
(D)
4 Amps / Second
4 ఆంప్స్ / సెకండ్
Question No.18 1.00
   
How is the wavelength of radiation (λ) calculated, when propagation velocity (C) and frequency (ν) of the radiation is given?
ప్రాపగేషన్ వేగం (C) మరియు పౌనఃపున్యం (ν) ఇచ్చినప్పుడు వికిరణ తరంగదైర్ఘ్యం (λ) దేనిచే లెక్కించబడుతుంది ?
(A)
 λ = C / ν
 λ = C / ν
(B)
λ = C x ν
λ = C x ν
(C)
 λ = ν / C
 λ = ν / C
(D)
None of the above
పైవేవీ కాదు
Question No.19 1.00
   
The use of a miscible high boiling solvent for increasing the relative volatality is called :
సాపేక్ష బాష్పశీలతను పెంచడానికి మిశ్రణీయ మరిగే ద్రావణిని ఉపయోగించడాన్ని ------- అంటారు
(A)
 Reactive distillation
 ప్రతిచర్యాత్మక స్వేదనం (రియాక్టివ్ డిస్టిలేషన్)
(B)
Azeotropic distillation
అజియోట్రోపిక్ స్వేదనం
(C)
Multi-component distillation
బహుళాంశ స్వేదనం (మల్టి-కాంపోనెంట్ డిస్టిలేషన్)
(D)
Extractive distillation
సంగ్రహణాత్మక స్వేదనం (ఎక్స్‌‌ట్రాక్టివ్ డిస్టిలేషన్)
Question No.20 1.00
   
Identify the method of hazard identification from the options given.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ప్రమాదాన్ని గుర్తించే విధానాన్ని గుర్తించండి
(A)
Codes of practice
కోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ (అమలులోని నిబంధనలు)
(B)
Hazard and Oppurtunity Study
హజార్డ్ అండ్ ఆపర్చునిటీ స్టడీ
(C)
Hazard and Operability Study (HAZOP)
హజార్డ్ అండ్ ఆపరేబిలిటీ స్టడీ (HAZOP)
(D)
Hazard Analysis
హజార్డ్ అనాలిసిస్ (ప్రమాద విశ్లేషణ)
Question No.21 1.00
   
Which dryer is used for drying paper in paper manufacturing unit?
కాగితం తయారీ యూనిట్లో కాగితాన్ని డ్రై చేయడానికి ఏ డ్రయ్యర్‌‌ను ఉపయోగిస్తారు?
(A)
Turbo dryer
టర్బో డ్రయ్యర్
(B)
Tunnel dryer
టన్నెల్ డ్రయ్యర్
(C)
Cylinder dryer
సిలిండర్ డ్రయ్యర్
(D)
Rotary dryer
రోటరీ డ్రయ్యర్
Question No.22 1.00
   
The time period of simple pendulum having infinite length is
అనంత పొడవు కల సాధారణ లోలకం యొక్క ఆవర్తన కాలం
(A)
Zero
సున్న
(B)
1
1
(C)
Infinite
అనంతం
(D)
None of the above
పైవేవీ కాదు
Question No.23 1.00
   
The mechanical draught cooling tower may employ forced draught with the fan located at __________
__________ వద్ద ఉంచబడే ఫ్యాన్‌‌తో మెకానికల్ డ్రాట్ కూలింగ్ టవర్ ఫోర్స్‌‌డ్ డ్రాట్‌‌ను కలిగి ఉండవచ్చు.
(A)
bottom
కిందిభాగంలో
(B)
top
పైన
(C)
top or side
పైన లేదా ప్రక్కన
(D)
side
ప్రక్కన
Question No.24 1.00
   
Conduction plus fluid flow in motion is known as
వహనం మరియు చలనంలో ఉన్న ప్రవాహి మొత్తాన్ని ఇలా పిలుస్తారు
(A)
Convection
సంవహనం
(B)
 Radiation
 రేడియేషన్ (వికిరణం)
(C)
Diffusion
వ్యాపనం
(D)
Conduction
వహనం
Question No.25 1.00
   
