Disclaimer: Displayed questions are not as per the sequence in which candidate has actually attempted the questions in question paper.
Post Name: Junior Trainee - Civil
SECTION 1 - GENERAL KNOWLEDGE
Question No.1 1.00
   
The financial year of RBI ends in __________
RBI యొక్క ఆర్ధిక సంవత్సరం __________ లో ముగుస్తుంది
(A)
September
సెప్టెంబర్
(B)
December
డిసెంబర్
(C)
February
ఫిబ్రవరి
(D)
June
జూన్
Question No.2 1.00
   
Which of the following metals is the best conductor of heat?
క్రింది లోహాలలో ఉత్తమ ఉష్ణ వాహకం ఏది?
(A)
Mercury
పాదరసం
(B)
Aluminium
అల్యూమినియం
(C)
Silver
వెండి
(D)
Iron
ఇనుము
Question No.3 1.00
   
Which of the following animals is called the Ship of the Desert?
క్రింది వాటిలో ఏ జంతువును ఎడారి ఓడ అని పిలుస్తారు?
(A)
Donkey
గాడిద
(B)
Camel
ఒంటె
(C)
Horse
గుర్రం
(D)
Lion
సింహము
Question No.4 1.00
   
The Relief rainfall is also known as _____________
ఉపశమన వర్షపాతం (రిలీఫ్ రెయిన్‌‌ఫాల్) గా కూడా పిలువబడేది _____________
(A)
Orographic Rainfall
పర్వతీయ వర్షపాతం
(B)
Convectional Rainfall
సంవహన వర్షపాతం
(C)
Cyclonic Rainfall
చక్రవాత వర్షపాతం
(D)
Frontal Rainfall
ఫ్రంటల్ వర్షపాతం
Question No.5 1.00
   
What is the expansion of the acronym 'DRDO' (a government agency)?
'DRDO' (ఒక ప్రభుత్వ సంస్థ) అనే క్లుప్త రూపానికి విస్తరణ ఏమిటి?
(A)
Defence Reconstruction and Developed Organisation
డిఫెన్స్ రీకన్‌‌స్ట్రక్షన్ అండ్ డెవలప్డ్ ఆర్గనైజేషన్
(B)
Defence Revamped and Distribution System
డిఫెన్స్ రీవాంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం
(C)
Defence Resource and Development Organisation
డిఫెన్స్ రిసోర్స్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్
(D)
Defence Research and Development Organisation
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్
Question No.6 1.00
   
Recently, who has been re-appointed as the Chairman of National Anti-profiteering Authority?
ఇటీవలి కాలంలో నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ చైర్మన్‌‌గా తిరిగి నియమితులైనది ఎవరు?
(A)
Bharadwaaj
భరద్వాజ్
(B)
Badri Narain Sharma
బద్రి నరైన్ శర్మ
(C)
Ashok Kumar
అశోక్ కుమార్
(D)
Vijay lal
విజయ్ లాల్
Question No.7 1.00
   
The Revamped Public Distribution System (RPDS) was introduced in
పునర్వ్యవస్థీకరణ ప్రజా పంపిణీ వ్యవస్థ (RPDS) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది
(A)
1992
1992
(B)
1991
1991
(C)
1993
1993
(D)
1994
1994
Question No.8 1.00
   
Who said the slogan, "Arise! Awake! Stop not till the goal is reached"?
"ఎరైజ్! అవేక్! స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్"(లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి) అనే నినాదాన్నిచ్చినది ఎవరు?
(A)
Aristotle
అరిస్టాటిల్
(B)
Jawaharlal Nehru
జవహర్ లాల్ నెహ్రూ
(C)
Dayanand Saraswati
దయానంద సరస్వతి
(D)
Swami Vivekananda
స్వామి వివేకానంద
Question No.9 1.00
   
Who founded the Servants of India Society?
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు?
(A)
Gopal Krishna Gokhale
గోపాల కృష్ణ గోఖలే
(B)
Mahatma Gandhi
మహాత్మా గాంధీ
(C)
Subhas Chandra Bose
సుభాష్ చంద్రబోస్
(D)
Motilal Nehru
మోతీలాల్ నెహ్రూ
Question No.10 1.00
   
The Deodhar Trophy is related to which of the following games/sports?
"దేవధర్ ట్రోఫీ" క్రింది వాటిలో ఏ ఆట/క్రీడకు సంబంధించినది?
(A)
Cricket
క్రికెట్
(B)
Golf
గోల్ఫ్
(C)
Snooker
స్నూకర్
(D)
Badminton
బాడ్మింటన్
Question No.11 1.00
   
Guru Granth Sahib is a Sacred book of which religion?
గురుగ్రంధ్ సాహిబ్ ఏ మతం యొక్క పవిత్ర గ్రంధము?
(A)
Buddhism
బౌద్ధమతం
(B)
Jains
జైనమతం
(C)
Hindus
హిందూమతం
(D)
Sikhism
సిక్కు మతం
Question No.12 1.00
   
What is the full form of LPG, in controlling vehicular air pollution?
వాహన వాయు కాలుష్య నియంత్రణలో LPG యొక్క పూర్తి రూపం ఏమిటి?
(A)
Liquid Pressure Gas
లిక్విడ్ ప్రెజర్ గ్యాస్
(B)
Liquidity Petroleum Gas
లిక్విడిటీ పెట్రోలియం గ్యాస్
(C)
Liquefied Propane Gas
లిక్విఫైడ్ ప్రోపేన్ గ్యాస్
(D)
Liquefied Petroleum Gas
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్
Question No.13 1.00
   
Which of the following boundary lines lies between India and China?
క్రింది ఏ సరిహద్దు రేఖ భారత్ మరియు చైనాల మధ్య ఉంది?
(A)
Radcliffe Line
ర్యాడ్‌‌క్లిఫ్ రేఖ
(B)
Durand Line
డ్యూరాండ్ రేఖ
(C)
McMahon Line
మెక్‌‌మోహన్ రేఖ
(D)
Maginot Line
మాగినోట్ రేఖ
Question No.14 1.00
   
Yellow revolution is related to the increased production of
యెల్లో రివల్యూషన్ (పసుపు విప్లవం) అనేది వీటి ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించినది
(A)
Fibre
ఫైబర్
(B)
Cotton
పత్తి
(C)
Oil seeds
నూనె గింజలు
(D)
Milk
పాలు
Question No.15 1.00
   
Which is the third highest layer of the Earth's atmosphere?
భూవాతావరణం యొక్క మూడవ ఎత్తైన పొర ఏమిటి?
(A)
Exosphere
ఎక్సో ఆవరణము
(B)
Mesosphere
మెసోస్ఫియర్
(C)
Thermosphere
థర్మోస్ఫియర్
(D)
Ionosphere
అయానో ఆవరణము
Question No.16 1.00
   
Which of the following is not a neighbouring country of India?
క్రింది వాటిలో భారతదేశానికి సరిహద్దు దేశం కానిది ఏది?
(A)
Vietnam
వియత్నాం
(B)
Nepal
నేపాల్
(C)
China
చైనా
(D)
Bhutan
భూటాన్
Question No.17 1.00
   
In finance terms, what is the full form of "GDP"?
ఆర్ధిక పదజాలంలో "GDP" పూర్తి రూపం ఏమిటి?
(A)
Green Domestic Product
గ్రీన్ డొమెస్టిక్ ప్రొడక్ట్
(B)
Gross Domestic Product
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్
(C)
Gross Durable Product
గ్రాస్ డ్యూరబుల్ ప్రొడక్ట్
(D)
Gross Domestic Process
గ్రాస్ డొమెస్టిక్ ప్రాసెస్
Question No.18 1.00
   
Hajo pilgrimage centre is located in which of the following States?
హజో యాత్రా కేంద్రము క్రింది ఏ రాష్ట్రంలో ఉంది?
(A)
Nagaland
నాగాలాండ్
(B)
Mizoram
మిజోరాం
(C)
Assam
అస్సాం
(D)
Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్
Question No.19 1.00
   