The work required to form particles of size Dp from very large feed is proportional to the square-to-volume ratio of the product (Sp/Vp).This is called __________
చాలా అధిక ఫీడ్ నుండి Dp పరిమాణం కల కణాలను ఏర్పరచడానికి అవసరమయ్యే పని వస్తువు యొక్క స్క్వేర్ -టు- వాల్యూం నిష్పత్తికి (Sp/Vp) అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని __________ అని పిలుస్తారు
(A)
Rittinger's law
రిట్టింగర్ నియమము
(B)
Kick's law
కిక్ నియమము
(C)
Bond's law
బాండ్ నియమము
(D)
Kirchoff's law
కిర్కాఫ్ నియమము
Question No.26 1.00
   
To promote backmixing in gaseous phase systems it is desirable to use __________
గ్యాషియస్ స్టేజ్ సిస్టంలలో బ్యాక్ మిక్సింగ్‌ను ప్రోత్సహించేందుకు __________ ను ఉపయోగించడం ఆశించదగినది
(A)
Batch reactors
బ్యాచ్ రియాక్టర్లు
(B)
Plug flow reactors
ప్లగ్ ఫ్లో రియాక్టర్స్
(C)
Recycle reactors
రీసైకిల్ రియాక్టర్లు
(D)
Continuous-stirred tank reactors
కంటిన్యువస్-స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్స్
Question No.27 1.00
   
In the given equation N2 + H2 → 2NH3 ,what number you have to put before H2 to make the equation balanced?
ఇచ్చిన సమీకరణం N2 + H2 → 2NH3 లో, సమీకరణాన్ని సమతుల్యం చేయడానికి మీరు H2 కు ముందు ఉంచాల్సిన సంఖ్య ఎంత?
(A)
One
ఒకటి
(B)
Three
మూడు
(C)
Two
రెండు
(D)
Four
నాలుగు
Question No.28 1.00
   
Which reactor is suitable for small scale production?
చిన్న తరహా ఉత్పత్తికి తగిన రియాక్టర్ ఏది?
(A)
Batch reactor
బ్యాచ్ రియాక్టర్
(B)
Recycle reactors
రీసైకిల్ రియాక్టర్లు
(C)
Plug flow reactors
ప్లగ్ ఫ్లో రియాక్టర్స్
(D)
Continuous-stirred tank reactors
కంటిన్యువస్-స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్స్
Question No.29 1.00
   
Which of the following process is carried out to provide seating for head of screw?
స్క్రూ యొక్క హెడ్‌‌కు సీటింగ్‌‌ను అందించడానికి క్రింది ఏ ప్రక్రియను నిర్వహిస్తారు?
(A)
Counterboring
కౌంటర్‌‌బోరింగ్
(B)
Countersinking
కౌంటర్‌‌సింకింగ్
(C)
 Tapping
 ట్యాపింగ్
(D)
None of the mentioned
తెలిపిన వాటిలో ఏదీ కాదు
Question No.30 1.00
   
The Hydrometer works on the principle of ________
హైడ్రో మీటర్ ----------సూత్రంపై పనిచేస్తుంది
(A)
Buoyancy effect
బయాన్సీ ఎఫెక్ట్ (ఉత్ప్లవన ప్రభావం)
(B)
Potential energy
స్థితి శక్తి
(C)
Kinetic energy
గతి శక్తి
(D)
Both potential and kinetic energy
స్థితి మరియు గతి శక్తి రెండూ
Question No.31 1.00
   
What will be the litmus test if the solution is basic?
ద్రావణం క్షార స్వభావం కలదైతే లిట్మస్ పరీక్ష ఏమిటి?
(A)
No change in colour
రంగులో మార్పు ఉండదు
(B)
Red litmus will turn to blue
ఎర్ర లిట్మస్, నీలి రంగులోనికి మారుతుంది
(C)
Blue litmus will turn to red
నీలి లిట్మస్, ఎర్ర రంగులోనికి మారుతుంది
(D)
It will change into orange pink.
అది నారింజ గులాబీ రంగులోనికి మారుతుంది
Question No.32 1.00
   
Find α. If Xd=0.517 and Xw=0.3
Xd=0.517 మరియు Xw=0.3 అయితే, α ను కనుగొనండి.
(A)
5.6
5.6
(B)
1.3
1.3
(C)
2.5
2.5
(D)
3.4
3.4
Question No.33 1.00
   
Which of the given orifice meters requires special calibration for its flow measurements?
క్రింది ఏ ఆరిఫైస్‌‌ మీటర్‌‌కు, దాని ప్రవాహ కొలతలకై ప్రత్యేక క్యాలిబ్రేషన్ అవసరమవుతుంది?
(A)
Eccentric orifice meter
ఎసెంట్రిక్ ఆరిఫైస్ మీటర్
(B)
Both Segmental orifice meter and Eccentric orifice meter
సెగ్మెంటల్ ఆరిఫైస్ మీటర్ మరియు ఎసెంట్రిక్ ఆరిఫైస్ మీటర్, రెండూ
(C)
Concentric orifice meter
కాన్సెంట్రిక్ ఆరిఫైస్ మీటర్
(D)
Segmental orifice meter
సెగ్మెంటల్ ఆరిఫైస్ మీటర్
Question No.34 1.00
   
What is the zero error as shown in the figure below?

క్రింద చూపిన పటంలో చూపినట్లు శూన్యాంక దోషం ఎంత?

(A)
-0.7 mm
-0.7 mm
(B)
-0.3 mm
-0.3 mm
(C)
0.7mm
0.7mm
(D)
0.3mm
0.3mm
Question No.35 1.00
   
The term "Entrainer" is used in
ఎంట్రెయినర్ అనే పదాన్ని ఇందులో ఉపయోగిస్తారు
(A)
Azeotropic distillation
అజియోట్రోఫిక్ స్వేదనం
(B)
Multi-component distillation
బహుళాంశ స్వేదనం (మల్టి-కాంపోనెంట్ డిస్టిలేషన్)
(C)
 Reactive distillation
 ప్రతిచర్యాత్మక స్వేదనం (రియాక్టివ్ డిస్టిలేషన్)
(D)
None of the above
పైవేవీ కాదు
Question No.36 1.00
   
The employer shall maintain a current __________ for each hazardous chemical present in the workplace.
యజమాని, పని ప్రదేశంలో ఉండే ప్రతి హానికర రసాయనానికి ఉద్యోగులకు అమలులో వున్న ------------ను చేపట్టాలి.
(A)
MSDS
MSDS
(B)
JSA
JSA
(C)
Design
డిజైన్
(D)
HAZOP
HAZOP
Question No.37 1.00
   
Identify the oldest unit operation in chemical industries which involves the use of solvent to remove a solute from a solid mixture.
ఒక ఘన మిశ్రమం నుండి ద్రావితాన్ని తొలగించడానికి ద్రావణిని ఉపయోగించడాన్ని కలిగి ఉండే రసాయన పరిశ్రమలలో అతి పురాతన యూనిట్ ప్రక్రియను గుర్తించండి.
(A)
Leaching
నిక్షాళణం(లీచింగ్)
(B)
Absorption
శోషణం
(C)
Distillation
స్వేదనం
(D)
Drying
డ్రైయింగ్
Question No.38 1.00
   
When electron changes its orbit from outer to inner, energy is
ఎలక్ట్రాన్ తన కక్ష్యను వెలుపలి నుండి లోపలి కక్ష్యకు మార్చుకున్నప్పుడు శక్తి
(A)
no change
మార్పు ఉండదు
(B)
increase and decrease
స్థిరంగా ఉంటుంది
(C)
absorbed
శోషించబడుతుంది
(D)
released
విడుదలవుతుంది
Question No.39 1.00
   
The material balance around a condenser, is given as
ఒక కండెన్సర్ చుట్టూ పదార్ధ సమతాస్థితి దీనిచే వ్యక్తీకరించబడుతుంది
(A)
 V = L+D
 V = L+D
(B)
F = D-B
F = D-B
(C)
 L= V + D
 L= V + D
(D)
 F = D+B
 F = D+B
Question No.40 1.00
   