Who took the additional charge of post of Director General Narcotics Control Bureau to Director General of Civil Aviation Security?
డైరెక్టర్ జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పదవితో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బాధ్యతలను అదనంగా స్వీకరించినది ఎవరు?
(A)
Renu Hassan
రేణు హసన్
(B)
Rakesh Asthana
రాకేష్ అస్థానా
(C)
Anil Agarwal
అనిల్ అగర్వాల్
(D)
Rajiv Ghosh
రాజీవ్ ఘోష్
Question No.20 1.00
   
Recently, who crossed the English Channel successfully on a jet-powered hoverboard for the 1st time?
ఇటీవలి కాలంలో తొలిసారిగా జెట్ పవర్డ్ హోవర్‌‌బోర్డ్‌‌పై ఇంగ్లీష్ ఛానెల్‌‌ను విజయవంతంగా దాటినది ఎవరు?
(A)
Sanjiv Sagata
సంజీవ్ సగాటా
(B)
Priti Patel
ప్రీతి పటేల్
(C)
Ushoshi
ఉషోషి
(D)
Franky Zapata
ఫ్రాంకీ జపాటా
SECTION 2 - WORKING ENGLISH
Question No.1 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Permision
Permision
(B)
Meaningfull
Meaningfull
(C)
Fictitious
Fictitious
(D)
Buisness
Buisness
Question No.2 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Goa is ____________ beautiful State in India
Fill in the blanks with suitable Article from the given alternatives.

Goa is ____________ beautiful State in India
(A)
an
an
(B)
the
the
(C)
a
a
(D)
No article
No article
Question No.3 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Our nation is independent __________ 1947
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Our nation is independent __________ 1947
(A)
since
since
(B)
along
along
(C)
through
through
(D)
for
for
Question No.4 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Restarant
Restarant
(B)
Elegant
Elegant
(C)
Meaningfull
Meaningfull
(D)
Treetment
Treetment
Question No.5 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

My friends are ready __________ attend the party this weekend
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

My friends are ready __________ attend the party this weekend
(A)
by
by
(B)
to
to
(C)
for
for
(D)
since
since
Question No.6 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ENSLAVED "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ENSLAVED "
(A)
Suppress
Suppress
(B)
Liberate
Liberate
(C)
Deprive
Deprive
(D)
Enclose
Enclose
Question No.7 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Loitering
Loitering
(B)
Quanch
Quanch
(C)
Bagage
Bagage
(D)
Langwage
Langwage
Question No.8 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " FEUDAL "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " FEUDAL "
(A)
Archaic
Archaic
(B)
Old
Old
(C)
Modern
Modern
(D)
Antique
Antique
Question No.9 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

India consolidated their lead in ________ ongoing Test cricket series
Fill in the blanks with suitable Article from the given alternatives.

India consolidated their lead in ________ ongoing Test cricket series
(A)
a
a
(B)
an
an
(C)
No article
No article
(D)
the
the
Question No.10 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Regina gave birth to twins in _______ August
Fill in the blanks with suitable Article from the given alternatives.

Regina gave birth to twins in _______ August
(A)
the
the
(B)
a
a
(C)
No article
No article
(D)
an
an
Question No.11 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DILATE "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DILATE "
(A)
Inflate
Inflate
(B)
Enlarge
Enlarge
(C)
Protract
Protract
(D)
Narrow
Narrow
Question No.12 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " BUSTLE "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " BUSTLE "
(A)
Hustle
Hustle
(B)
Hurry
Hurry
(C)
Dash
Dash
(D)
Delay
Delay
Question No.13 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " BATTERED "
Choose the word which best expresses the similar meaning of the given word " BATTERED "
(A)
Assist
Assist
(B)
Praise
Praise
(C)
Adorn
Adorn
(D)
Shatter
Shatter
Question No.14 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

I have ____________ umbrella in my bag
Fill in the blanks with suitable Article from the given alternatives.

I have ____________ umbrella in my bag
(A)
the
the
(B)
a
a
(C)
No article
No article
(D)
an
an
Question No.15 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " LAMPOON "
Choose the word which best expresses the similar meaning of the given word " LAMPOON "
(A)
Support
Support
(B)
Praise
Praise
(C)
Flattery
Flattery
(D)
Satire
Satire
Question No.16 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

There are approximately 80 different types ____________ autoimmune diseases and they affect more than 23 million Americans
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

There are approximately 80 different types ____________ autoimmune diseases and they affect more than 23 million Americans
(A)
for
for
(B)
of
of
(C)
with
with
(D)
from
from
Question No.17 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " AFFLUENT "
Choose the word which best expresses the similar meaning of the given word " AFFLUENT "
(A)
Destitute
Destitute
(B)
Indigent
Indigent
(C)
Penniless
Penniless
(D)
Abundant
Abundant
Question No.18 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " EMBRACE "
Choose the word which best expresses the similar meaning of the given word " EMBRACE "
(A)
Distrust
Distrust
(B)
Lock
Lock
(C)
Give
Give
(D)
Free
Free
Question No.19 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " INTIMIDATE "
Choose the word which best expresses the similar meaning of the given word " INTIMIDATE "
(A)
Soothe
Soothe
(B)
Incite
Incite
(C)
Frighten
Frighten
(D)
Assure
Assure
Question No.20 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Prodection
Prodection
(B)
Invention
Invention
(C)
Satisfacttion
Satisfacttion
(D)
Breething
Breething
SECTION 3 - GENERAL APTITUDE
Question No.1 1.00
   
If January 1, 2056 is a Sunday, January 1, 2060 falls on which day of the week?
జనవరి 1, 2056 ఆదివారం వస్తే జనవరి 1, 2060 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Saturday
శనివారం
(B)
Friday
శుక్రవారం
(C)
Monday
సోమవారం
(D)
Sunday
ఆదివారం
Question No.2 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Frog : Tadpole :: Donkey : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Frog: Tadpole :: Donkey : ??
(A)
Fledgling
Fledgling
(B)
Spat
Spat
(C)
Mule
Mule
(D)
Bunny
Bunny
Question No.3 1.00
   
Karthik travels first 63 km of the journey at 63 kmph and the remaining 63 km at 126 kmph. Find the average speed of the entire journey(in kmph).
తన ప్రయాణంలోని మొదటి 63 km ను కార్తీక్ 63 kmph వేగంతోనూ, మిగిలిన 63 km ను 126 kmph వేగంతోనూ ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని(kmph లో) కనుగొనండి.
(A)
80
80
(B)
78
78
(C)
84
84
(D)
82
82
Question No.4 1.00
   
Pointing to a photograph of a girl, a boy said " She is the sister of son of daughter of my only brother". How is the boy's brother related to the girl?
ఒక బాలిక ఫొటోను చూపించి ఒక బాలుడు “ఆమె నా ఏకైక సోదరుడి కుమార్తె కుమారుడికి సోదరి” అని చెప్పాడు. ఆ బాలుని సోదరుడు, ఆ బాలికకు ఏమవుతాడు?
(A)
Grand daughter
మనవరాలు
(B)
Uncle
అంకుల్(మామయ్య/బాబాయి/పెదనాన)
(C)
Father
తండ్రి
(D)
Grand father
తాతయ్య
Question No.5 1.00
   
Find the value of a2-b2, if (a+b) = 76 and (a-b) = 8.
(a+b) = 76 మరియు (a-b) = 8 అయితే a2-b2 విలువను కనుగొనండి.
(A)
608
608
(B)
612
612
(C)
610
610
(D)
614
614
Question No.6 1.00
   
Jimmy walked 5m East and turns towards West and walked another 5m. He then walked another 5m towards right. How far and in which direction is he from the starting point?
జిమ్మీ తూర్పు వైపుకు 5 m నడిచి పశ్చిమం వైపుకు తిరిగి మరో 5m నడిచాడు. ఆ తర్వాత అతడు కుడివైపుకు మరో 5m నడిచాడు. అతడు ఇప్పుడు ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో మరియు ఏదిశలో ఉన్నాడు?
(A)
10m, South
10m, దక్షిణం
(B)
10m, North
10m, ఉత్తరం
(C)
5m, North
5m, ఉత్తరం
(D)
5m, South
5m, దక్షిణం
Question No.7 1.00
   
If in the word COMFORTABLE, all the consonants are replaced by the previous letter in the alphabet and all the vowels are replaced by the next letter then all the letters are arranged alphabetically, which letter will be fourth from the left end?
COMFORTABLE అనే పదంలో, హల్లులన్నిటినీ అక్షరమాలలో వాటి ముందున్న అక్షరంతోనూ మరియు అచ్చులన్నింటినీ అక్షరమాలలో వాటి తర్వాత ఉన్న అక్షరంతోనూ మార్పుచేసి అలా మార్పు చేయగా వచ్చిన పదంలోని అక్షరాలను అక్షరమాల క్రమంలో అమర్చగా అందులో ఎడమ చివరి నుండి నాల్గవ అక్షరం ఏమిటి?
(A)
P
P
(B)
M
M
(C)
L
L
(D)
E
E
Question No.8 1.00
   
The average of 4 numbers is 52 and the 1st number is 1/3rd of the sum of the remaining numbers. What will be the first number?
4 సంఖ్యల సగటు 52. అందులో 1వ సంఖ్య మిగిలిన సంఖ్యల మొత్తంలో 1/3వ వంతు విలువను కలిగి ఉంది. ఆ మొదటి సంఖ్య ఏమిటి?
(A)
54
54
(B)
51
51
(C)
52
52
(D)
53
53
Question No.9 1.00
   
Find the next number in the series.
429, 468, 442, 481, 455, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
429, 468, 442, 481, 455, ?
(A)
458
458
(B)
494
494
(C)
416
416
(D)
481
481
Question No.10 1.00
   
In a certain code language, if BADLY is coded as CDFAN, then how is FORTY coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, BADLY అనేది CDFAN గా కోడ్ చేయబడితే, అదే భాషలో FORTY అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
HQTVA
HQTVA
(B)
QHTAV
QHTAV
(C)
BWURI
BWURI
(D)
ULIGB
ULIGB
Question No.11 1.00
   
A is the husband of B who is the daughter of C. D is the daughter of E whose wife is C. How is A's son related to D's son?
C కుమార్తె అయిన B కు A భర్త. C ను భార్యగా కల E కు D కుమార్తె. ఇప్పుడు D కుమారుడికి A కుమారుడు ఏమవుతారు?
(A)
Cousin
కజిన్
(B)
Nephew
మేనల్లుడు / తోబుట్టువు కుమారుడు
(C)
Brother
సోదరుడు
(D)
Son
కొడుకు
Question No.12 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
MP
MP
(B)
SW
SW
(C)
VY
VY
(D)
QT
QT
Question No.13 1.00
   
Find the value of X, if 25% of X + 40% of 165 = 132
X లో 25% + 165 లో 40% = 132 అయితే X విలువను కనుగొనండి.
(A)
264
264
(B)
268
268
(C)
266
266
(D)
270
270
Question No.14 1.00
   
Find the value of (a-b), given that a2+b2 = 1105 and ab = 372.
a2+b2 = 1105 మరియు ab = 372 అయితే (a-b) విలువను కనుగొనండి.
(A)
23
23
(B)
17
17
(C)
19
19
(D)
21
21
Question No.15 1.00
   
Find the average of 8 numbers 47, 39, 36, 43, 22, 51, 73 and 81.
47, 39, 36, 43, 22, 51, 73 మరియు 81 అనే 8 సంఖ్యల సగటును కనుగొనండి.
(A)
45
45
(B)
51
51
(C)
47
47
(D)
49
49
Question No.16 1.00
   
A man buys a CCTV Camera for Rs.1680 and sells it at a loss of 15%. Find the selling price of the CCTV Camera(in Rs).
ఒక వ్యక్తి ఒక CCTV కెమెరాను Rs. 1680 కు కొని దానిని 15% నష్టానికి విక్రయించాడు. ఆ CCTV కెమెరా యొక్క అమ్మకపు ధరను కనుగొనండి(Rs.లలో).
(A)
1438
1438
(B)
1408
1408
(C)
1428
1428
(D)
1418
1418
Question No.17 1.00
   
If in the number 9783724563 first all the even digits are arranged in descending order and then all the odd digits are arranged in descending order, which digit will be in the seventh position from the right?
9783724563 అనే సంఖ్యలో, మొదట సరి సంఖ్యలన్నిటినీ అవరోహణ క్రమంలో అమర్చి ఆ తర్వత బేసి సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చగా ఫలితంగా వచ్చిన సంఖ్యలో కుడి చివర నుండి ఏడవ స్థానంలో ఉండే అంకె ఏమిటి?
(A)
7
7
(B)
9
9
(C)
4
4
(D)
2
2
Question No.18 1.00
   
In a certain code language, if CHILD is coded as 389124, then how is LUCKY coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, CHILD అనేది 389124 గా కోడ్ చేయబడితే, అదే భాషలో LUCKY అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
122131125
122131125
(B)
122121125
122121125
(C)
122141125
122141125
(D)
122131124
122131124
Question No.19 1.00
   
28th February 2025 falls on which day of the week?
28 ఫిబ్రవరి, 2025 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Thursday
గురువారం
(B)
Saturday
శనివారం
(C)
Wednesday
బుధవారం
(D)
Friday
శుక్రవారం
Question No.20 1.00
   
Which of the following years is a Leap Year?
క్రింది వాటిలో లీపు సంవత్సరం ఏది?
(A)
546
546
(B)
545
545
(C)
547
547
(D)
548
548
Question No.21 1.00
   
A shopkeeper earns a profit of 20% by selling an article at Rs.558. Find the cost price of the article(in Rs).
ఒక వస్తువును Rs. 558 కు అమ్మి ఒక దుకాణ యజమాని 20% లాభం పొందుతాడు. ఆ వస్తువును కొన్న ధర ఎంతో కనుగొనండి (Rs.లలో).
(A)
465
465
(B)
463
463
(C)
469
469
(D)
467
467
Question No.22 1.00
   
A Train travels at a speed of 54 kmph and crosses a signal in 61 seconds. Find the length of the train(in metres).
54 kmph వేగంతో నడుస్తున్న ఒక రైలు ఒక సిగ్నల్‌‌ను 61 సెకన్లలో దాటుతుంది. ఆ రైలు పొడవును కనుగొనండి (మీటర్లలో).
(A)
915
915
(B)
925
925
(C)
945
945
(D)
935
935
Question No.23 1.00
   
Find the next number in the series.
27, 28.5, 31, 34.5, 39, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
27, 28.5, 31, 34.5, 39, ?
(A)
45.5
45.5
(B)
43
43
(C)
45
45
(D)
44.5
44.5
Question No.24 1.00
   
47 typists can type 47 lines in 47 minutes. How many typists are needed to type 94 lines in 94 minutes?
47 మంది టైపిస్టులు 47 లైన్లను 47 నిమిషాలలో టైప్ చేయగలరు. 94 లైన్లను 94 నిమిషాలలో టైప్ చేయుటకు ఎంతమంది టైపిస్టులు అవసరమవుతారు?
(A)
47
47
(B)
49
49
(C)
43
43
(D)
45
45
Question No.25 1.00
   
A boy is standing in a lawn facing South-West direction. If the boy turns 65 degrees in clockwise direction and 155 degrees in anti-clockwise direction, which direction will he face now?
ఒక బాలుడు పచ్చికలో నైరుతీ దిశకు అభిముఖంగా నిల్చుని ఉన్నారు. ఆ బాలుడు సవ్య దిశలో 65 డిగ్రీలు తిరిగి అపసవ్యదిశలో 155 డిగ్రీలు తిరిగితే, అతడు ఇప్పుడు ఏ దిశకు అభిముఖమై ఉంటారు.
(A)
South-West
నైరుతీ
(B)
North-East
ఈశాన్యం
(C)
South-East
ఆగ్నేయం
(D)
North-West
వాయువ్యం
Question No.26 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
Perpendicular
Perpendicular
(B)
Vertical
Vertical
(C)
Circular
Circular
(D)
Straight
Straight
Question No.27 1.00
   
If 41% of A = 61% of 41, what is the value of A?
A లో 41% = 41 లో 61% అయితే A విలువ ఎంత?
(A)
65
65
(B)
63
63
(C)
61
61
(D)
59
59
Question No.28 1.00
   