Energy of each orbit is
ఒక్కొక్క కక్ష్య యొక్క శక్తి
(A)
fixed
స్థిరంగా ఉంటుంది
(B)
not same
ఒకేలా ఉండదు
(C)
changed
మారుతుంది
(D)
effected
ప్రభావితమవుతుంది
Question No.41 1.00
   
What is the neutral value of pH scale?
pH స్కేల్ యొక్క తటస్థ విలువ ఎంత?
(A)
less than 8
8 కంటే తక్కువ
(B)
Equal to 7
7 కు సమానం
(C)
less than 10
10 కంటే తక్కువ
(D)
Less than 5
5 కంటే తక్కువ
Question No.42 1.00
   
Identify the chemical responsible for Ozone depletion from the given options.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఓజోన్ పొర క్షీణించేందుకు కారణమయ్యే రసాయనాన్ని గుర్తించండి.
(A)
Chlorofluorocarbons
క్లోరోఫ్లూరోకార్బన్స్
(B)
Sulphur dioxide
సల్ఫర్ డయాక్సైడ్
(C)
Carbon monoxide
కార్బన్ మోనాక్సైడ్
(D)
Carbon dioxide
కార్బన్ డయాక్సైడ్
Question No.43 1.00
   
Name the method used to separate particles according to size alone.
పరిమాణం పరంగా మాత్రమే కణాలను వేరుచేయడానికి ఉపయోగించే విధానం ఏమిటి?
(A)
Settling
సెట్లింగ్
(B)
Clarification
క్లారిఫికేషన్
(C)
Extraction
ఎక్స్‌ట్రాక్షన్
(D)
Screening
స్క్రీనింగ్
Question No.44 1.00
   
Below is a list of fire extinguisher types matched with surfaces on which they can be used. Which is the incorrect option?
అవి ఉపయోగించబడగలిగే తలాలతో జతచేయబడిన అగ్నిమాపక రకాల జాబితా ఇవ్వబడింది. వీటిలో సరికాని ఐచ్ఛికం ఏది?
(A)
Class A - Cloth, wood, paper, and rubber
తరగతి A - దుస్తులు, కలప, కాగితం, మరియు రబ్బర్
(B)
Class B - Plastics, polyethylene, styrofoam
తరగతి B - ప్లాస్టిక్‌‌లు, పాలీథీన్, స్టైరోఫోమ్
(C)
 Class D - Combustible metals such as magnesium, potassium, titanium, and sodium
 తరగతి D - మెగ్నీషియం, పొటాషియం, టైటానియం మరియు సోడియం వంటి దహన లోహాలు
(D)
Class C - Wiring, fuse boxes, electrical equipment, and computers
తరగతి C - వైరింగ్, ఫ్యూజ్ బాక్స్‌‌లు, విద్యుత్ పరికరాలు, మరియు కంప్యూటర్లు
Question No.45 1.00
   
In the polluted water, the values of:
కలుషితం చెందిన నీటిలో, విలువలు:
(A)
COD slightly higher than BOD
BOD కంటే COD కొద్దిగా అధికంగా ఉంటుంది
(B)
BOD slightly higher than COD
BOD అనేది COD కంటే కొద్దిగా అధికంగా ఉంటుంది
(C)
BOD much higher than COD
BOD అనేది COD కంటే చాలా అధికంగా ఉంటుంది
(D)
COD much higher than BOD
BOD కంటే COD చాలా అధికంగా ఉంటుంది
Question No.46 1.00
   
Hardness of water is due to the presence of salts of
దీని లవణాలు ఉండటం ద్వారా నీటికి కఠినత్వం చేకూరుతుంది
(A)
Potassium and Chlorine
పొటాషియం మరియు క్లోరీన్
(B)
Boron and Potassium
బోరాన్ మరియు పొటాషియం
(C)
Calcium and Magnesium
కాల్షియం మరియు మెగ్నీషియం
(D)
Chlorine and Boron
క్లోరిన్ మరియు బోరాన్
Question No.47 1.00
   