A is twice efficient than B, who can finish the work in 76 days. How many days are required by A alone to complete the entire work(in days)?
ఒక పనిని 76 రోజుల్లో పూర్తి చేయగల B కంటే A రెండు రెట్లు అధిక సామర్ధ్యం కలవాడు. మొత్తం పనిని A ఒక్కడే పూర్తిచేయడానికి ఎన్ని రోజులు అవసరమవుతుంది(రోజుల్లో)?
(A)
42
42
(B)
38
38
(C)
36
36
(D)
40
40
Question No.29 1.00
   
77+17×13/(884÷4) = ?
77+17×13/(884÷4) = ?
(A)
76
76
(B)
78
78
(C)
72
72
(D)
74
74
Question No.30 1.00
   
A fruit seller had some oranges. He sells 75% of oranges and still had 250 oranges. How many oranges he initially had?
ఒక పండ్ల వర్తకుని వద్ద కొన్ని నారింజపండ్లు ఉన్నాయి. అందులో అతడు 75% పళ్ళను అమ్మిన తర్వాత కూడా అతనివద్ద ఇంకా 250 నారింజపండ్లు మిగిలిఉన్నాయి. అతనివద్ద మొదట ఉన్న నారింజపండ్లు ఎన్ని?
(A)
1200
1200
(B)
1000
1000
(C)
600
600
(D)
800
800
Question No.31 1.00
   
Find the value of (a4-b4), given that (a2+b2) = 74, (a-b) = 2 and (a+b) = 12.
(a2+b2) = 74, (a-b) = 2 మరియు (a+b) = 12 అయితే, (a4-b4) విలువను కనుగొనండి.
(A)
1774
1774
(B)
1772
1772
(C)
1776
1776
(D)
1770
1770
Question No.32 1.00
   
If 40% of 'X' is more than 20% of 855 by 311, find the value of 'X'.
855 లో 20% కంటే ‘X’లో 40% యొక్క విలువ 311 ఎక్కువగా ఉంటే, ‘X’విలువను కనుగొనండి.
(A)
1205
1205
(B)
1215
1215
(C)
1225
1225
(D)
1235
1235
Question No.33 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Necessity : Essential :: Exigent : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Necessity: Essential :: Exigent : ??
(A)
Unimportant
Unimportant
(B)
Urgent
Urgent
(C)
Submissive
Submissive
(D)
Optional
Optional
Question No.34 1.00
   
Find the next number in the series.
15, 17, 37, 115, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
15, 17, 37, 115, ?
(A)
478
478
(B)
497
497
(C)
465
465
(D)
454
454
Question No.35 1.00
   
The average of 18 consecutive numbers is 27. Find the sum of 18 numbers.
18 వరుస సంఖ్యల సగటు 27 గా ఇవ్వబడింది. ఆ 18 సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి.
(A)
486
486
(B)
488
488
(C)
492
492
(D)
490
490
SECTION 4 - DOMAIN - CIVIL ENGINEERING
Question No.1 1.00
   
The characteristic strength of M30 concrete at the age of 28 days
28 రోజుల వయసు వద్ద M30 కాంక్రీట్ యొక్క క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ (లక్షణాంశ దృఢత్వం)
(A)
30 N/mm2
30 N/mm2
(B)
25 N/mm2
25 N/mm2
(C)
20 N/mm2
20 N/mm2
(D)
10 N/mm2
10 N/mm2
Question No.2 1.00
   
Godown wiring uses to operate lamps or loads in a
గోడౌన్ వైరింగ్‌‌లో దీపాలు లేదా లోడ్‌‌లు -----లో సంధానం చేయబడతాయి
(A)
Sequential manner
క్రమ పద్ధతిలో
(B)
Perpendicular manner
లంబ పద్ధతిలో (పర్పెండిక్యులర్ మ్యానర్)
(C)
Parallel manner
సమాంతర పద్ధతిలో
(D)
Cross manner
అడ్డు పద్ధతిలో (క్రాస్ మ్యానర్)
Question No.3 1.00
   
An alidade is used in plane table surveying for
ఒక ప్లేన్ టేబుల్ సర్వేయింగ్‌‌లో ఒక ఆలిడేడ్‌ను ___________కొరకు ఉపయోగిస్తారు
(A)
Measuring angles
కోణాలను కొలవడానికి
(B)
Drawing lines
లైన్లు గీయడానికి
(C)
Levlling
లెవెలింగ్
(D)
Centring
సెంట్రింగ్
Question No.4 1.00
   
In a single-phase wire system, how many wires are there?
ఒక సింగిల్-ఫేజ్ వైర్ సిస్టంలో, ఎన్ని వైర్లు ఉంటాయి?
(A)
3
3
(B)
6
6
(C)
2
2
(D)
4
4
Question No.5 1.00
   
The ratio of the volume of voids to the volume of solids is called
వాయిడ్స్ యొక్క ఘనపరిమాణానికి సాలిడ్స్ యొక్క ఘనపరిమాణానికి మధ్య నిష్పత్తిని ఇలా పిలుస్తారు
(A)
Porosity
పోరోసిటీ
(B)
Void ratio
వాయిడ్ రేషియో(వాయిడ్ నిష్పత్తి)
(C)
Bulk density
ఆయత సాంద్రత (బల్క్ డెన్సిటీ)
(D)
Dry density
అనార్ధ్ర సాంద్రత (డ్రై డెన్సిటీ)
Question No.6 1.00
   
The field compaction test shall be carried out by
ఫీల్డ్ కాంపాక్షన్ టెస్ట్‌‌ను దీనిచే నిర్వహిస్తారు
(A)
Casagrande apparatus
కాసాగ్రాండే అప్పారటస్
(B)
Le chatelier apparatus
లీషాట్లియర్ అప్పారటస్
(C)
Sand Pouring Cylinder
శాండ్ పోరింగ్ సిలిండర్
(D)
Proctor compaction Mould
ప్రోక్టర్ కాంపాక్షన్ మౌల్డ్
Question No.7 1.00
   
Lintel is a
లింటెల్ అనేది ఒక
(A)
Short beam
పొట్టి బీమ్
(B)
Long beam
పొడవు బీమ్
(C)
Long column
పొడవు కాలమ్
(D)
Short column
పొట్టి కాలమ్
Question No.8 1.00
   
Load divided by area is
వైశాల్యంచే భాగించబడే భారాన్ని ఇలా పిలుస్తారు
(A)
Stress
ప్రతిబలం (స్ట్రెస్)
(B)
Youngs Modulus
యంగ్ గుణకం
(C)
Strain
వికృతి (స్ట్రెయిన్)
(D)
Density
సాంద్రత
Question No.9 1.00
   
The standard recommended water consumption in India, per capita per day is
భారతదేశంలో ఒక రోజుకు సిఫారసు చేయబడిన ప్రమాణ తలసరి నీటి వినియోగం
(A)
80 litres
80 లీటర్లు
(B)
150 litres
150 లీటర్లు
(C)
100 litres
100 లీటర్లు
(D)
135 litres
135 లీటర్లు
Question No.10 1.00
   
A surveying equipment having combination of Electromagnetic Distance Measuring Instrument and electronic theodolite is
ఎలక్ట్రోమాగ్నెటిక్ (విద్యుదయస్కాంత) డిస్టెన్స్ మెజరింగ్ పరికరం మరియు ఎలక్ట్రానిక్ థియోడొలైట్‌‌ల మేళవింపును కలిగి ఉండే ఒక సర్వేయింగ్ పరికరం
(A)
GPS
GPS
(B)
Total station
టోటల్ స్టేషన్
(C)
Tilting level
టిల్టింగ్ లెవెల్
(D)
Electronic theodolite
ఎలక్ట్రానిక్ థియోడోలైట్
Question No.11 1.00
   