The advantage of Helical type pressure spring over bourdon gauge is __________
బౌర్డన్ గేజ్ కంటే హెలికల్ టైప్ ప్రెజర్ స్ప్రింగ్ యొక్క ఉపయోగం ---------
(A)
More dynamic error
అధిక డైనమిక్ దోషం
(B)
Less sensitivity
తక్కువ గ్రాహ్యత
(C)
More sensitivity
అధిక గ్రాహ్యత
(D)
More static error
అధిక స్టాటిక్ దోషం
Question No.48 1.00
   
If threads on a bolt are left hand, threads on nut will be
ఒక బోల్టుపై ఉండే త్రెడ్లు ఎడమ వాటం కలిగి ఉంటే, నట్‌‌పై ఉండే త్రెడ్లు
(A)
right hand with same pitch
అదే పిచ్‌‌తో కుడి వాటం కలిగి ఉంటాయి
(B)
left hand with fine pitch
ఫైన్ పిచ్ తో ఎడమ వాటం కలిగి ఉంటాయి
(C)
left hand with same pitch
అదే పిచ్‌‌తో ఎడమ వాటం కలిగి ఉంటాయి
(D)
right hand with fine pitch
ఫైన్ పిచ్ తో కుడి వాటం కలిగి ఉంటాయి
Question No.49 1.00
   
What is the bond order in O2+?
O2+ లో బంధ క్రమం?
(A)
3.5
3.5
(B)
2
2
(C)
2.5
2.5
(D)
1.5
1.5
Question No.50 1.00
   
What Safety Symbol is this?

ఇది ఏ భద్రత సంకేతం?

(A)
Fire Safety
ఫైర్ సేఫ్టీ
(B)
Open Flame Alert
బహిరంగంగా మండుచున్న మంటల హెచ్చరిక (ఓపెన్ ఫ్లేమ్ అలర్ట్)
(C)
Radiation Safe
రేడియేషన్ సంరక్షణ
(D)
Biological Hazard
జీవ ప్రమాదం
Question No.51 1.00
   
The algebraic sum of the voltages in any closed network is equal to ____________
ఏదేని సంవృత వలయంలోని వోల్టేజీల బీజీయ మొత్తం____________ కు సమానం
(A)
Infinite
అనంతం
(B)
Source Voltage
జనక వోల్టేజీ
(C)
Unity
ఒకటి
(D)
Zero
శూన్యము
Question No.52 1.00
   
How many types of tolerances are there in screw thread gauge tolerance?
స్క్రూ త్రెడ్ గేజ్ టాలరెన్స్‌‌లో ఎన్ని రకాల టాలరెన్స్‌‌లు ఉంటాయి?
(A)
2
2
(B)
5
5
(C)
3
3
(D)
4
4
Question No.53 1.00
   
Select the most expensive flow meter from the options given.
ఇచ్చిన ఎంపికల నుండి అత్యంత ఖరీదైన ఫ్లో మీటర్‌‌ను ఎంచుకోండి
(A)
Orifice meter
ఆరిఫైస్ మీటర్
(B)
Venturimeter
వెంచురీ మీటర్
(C)
Pitot tube
పిటోట్ ట్యూబ్
(D)
Both orifice meter and Pitot tube
ఆరిఫైస్ మీటర్ మరియు పిటోట్ ట్యూబ్ రెండూ
Question No.54 1.00
   
How should you open the airway of an unconscious casualty?
ప్రమాదానికి లోనై అచేతనావస్థలో ఉన్న వ్యక్తి యొక గాలి మార్గాన్ని మీరు ఎలా తెరవాలి?
(A)
Jaw thrust
దవడపై ఒత్తిడిని ప్రయోగించడం ద్వారా
(B)
Head tilt and jaw thrust
తలను వంచుతూ దవడపై ఒత్తిడిని ప్రయోగించడం ద్వారా
(C)
Head tilt and chin lift
తలను వంచి గడ్డాన్ని పైకి లేపి
(D)
 Lift the chin
 గడ్డాన్ని పైకి లేపడం
Question No.55 1.00
   