If the direction and magnitude of velocity at all points are equal, then the flow is
అన్ని బిందువుల వద్ద వేగదిశ మరియు పరిమాణాలు సమానం అయితే, ప్రవాహం ఎలా ఉంటుంది?
(A)
Three dimensional flow
త్రిమితీయ ప్రవాహం (త్రీ డైమెన్షనల్ ఫ్లో)
(B)
One dimensional flow
ఏక మితీయ ప్రవాహం (వన్ డైమెన్షనల్ ఫ్లో)
(C)
Reverse flow
విలోమ ప్రవాహం (రివర్స్ ఫ్లో)
(D)
Two dimensional flow
ద్విమితీయ ప్రవాహం (టు డైమెన్షనల్ ఫ్లో)
Question No.12 1.00
   
In case of open channels, uniform flow is characterised by
ఓపెన్ చానెల్స్ విషయంలో, సమ ప్రవాహానికి ఉండే లక్షణం
(A)
A varying slope of channel bottom
చానెల్ అడుగు భాగం చర(మారే) వాలును కలిగి ఉంటుంది
(B)
Varying depth of flow
ఒక చర ప్రవాహ లోతును కలిగి ఉంటుంది
(C)
A constant depth of flow
ఒక స్థిర ప్రవాహ లోతును కలిగి ఉంటుంది
(D)
A constant slope of channel bottom
చానెల్ అడుగు భాగం స్థిర వాలును కలిగి ఉంటుంది
Question No.13 1.00
   
Which orientation faces much of solar radiation?
ఏ ఓరియెంటేషన్(ఏ ముఖం) ఎక్కువ సౌర వికిరణాన్ని ఎదుర్కొంటుంది?
(A)
Western
పశ్చిమ
(B)
Northern
ఉత్తర
(C)
Eastern
తూర్పు
(D)
Southern
దక్షిణ
Question No.14 1.00
   
The valve which is used to control the flow of water in the distribution system at street corners is
వీధి మూలల వద్ద నీటి సరఫరా వ్యవస్థలోని నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగించే వాల్వు
(A)
Safety valve
సేఫ్టీ వాల్వ్
(B)
Scour valve
స్కౌర్ వాల్వ్
(C)
Sluice valve
స్లూయిస్ వాల్వ్
(D)
Check valve
చెక్ వాల్వ్
Question No.15 1.00
   
Point of contraflexure is a point where
పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అనేది ఈ రకమైన బిందువు:
(A)
Bending moment is zero
బెండింగ్ మూమెంట్ (వక్ర భ్రామకం) సున్నా
(B)
Bending moment is maximum
బెండింగ్ మూమెంట్ (వక్ర భ్రామకం) గరిష్టం
(C)
Shear force is zero
విమోటన బలం(షియర్ ఫోర్స్) సున్నా
(D)
Shear force is maximum
విమోటన బలం(షియర్ ఫోర్స్) గరిష్టం
Question No.16 1.00
   
An important component of a building providing access to different floors and roof of the building is
వివిధ ఫ్లోర్‌‌లకు మరియు రూఫ్‌‌కు ప్రవేశసౌకర్యం కలిగించే భవనం యొక్క ఒక ముఖ్యమైన భాగం
(A)
Lintel
లింటెల్
(B)
Beam
బీమ్
(C)
Stair
స్టెయిర్ (మెట్టు)
(D)
Column
కాలమ్
Question No.17 1.00
   
Tools and processes to maintain safety and reduce hazards associated with fires are
భద్రతను నిర్వహిస్తూ మంటలతో సంబంధం కలిగి ఉండే ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగించే పనిముట్లు మరియు ప్రక్రియలను ఇలా పిలుస్తారు
(A)
Fire loss
అగ్నిప్రమాద నష్టం (ఫైర్ లాస్)
(B)
Fire calculation
ఫైర్ కాలిక్యులేషన్
(C)
Fire protection
ఫైర్ ప్రొటెక్షన్
(D)
Fire assessment
ఫైర్ అసెస్‌‌మెంట్
Question No.18 1.00
   
The operation of levelling across any river is termed as
ఏదేని నదిపై లెవెలింగ్ చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు
(A)
Fly levlling
ఫ్లై లెవెలింగ్
(B)
Profile levelling
ప్రొఫైల్ లెవెలింగ్
(C)
Reciprocal levelling
రెసిప్రోకల్ లెవెలింగ్
(D)
Compound levelling
కంపౌండ్ లెవెలింగ్
Question No.19 1.00
   
The anti termite treatment done post construction is a
నిర్మాణం పూర్తయిన తర్వాత యాంటీ టర్మైట్ ట్రీట్‌‌మెంట్ అనేది
(A)
Maintenance treatment
మెయింటెనెన్స్ ట్రీట్‌‌మెంట్
(B)
Less expensive treatment
తక్కువ వ్యయంతో కూడిన ట్రీట్‌‌మెంట్
(C)
Waste treatment
వేస్ట్ ట్రీట్‌‌మెంట్
(D)
Temporary treatment
తాత్కాలిక ట్రీట్‌‌మెంట్
Question No.20 1.00
   
The combination of two or more footings joined together is
రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఫుటింగ్‌‌ల సమ్మేళనం
(A)
Raft
రాఫ్ట్
(B)
Combined footing
కంబైన్డ్ ఫుటింగ్
(C)
Pile
పైల్
(D)
Column
కాలమ్
Question No.21 1.00
   
The ratio of effective length to the corresponding radius of gyration of the section is
సెక్షన్ యొక్క ఎఫెక్టివ్ లెంగ్త్‌‌కు మరియు సంబంధిత రేడియస్ ఆఫ్ గైరేషన్‌(విఘూర్ణ వ్యాసార్ధం)‌కు మధ్య నిష్పత్తి
(A)
Shape factor
షేప్ ఫ్యాక్టర్
(B)
Slenderness ratio
స్లెండర్‌‌నెస్ రేషియో
(C)
Aspect ratio
యాస్పెక్ట్ రేషియో
(D)
Buckling length
బక్లింగ్ పొడవు
Question No.22 1.00
   
The construction equipment used to do a cut and fill is
కట్ మరియు ఫిల్ చేయడానికి ఉపయోగించే ఒక నిర్మాణ పరికరం
(A)
Crane
క్రేన్
(B)
Bulldozer
బుల్డోజర్
(C)
Tipper
టిప్పర్
(D)
Excavator
ఎక్స్‌‌కవేటర్
Question No.23 1.00
   
Bent-up bars are also used to take care of
బెంట్ అప్ బార్స్ దీనికొరకు కూడా ఉపయోగించబడతాయి
(A)
Torsion in slabs
స్లాబులలో టార్షన్
(B)
Shear in the beams
బీం‌మ్‌లో షియర్ (విమోటనం)
(C)
Axial Compression
అక్షీయ సంపీడనం(యాగ్జియల్ కంప్రెషన్)
(D)
Factor of safety
ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ
Question No.24 1.00
   
River training works are required near the weir site in order to
ఇందుకొరకు రివర్ ట్రెయినింగ్ పనులు వెయిర్ సైట్‌‌(weir site) కు సమీపంలో చేయాల్సిఉంటుంది
(A)
Ensure a smooth and axial flow of water
నీటి సజావైన మరియు అక్షీయ ప్రవాహం ఉండేలా చూడటానికి
(B)
Stop the flow of water
నీటి ప్రవాహాన్ని ఆపడానికి
(C)
Divert the flow of water
నీటి ప్రవాహాన్ని మళ్ళించడానికి
(D)
Increase the speed of flow
ప్రవాహ వడిని పెంచడానికి
Question No.25 1.00
   
Unplasticized PVC (UPVC) or rigid pipes are used for
అన్‌‌ప్లాస్టిసైజ్డ్ PVC (UPVC) లేదా రిజిడ్ పైపులను ____________కొరకు ఉపయోగిస్తారు
(A)
Hot water
వేడి నీరు
(B)
Treated water
ట్రీటెడ్ వాటర్ (శుద్ధి చేయబడిన నీరు)
(C)
Cold water
చల్లటి నీరు
(D)
Waste water
వ్యర్ధ నీరు (వేస్ట్ వాటర్)
Question No.26 1.00
   