Yellow and black signs mean:

పసుపు మరియు నలుపు రంగుల సంకేతాల అర్ధం:

(A)
Safe conditions
సురక్షిత పరిస్థితులు
(B)
You must not do something
మీరు చేయకూడని ఒక పని
(C)
You must do something
మీరు చేయాల్సిన ఒక పని
(D)
Hazard or danger
ప్రమాదం లేదా హాని
Question No.56 1.00
   
Zero degree Celsius is equal to
సున్నా డిగ్రీల సెల్సియస్ దీనికి సమానం
(A)
173 K
173 K
(B)
273.15 K
273.15 K
(C)
473.15 K
473.15 K
(D)
373.15 K
373.15 K
Question No.57 1.00
   
The solvent used for absorption should have __________ vapour pressure
శోషణ కొరకు ఉపయోగించే ద్రావణి __________ బాష్ప పీడనాన్ని కలిగి ఉండాలి
(A)
high or medium
అధిక లేదా మధ్యస్థ
(B)
high
అధిక
(C)
medium
మధ్యస్థ
(D)
low
అల్ప
Question No.58 1.00
   
The carbonaceous demand occurs due to oxidation of
ఇవి ఆక్సీకరణం చెందటం వలన కార్బన్ డిమాండ్ పెరుగుతుంది
(A)
Nitrogen
నైట్రోజన్
(B)
 Sulfur
 సల్ఫర్
(C)
Ammonia
అమ్మోనియా
(D)
 Organic matter
 కర్బన పదార్ధం
Question No.59 1.00
   
The lowest temperature at which the substance will produce sufficient vapour to flash across its surface momentarily when a flame is applied called __________
ఒక జ్వాలను ప్రయోగించినప్పుడు, దాని ఉపరితలం గుండా ఒక్క క్షణం పాటు జ్వలించడానికి కావాల్సిన మొత్తంలోని బాష్పమును పదార్ధం ఉత్పత్తి చేయగలిగే అత్యల్ప ఉష్ణోగ్రత __________
(A)
Flash point
ఫ్లాష్ పాయింట్
(B)
Ignition point
ఇగ్నీషన్ పాయింట్
(C)
Autoignition point
ఆటో ఇగ్నీషన్ పాయింట్
(D)
Fire point
ఫైర్ పాయింట్
Question No.60 1.00
   
Hardness of water is conventionally expressed in terms of equivalent amount of
వీటి తత్సమాన మొత్తం పరంగా నీటి కఠినత్వం సౌకర్యవంతంగా వ్యక్తం చేయబడుతుంది
(A)
Na2CO3
Na2 CO3
(B)
MgCO3
MgCO3
(C)
CaCO3
CaCO3
(D)
H2CO3
H2CO3
Question No.61 1.00
   
How is COD calculated?
COD ని ఎలా లెక్కిస్తారు?
(A)
Waste water is oxidised chemically using sodium in acid solutions
ఆమ్ల ద్రావణాలలో సోడియం ఉపయోగించి వ్యర్ధ నీరు రసాయనికంగా ఆక్సీకరణం చేయబడుతుంది
(B)
Waste water is oxidised chemically using strontium in acid solutions
ఆమ్ల ద్రావణాలలో స్ట్రాన్షియం ఉపయోగించి వ్యర్ధ నీరు రసాయనికంగా ఆక్సీకరణం చేయబడుతుంది
(C)
Waste water is oxidised chemically using bromine in acid solutions
ఆమ్ల ద్రావణాలలో బ్రోమైన్ ఉపయోగించి వ్యర్ధ నీరు రసాయనికంగా ఆక్సీకరణం చేయబడుతుంది
(D)
Waste water is oxidised chemically using dichromate in acid solutions
ఆమ్ల ద్రావణాలలో డైక్రోమేట్ ఉపయోగించి వ్యర్ధ నీరు రసాయనికంగా ఆక్సీకరణం చేయబడుతుంది
Question No.62 1.00
   