The solvents or thinners for oil paint is
ఆయిల్ పెయింట్లకు సాల్వెంట్(ద్రవకారి) లేదా థిన్నర్‌‌గా ఉపయోగపడేది
(A)
Bitumen
బిట్యూమెన్
(B)
Wax
మైనం
(C)
Turpentine
టర్పెంటైన్
(D)
Water
నీరు
Question No.27 1.00
   
Water closets are connected through
వాటర్ క్లోజెట్లు వీటి ద్వారా సంధానం చేయబడతాయి
(A)
Elbow
ఎల్బో
(B)
Bottle trap
బాటిల్ ట్రాప్
(C)
Bends
బెండ్‌‌లు
(D)
P or S trap
P లేదా S ట్రాప్
Question No.28 1.00
   
A cross staff is used for
ఒక క్రాస్ స్టాఫ్‌‌ను దీని కొరకు ఉపయోగిస్తారు
(A)
Setting a line at an angle to a survey line
సర్వే లైన్‌‌కు ఒక కోణం వద్ద ఒక లైన్‌‌ సెట్ చేయడానికి
(B)
Setting perpendicular lines to a survey line
ఒక సర్వే లైన్‌‌కు క్షితిజ లంబ రేఖలను సెట్ చేయడానికి
(C)
Alignment of a survey line
ఒక సర్వే లైన్ యొక్క అలైన్మెంట్
(D)
Marking a survey station
ఒక సర్వేస్టేషన్‌‌ను మార్కింగ్ చేయడానికి
Question No.29 1.00
   
The constant vertical distance between two adjacent contour lines is called
రెండు ప్రక్కప్రక్కనే ఉన్న కంటూర్ లైన్ల మధ్య ఉండే నిలువు దూరాన్ని ఇలా పిలుస్తారు
(A)
Vertical equivalent
వర్టికల్ ఈక్వివాలెంట్
(B)
Centring
సెంట్రింగ్
(C)
Horizontal equivalent
హారిజాంటల్ ఈక్వివాలెంట్
(D)
Contour interval
కంటూర్ ఇంటర్వెల్
Question No.30 1.00
   
The pH value of neutral water is
తటస్థ జలం యొక్క pH విలువ
(A)
10
10
(B)
7
7
(C)
1
1
(D)
5
5
Question No.31 1.00
   
Threaded pipe joints are mainly used for
త్రెడెడ్ పైప్ జాయింట్లు ప్రధానంగా వీటిలో ఉపయోగిస్తారు
(A)
UPVC pipe
UPVC పైప్
(B)
PVC pipe
PVC పైప్
(C)
GI Pipe
GI పైప్
(D)
Steel pipe
స్టీల్ పైప్
Question No.32 1.00
   
Laser plummet in total-station is used for
టోటల్-స్టేషన్ లోని లేజర్ ప్లమ్మెట్‌‌ను దీని కొరకు ఉపయోగిస్తారు
(A)
Bisection of a point sighted
కనిపిస్తున్న పాయింట్(పాయింట్ సైటెడ్) యొక్క బైసెక్షన్(ద్విఖండన)
(B)
Centring
సెంట్రింగ్
(C)
Orientation
ఓరియెంటేషన్
(D)
Levelling
లెవెలింగ్
Question No.33 1.00
   
The General dimensioning unit is
సాధారణ మితి ప్రమాణం (జనరల్ డైమెన్షనింగ్ యూనిట్)|:
(A)
cm
cm
(B)
mm
mm
(C)
m
m
(D)
km
km
Question No.34 1.00
   
A System in an electrical network, which works as a safety measure to protect human life as well as equipment is
మానవ ప్రాణాన్ని మరియు పరికరాన్ని కాపాడే ఒక సురక్షిత అంశముగా పనిచేసే ఒక ఎలక్ట్రిక్ నెట్‌‌వర్క్‌‌లోని సిస్టం‌‌
(A)
House wiring
హౌస్ వైరింగ్
(B)
Earthing
ఎర్తింగ్
(C)
Plug
ప్లగ్
(D)
Master control
మాస్టర్ కంట్రోల్
Question No.35 1.00
   
The fitting shown in the image is

పటములో చూపించబడిన ఫిటింగ్

(A)
CI Tee
CI టీ
(B)
CPVC Tee
CPVC టీ
(C)
GI Tee
GI టీ
(D)
UPVC Tee
UPVC టీ
Question No.36 1.00
   
In India, the net quantity of sewage produced is generally taken as
భారతదేశంలో, సాధారణంగా విడుదలయ్యే సీవేజ్(మురుగునీరు) యొక్క నికర పరిమాణం
(A)
60 to 70% of water supplied
సరఫరా చేయబడిన నీటిలో 60 నుండి 70%
(B)
100% of water supplied
సరఫరా చేయబడిన నీటిలో 100%
(C)
75 to 80% of water supplied
సరఫరా చేయబడిన నీటిలో 75 నుండి 80%
(D)
50% of water supplied
సరఫరా చేయబడిన నీటిలో 50%
Question No.37 1.00
   
Accurate and common method of measuring the distance is
దూరాన్ని కొలిచే కచ్చితమైన మరియు సాధారణ విధానం
(A)
Contouring
కన్‌టూరింగ్
(B)
Plane Tabling
ప్లేన్ టేబ్లింగ్
(C)
Levelling
లెవెలింగ్
(D)
Chaining
చెయినింగ్
Question No.38 1.00
   
The length of the road visible ahead to the driver at any instance is
ఏ సందర్భం వద్ద అయినా డ్రైవర్‌‌కు తన ముందు కనిపించే రోడ్డు పొడవు:
(A)
Camber
క్యాంబర్
(B)
Shoulder
షోల్డర్
(C)
Stopping distance
స్టాపింగ్ డిస్టెన్స్
(D)
Sight distance
సైట్ డిస్టెన్స్
Question No.39 1.00
   
The size of modular bricks is
మాడ్యులర్ బ్రిక్‌‌ల పరిమాణం
(A)
200 x 100x 75 mm
200 x 100x 75 mm
(B)
230 x 100 x 100 mm
230 x 100 x 100 mm
(C)
200 x100x100 mm
200 x100x100 mm
(D)
230 x 115 x 75 mm
230 x 115 x 75 mm
Question No.40 1.00
   
The construction using blocks of stones that are either undressed or roughly dressed is
డ్రెస్సింగ్ చేయబడని(అన్‌డ్రెస్డ్) లేదా గరకుగా డ్రెస్సింగ్ చేయబడిన (రఫ్‌‌లీ డ్రెస్డ్) స్టోన్స్ యొక్క బ్లాక్‌‌(దిమ్మె)లను ఉపయోగించి చేపట్టే నిర్మాణం
(A)
Rubble Masonry
రబుల్ మేసనరీ
(B)
Chamfered masonry
ఛాంఫర్డ్ మేసనరీ
(C)
Quarry faced masonry
క్వారీ ఫేస్డ్ మేసనరీ
(D)
Ashlar Masonry
అష్లార్ మేసనరీ
Question No.41 1.00
   
The minimum number of bars to be provided in a circular column is
ఒక వృత్తాకార కాలమ్‌‌లో ఏర్పాటుచేయబడాల్సిన బార్స్ యొక్క కనీస సంఖ్య
(A)
2
2
(B)
4
4
(C)
6
6
(D)
3
3
Question No.42 1.00
   
For any construction project, the indirect cost
ఏ నిర్మాణ ప్రాజెక్టుకైనా పరోక్ష వ్యయం
(A)
increases with duration
కాల వ్యవధితో పెరుగుతుంది
(B)
has no impact with duration
కాల వ్యవధితో ప్రభావం కలిగి ఉండదు
(C)
decreases with duration
కాల వ్యవధితో తగ్గుతుంది
(D)
are not included in the total cost
మొత్తం వ్యయంలో చేర్చబడి ఉండదు
Question No.43 1.00
   
The instrument used to protect the circuit from the electrical leakage is
ఎలక్ట్రిక్ లీకేజీ నుండి సర్క్యూటును కాపాడటానికి ఉపయోగించే పరికరం
(A)
Earth leakage circuit breaker
ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్
(B)
Plug
ప్లగ్
(C)
Fuse
ఫ్యూజ్
(D)
Bus bar
బస్ బార్
Question No.44 1.00
   