Alkane molecules are not attacked by electrophiles or neutrophiles because they are
ఆల్కేన్ అణువులు ఎలక్ట్రోఫైల్స్ లేదా న్యూట్రోఫైల్స్ ద్వారా దాడిచేయబడవు, ఎందుకంటే అవి
(A)
polar
పోలార్ (ధృవ)
(B)
volatile
బాష్పశీలత కలిగినవి
(C)
non-polar
నాన్-పోలార్ (అధృవ)
(D)
unstable
అస్థిరమైనవి
Question No.63 1.00
   
Which of the following hearing protection should be fitted by a professional?
క్రింది వాటిలో ఏ వినికిడి సంరక్షణ పరికరాన్ని వృత్తి నిపుణులు అమర్చాలి?
(A)
  Single use earplugs
  సింగిల్ యూజ్ ఇయర్ ప్లగ్స్
(B)
Molded earplugs
మోల్డెడ్ ఇయర్ ప్లగ్స్
(C)
Earmuffs
ఇయర్ మఫ్‌లు
(D)
 None of the above
 పైవేవీ కాదు
Question No.64 1.00
   
What type of protection is needed when you are exposed to hazards from flying particles?
గాలిలో ఎగిరే కణాల ద్వారా సంభవించే ప్రమాదానికి మీరు బహిర్గతమైనప్పుడు ఏ రకమైన సంరక్షణ అవసరం అవుతుంది?
(A)
 Eye protection
 కంటి సంరక్షణ
(B)
Face protection
ముఖ సంరక్షణ
(C)
Head protection
తల సంరక్షణ
(D)
Both a and b
a మరియు b రెండూ
Question No.65 1.00
   
Choose the example pertaining to Evaporation from the options given.
క్రింది ఇచ్చిన ఐఛ్ఛికాల నుండి బాష్పీభవనానికి ఉదాహరణను ఎంచుకోండి.
(A)
Separation of liquids from solids
ఘనపదార్ధాల నుండి ద్రవాన్ని వేరు చేయడం
(B)
Concentration of aqueous solutions of sugar
చక్కెర యొక్క ఆక్వస్ సొల్యూషన్(జల ద్రావణం) ను గాఢపర్చడం
(C)
Separation of Diesel from crude oil
క్రూడ్ ఆయిల్ నుండి డీజిల్‌‌ను వేరుచేయడం
(D)
Separation of solids according to their size
వాటి పరిమాణాల ప్రకారం ఘనపదార్ధాలను వేరుచేయడం
Question No.66 1.00
   
A force is completely defined when we specify
మనం దీనిని తెలిపినప్పుడు ఒక బలం పూర్తిగా నిర్వచించబడుతుంది
(A)
Magnitude
పరిమాణం
(B)
Direction
దిశ
(C)
Point of application
ప్రయోగ బిందువు
(D)
All the above
పైవన్నీ
Question No.67 1.00
   
Name the thermometer which works on the principle of Thermoelectricity.
థర్మో ఎలక్ట్రిసిటీ సూత్రంపై ఆధారపడి పనిచేసే థర్మోమీటర్ ఏది?
(A)
Thermocouple
థర్మోకపుల్
(B)
Mercury in glass Thermometer
మెర్క్యూరీ ఇన్ గ్లాస్ థర్మోమీటర్
(C)
Bimetallic Thermometer
బైమెటాలిక్ థర్మోమీటర్
(D)
Pyrometer
పైరోమీటర్
Question No.68 1.00
   
The solvent rich phase in liquid extraction is known as __________
ద్రవ సంగ్రహణంలో ద్రావణి అధికంగా ఉండే దశను __________ అని అంటారు
(A)
Extract
ఎక్స్‌‌ట్రాక్ట్
(B)
Fractional distillation
అంశిక స్వేదనం (ఫ్రాక్షనల్ డిస్టిలేషన్)
(C)
Reflux
రిఫ్లక్స్
(D)
Raffinate
రఫైనేట్
Question No.69 1.00
   
Which manometer is used to read the head directly on a single scale instead of subtracting two distance readings?
దూరంలో ఉన్న రెండు రీడింగులను వ్యవకలనం చేయడానికి బదులుగా ఒక సింగిల్ స్కేలుపై హెడ్‌‌ను నేరుగా చదవడానికి ఏ మానోమీటర్ని ఉపయోగిస్తారు?
(A)
Enlarged -Leg float manometer
ఎన్‌‌లార్జ్‌‌డ్ లెగ్-ఫ్లోట్ మానోమీటర్
(B)
The well manometer
వెల్ మానోమీటర్
(C)
The ring manometer
రింగ్ మానోమీటర్
(D)
U-tube manometer
U-ట్యూబ్ మానోమీటర్
Question No.70 1.00
   
The radiation takes place
రేడియేషన్ దేని ద్వారా జరుగుతుంది
(A)
through molecular communication
అణు ప్రసారం(కమ్యూనికేషన్) ద్వారా
(B)
through vacuum 
శూన్య యానకం ద్వారా 
(C)
both a. and b.
a. మరియు b. రెండూ
(D)
None of the above
పైవేవీ కాదు
Question No.71 1.00
   
Identify the pressure measuring device from the options given.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పీడనాన్ని కొలిచే పరికరాన్ని గుర్తించండి
(A)
Bourdon gauge
బౌర్డన్ గేజ్
(B)
Thermocouple
థర్మోకపుల్
(C)
Rotamater
రోటామీటర్
(D)
Orifice meter
ఆరిఫైస్ మీటర్
Question No.72 1.00
   
In Alkenes, the Carbon atoms are connected to each other by a
ఆల్కేనులలో కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి దీనిచే సంధానించబడి ఉంటాయి
(A)
Double bond
ద్వి బంధం (డబుల్ బండ్)
(B)
Triple bond
త్రిబంధం (ట్రిపుల్ బాండ్)
(C)
Not connected
సంధానం చేయబడి ఉండవు
(D)
Single bond
ఏక బంధం (సింగిల్ బాండ్)
Question No.73 1.00
   
What is the least count of vernier bevel protractor?
వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ యొక్క కనీస కొలత (లీస్ట్ కౌంట్) ఎంత?
(A)
5'
5'
(B)
25'
25'
(C)
10’
10’
(D)
20'
20'
Question No.74 1.00
   
The figure below shows the final reading on a vernier caliper with a zero error of -0.3 mm. What is the actual measurement?

క్రింది పటము -0.3 mm శూన్యాంక దోషంతో ఒక వెర్నియర్ క్యాలిపర్ యొక్కఅంతిమ రీడింగ్‌‌ను చూపిస్తుంది. దాని వాస్తవ కొలత ఎంత?

(A)
9.99cm
9.99cm
(B)
10.32 cm
10.32 cm
(C)
9.72mm
9.72mm
(D)
10.05 cm
10.05 cm
Question No.75 1.00
   
What is the temperature gradient in the conduction heat transfer?
వహనం ద్వారా జరిగే ఉష్ణ బదిలీలో ఉష్ణోగ్రత ప్రవణత ఎంత?
(A)
Change in temperature per unit change in cross-sectional area parallel to the direction of heat flow
ఉష్ణ ప్రవాహ దిశకు సమాంతరంగా ఉన్న మధ్యఛ్ఛేద వైశాల్యం యొక్క యూనిట్ మార్పుకు ఉష్ణోగ్రతలో కలిగే మార్పు
(B)
 Change in temperature per unit change in distance in the direction of heat flow
ఉష్ణ ప్రవాహ దిశలో దూరంలో కలిగే యూనిట్ మార్పుకు ఉష్ణోగ్రతలో కలిగే మార్పు
(C)
Change in temperature per unit change in time
కాలంలోని యూనిట్ మార్పుకు ఉష్ణోగ్రతలో కలిగే మార్పు
(D)
Change in temperature per unit change in cross-sectional area normal to the direction of heat flow
ఉష్ణ ప్రవాహ దిశకు అభిలంబంగా ఉన్న మధ్యఛ్ఛేద వైశాల్యం యొక్క యూనిట్ మార్పుకు ఉష్ణోగ్రతలో కలిగే మార్పు