The characteristic strength of M20 concrete at the age of 28 days is
28 రోజుల వయసు వద్ద M20 కాంక్రీట్ యొక్క క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ (లక్షణాంశ దృఢత్వం)
(A)
20 N/mm2
20 N/mm2
(B)
30 N/mm2
30 N/mm2
(C)
25 N/mm2
25 N/mm2
(D)
10 N/mm2
10 N/mm2
Question No.45 1.00
   
The detailed actual estimates are mainly prepared for
డిటెయిల్డ్ యాక్చువల్ ఎస్టిమేట్( వివరణాత్మక వాస్తవ అంచనా)లు ప్రధానంగా దీనికొరకు సిద్ధం చేయబడతాయి
(A)
Execution process
అమలు ప్రక్రియ (ఎగ్జిక్యూషన్ ప్రాసెస్)
(B)
Registration process
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
(C)
Valuation process
మూల్యీకరణ ప్రక్రియ (వాల్యుయేషన్ ప్రాసెస్)
(D)
Planning process
ప్రణాళిక ప్రక్రియ (ప్లానింగ్ ప్రాసెస్)
Question No.46 1.00
   
As per Indian standards, the minimum number of main bars for a square column is
భారతీయ ప్రమాణాల ప్రకారం ఒక చదరపు కాలమ్‌‌కు కావాల్సిన మెయిన్ బార్ల కనీస సంఖ్య
(A)
4
4
(B)
6
6
(C)
2
2
(D)
8
8
Question No.47 1.00
   
Excess load or overloading may cause
అదనపు లోడ్ లేదా ఓవర్లోడింగ్ దీనికి దారితీయవచ్చు:
(A)
Corrosion of reinforcement
రీఇన్‌‌ఫోర్స్‌‌మెంట్ యొక్క కరోజన్ (పునర్బల క్షయం)
(B)
Deterioration
డిటెరియోరేషన్
(C)
Structural failure
నిర్మాణ వైఫల్యం
(D)
Structural safety
నిర్మాణ భద్రత
Question No.48 1.00
   
English bond is used in
ఇంగ్లీష్ బాండ్‌‌లను ఇందులో ఉపయోగిస్తారు
(A)
Stone Masonry
స్టోన్ మేసనరీ
(B)
Steel works
స్టీల్ వర్క్స్
(C)
Concrete works
కాంక్రీట్ వర్క్స్
(D)
Brick Masonry
బ్రిక్ మేసనరీ
Question No.49 1.00
   
A bending pipe path to retain fluid to prevent sewer gases from entering buildings while allowing waste materials to pass through is
వ్యర్ధ పదార్ధాలు బయటకు వెళ్ళడానికి అనుమతిస్తూనే భవనంలోనికి మురుగు వాయువులు ప్రవేశించకుండా నిలిపివేసే ఒక వంపులు కల పైపు మార్గం
(A)
Trap
ట్రాప్
(B)
Bend
బెండ్
(C)
Tee
టీ
(D)
Elbow
ఎల్బో
Question No.50 1.00
   
The presence of hygroscopic or gravitational moisture on the walls is
గోడలపై హైగ్రోస్కోపిక్ లేదా గురుత్వపరమైన తేమ(Gravitational moisture) ఉండటం అనేది:
(A)
Anti termite
యాంటీ టర్మైట్
(B)
Dampness
డ్యాంప్‌‌నెస్ (చెమ్మ)
(C)
Scaling
స్కేలింగ్
(D)
Leaking
లీకింగ్
Question No.51 1.00
   
The recommended cement mortar mix for inner wall plastering is
లోపలి గోడల ప్లాస్టరింగ్ కొరకు సిఫార్సు చేయబడే సిమెంట్ మోర్టార్ మిశ్రమం
(A)
1:3
1:3
(B)
1:2
1:2
(C)
1:6
1:6
(D)
1:4
1:4
Question No.52 1.00
   
The admixtures for concrete, which are added to reduce the water content is
నీటి శాతాన్ని తొలగించడానికి కలుపబడే యాడ్‌‌మిక్స్‌‌చర్లు
(A)
Superplasticizer
సూపర్ ప్లాస్టిసైజర్
(B)
Epoxy
ఎపోక్సీ
(C)
Fly ash
ఫ్లై యాష్
(D)
Aggregate
అగ్రిగేట్
Question No.53 1.00
   
The objective of water supply system is to provide
దీనిని అందించడమే నీటి సరఫరా వ్యవస్థ యొక్క లక్ష్యం
(A)
Safe water in random supply
స్వేచ్ఛా సరఫరాలో సురక్షిత నీరు
(B)
Safe water in adequate quantity
తగిన పరిమాణంలో సురక్షిత నీరు
(C)
Raw water in random supply
స్వేచ్ఛా సరఫరాలో ముడి (శుద్ధిచేయబడని) నీరు
(D)
Raw water in adequate quantity
తగిన పరిమాణంలో (శుద్ధిచేయబడని) నీరు
Question No.54 1.00
   
The moment of inertia of a rectangular section of breadth 'b' and depth d, with respect to X axis is
X అక్షం పరంగా వెడల్పు ‘b’ మరియు లోతు d గల దీర్ఘచతురస్రాకార ఖండము యొక్క జడత్వ భ్రామకం
(A)
bd3/6
bd3/6
(B)
bd3/12
bd3/12
(C)
db3/6
db3/6
(D)
db3/12
db3/12
Question No.55 1.00
   
H Piles are
H పైల్స్ అనేవి
(A)
RC piles
RC పైల్స్
(B)
Timber Piles
టింబర్ పైల్స్
(C)
Steel Piles
స్టీల్ పైల్స్
(D)
Under reamed piles
అండర్ రీమ్డ్ పైల్స్
Question No.56 1.00
   
The floors directly resting on the ground surface are known as
నేరుగా భూ తలంపై ఉండే ఫ్లోర్‌‌లను ఇలా పిలుస్తారు
(A)
Ground floor
గ్రౌండ్ ఫ్లోర్
(B)
First floor
మొదటి ఫ్లోర్
(C)
Mesanine floor
మెసానైన్ ఫ్లోర్
(D)
Top floor
టాప్ ఫ్లోర్
Question No.57 1.00
   
The factor of safety for field weld is
ఫీల్డ్ వెల్డ్ కొరకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ
(A)
2
2
(B)
1
1
(C)
1.5
1.5
(D)
1.25
1.25
Question No.58 1.00
   
The earliest time by which the activity can be completed is
ఒక కృత్యమును పూర్తిచేయగలిగే కనిష్ట సమయం
(A)
Early finish time
ఎర్లీ ఫినిష్ టైమ్
(B)
Late finish time
లేట్ ఫినిష్ టైమ్
(C)
Early start time
ఎర్లీ స్టార్ట్ టైమ్
(D)
Total float
టోటల్ ఫ్లోట్
Question No.59 1.00
   
Operation Theater Luminaires use
ఆపరేషన్ థియేటర్ ల్యూమినరీలు వీటిని ఉపయోగిస్తాయి?
(A)
Halogen lamps with proper filters to give cold bluish white light
కోల్డ్ బ్లూయిష్ వైట్ లైట్‌‌ ఇవ్వడానికి తగిన ఫిల్టర్లు కలిగివుండే హేలోజన్ దీపాలు
(B)
Sodium lamps to give yellow lights
పసుపు రంగు కాంతిని ఇవ్వడానికి సోడియం దీపాలను
(C)
Nian lamps
నియాన్ దీపాలను
(D)
Fluorescent lamps to give white light
తెల్లని కాంతిని ఇవ్వడానికి ఫ్లోరోసెంట్ దీపాలను
Question No.60 1.00
   
As per IS 456:2000, the factor of safety for concrete in the limit state method of design is
IS 456:2000 ప్రకారం, డిజైన్ యొక్క లిమిట్ స్టేట్ విధానంలో కాంక్రీట్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ
(A)
1.15
1.15
(B)
2
2
(C)
1
1
(D)
1.5
1.5
Question No.61 1.00
   
The three hinged arch is generally hinged at supports and at
త్రీ హింజ్డ్ ఆర్చ్‌‌ సాధారణంగా సపోర్ట్స్(ఆధారాలు) మరియు వీటి వద్ద హింజ్ చేయబడుతుంది
(A)
One fourth from the left support
ఎడమ ఆధారం నుండి వన్ ఫోర్త్ వద్ద
(B)
One fourth from the right support
కుడి ఆధారం నుండి వన్ ఫోర్త్ వద్ద
(C)
The crown
క్రౌన్
(D)
One third from the left support
ఎడమ ఆధారం నుండి వన్ థర్డ్ వద్ద
Question No.62 1.00
   
A professional service that uses specialized, project management techniques to oversee the planning, design, and construction of a project, from its beginning to its end, is
దాని ఆరంభం నుండి ముగింపు వరకు ఒక ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్, డిజైన్ మరియు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక, ప్రాజెక్ట్ యాజమాన్య విధానాలను ఉపయోగించే ఒక ప్రొఫెషనల్ సర్వీసు
(A)
Supervision
సూపర్విజన్
(B)
Planning
ప్లానింగ్
(C)
Design
డిజైన్
(D)
Construction Management
నిర్మాణ యాజమాన్యం
Question No.63 1.00
   
The Structures can be analysed by using the basic equilibrium equations are called
ప్రాథమిక సమతాస్థితి సమీకరణాలు(బేసిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్) ఉపయోగించి విశ్లేషించబడగలిగే నిర్మాణాలను ఇలా పిలుస్తారు
(A)
Statically interminate
స్టాటికల్లీ ఇన్‌‌టర్మినేట్
(B)
Externally Indeterminate
ఎక్స్‌‌టర్నల్లీ ఇన్‌‌డిటర్మినేట్
(C)
Internally indeterminate
ఇం‌టర్నల్లీ ఇన్‌‌డిటర్మినేట్
(D)
Statically determinate
స్టాటికల్లీ డిటర్మినేట్
Question No.64 1.00
   
In the limit state method of design, the maximum area of tensile reinforcement of beams shall not exceed
డిజైన్ యొక్క లిమిట్ స్టేట్ విధానంలో బీమ్స్ యొక్క టెన్సైల్ రీఇన్‌‌ఫోర్స్‌‌మెంట్(తన్యతా పునర్బలనం) యొక్క గరిష్ట వైశాల్యం దీనిని మించకూడదు
(A)
0.15bD
0.15bD
(B)
0.4bD
0.4bD
(C)
0.04 bD
0.04 bD
(D)
4 bD
4 bD
Question No.65 1.00
   
Initial setting time of ordinary portland cement is
సాధారణ పోర్ట్‌‌లాండ్ సిమెంట్ యొక్క ప్రారంభ సెట్టింగ్ సమయం
(A)
10 minutes
10 నిమిషాలు
(B)
10 hours
10 గంటలు
(C)
3 hours
3 గంటలు
(D)
30 minutes
30 నిమిషాలు
Question No.66 1.00
   
The sand used in construction is
నిర్మాణంలో వాడే ఇసుక
(A)
Foundry sand
ఫౌండ్రీ ఇసుక
(B)
Sea sand
సముద్ర ఇసుక
(C)
Pit sand
పిట్ ఇసుక
(D)
River sand
రివర్ ఇసుక
Question No.67 1.00
   
The type of door which are increasingly popular is
నానాటికీ ప్రాచుర్యంలోనికి వస్తున్న డోర్ రకము
(A)
Sliding door
స్లైడింగ్ డోర్
(B)
Swing door
స్వింగ్ డోర్
(C)
Flush Door
ఫ్లష్ డోర్
(D)
Teak door
టేకు డోర్
Question No.68 1.00
   
The scaffolding which has high strength and durability is
అధిక దృఢత్వం మరియు మన్నిక కలిగి ఉండే స్కాఫోల్డింగ్
(A)
Bamboo scaffolding
బాంబూ(వెదురు) స్కాఫోల్డింగ్
(B)
Steel scaffolding
స్టీల్ స్కాఫోల్డింగ్
(C)
Aluminium scaffolding
అల్యూమినియం స్కాఫోల్డింగ్
(D)
Wooden scaffolding
వుడెన్(కొయ్య) స్కాఫోల్డింగ్
Question No.69 1.00
   
The process of developing the physical positions of corners and walls of a building, and it's done by transferring dimensions from the layout plan to the ground, is called
కొలతలను లే అవుట్ ప్లాన్ నుండి క్షేత్రస్థాయికి బదిలీ చేసే క్రమంలో, ఒక భవనం యొక్క మూలలు మరియు గోడల భౌతిక స్థానాలను వృద్ధి చేసే ప్రక్రియ ఏమిటి?
(A)
Shoring
షోరింగ్
(B)
Excavation
ఎక్స్‌‌కవేషన్
(C)
Setting out
సెటింగ్ అవుట్
(D)
Sub structure
సబ్ స్ట్రక్చర్
Question No.70 1.00
   
The pore water pressure is also called neutral stress because it does not resist any
పోర్ వాటర్ ప్రెజర్‌‌ ఏవిధమైన _____________ను అవరోధించదు కాబట్టి దానిని న్యూట్రల్ స్ట్రెస్(తటస్థ ప్రతిబలం) అని కూడా పిలుస్తారు
(A)
Compressive stress
సంపీడన ప్రతిబలం
(B)
Shear stress
విమోటన ప్రతిబలం
(C)
Tensile stress
టెన్సైల్ ప్రతిబలం
(D)
Torsional stress
టార్షనల్ ప్రతిబలం
Question No.71 1.00
   
Steam which has been a universal source for traction in railways in the past, is now being replaced by
గతంలో రైల్వేలలో ట్రాక్షన్ కొరకు ఒక సార్వత్రిక జనకంగా ఉన్న ఆవిరి స్థానంలో ఇప్పుడు దేనిని ఉపయోగిస్తున్నారు?
(A)
Petrol
పెట్రోల్
(B)
Liquified petroleum gas (LPG)
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)
(C)
Bio Gas
బయోగ్యాస్
(D)
Diesel and Electric
డీజిల్ మరియు విద్యుత్
Question No.72 1.00
   
The primary air pollutant, which is formed due to incomplete combustion of organic matter is
కర్బన పదార్ధం యొక్క అసంపూర్ణ దహనం కారణంగా ఏర్పడే ప్రధాన గాలి కలుషితం
(A)
Sulphur dioxide
సల్ఫర్ డయాక్సైడ్
(B)
Hydrogen sulphide
హైడ్రోజన్ సల్ఫైడ్
(C)
Carbon dioxide
కార్బన్ డయాక్సైడ్
(D)
Carbon monoxide
కార్బన్ మోనాక్సైడ్
Question No.73 1.00
   
Knots cause
నాట్(ముడి)లు దీనికి కారణమవుతాయి
(A)
Loss of strength
దృఢత్వ లోపం (లాస్ ఆఫ్ స్ట్రెంత్)
(B)
Gain of strength
దృఢత్వ వృద్ధి (గెయిన్ ఆఫ్ స్ట్రెంత్)
(C)
Continuation of fibres
తంతువులు అవిచ్ఛిన్నంగా కొనసాగటానికి
(D)
No impact on strength
దృఢత్వంపై ప్రభావం కలిగి ఉండవు
Question No.74 1.00
   
In a prismatic compass, the zero is marked on the
ఒక ప్రిజ్మాటిక్ కంపాస్‌‌లో, సున్నా దేనిపై గుర్తించబడి ఉంటుంది
(A)
East end
ఈస్ట్ ఎండ్ (తూర్పు చివర)
(B)
South end
సౌత్ ఎండ్ (దక్షిణం చివర)
(C)
West end
వెస్ట్ ఎండ్ (పశ్చిమం చివర)
(D)
North end
నార్త్ ఎండ్(ఉత్తరం చివర)
Question No.75 1.00
   
An instrument which is used to measure the horizontal angle and vertical angle, is
హారిజాంటల్ కోణాన్ని మరియు వర్టికల్ కోణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం
(A)
Chain
చెయిన్
(B)
Compass
కంపాస్
(C)
Theodolite
థియోడోలైట్
(D)
Level
లెవెల్