Disclaimer: Displayed questions are not as per the sequence in which candidate has actually attempted the questions in question paper.
Post Name: Junior Trainee - Electrical
SECTION 1 - GENERAL KNOWLEDGE
Question No.1 1.00
   
Which famous freedom fighter is also known as Sher-i-Punjab?
షేర్-ఇ-పంజాబ్ గా కుడా పిలువబడే స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు?
(A)
Ajit Singh
అజిత్ సింగ్
(B)
Bhagat Singh
భగత్ సింగ్
(C)
Lala Lajpat Rai
లాలాలజపతి రాయ్
(D)
Sukhdev Thapar
సుఖదేవ్ థాపర్
Question No.2 1.00
   
Arunachal Pradesh does not share its borders with which one of the following countries?
క్రింది ఏ దేశంతో అరుణాచల్ ప్రదేశ్ దాని సరిహద్దులను పంచుకొనదు?
(A)
China
చైనా
(B)
Myanmar
మయన్మార్
(C)
Bhutan
భూటాన్
(D)
Bangladesh
బంగ్లాదేశ్
Question No.3 1.00
   
Satpura National Park is situated in
సాత్పూరా జాతీయ పార్కు ఇక్కడ ఉన్నది:
(A)
Gujarat
గుజరాత్
(B)
Madhya Pradesh
మధ్యప్రదేశ్
(C)
Maharashtra
మహారాష్ట్ర
(D)
Tamil Nadu
తమిళనాడు
Question No.4 1.00
   
Which is the deepest ocean in the world?
ప్రపంచంలో అత్యంత లోతైన మహాసముద్రం ఏది?
(A)
Atlantic Ocean
అట్లాంటిక్ మహాసముద్రం
(B)
Indian Ocean
హిందూ మహాసముద్రం
(C)
Pacific Ocean
పసిఫిక్ మహాసముద్రం
(D)
Arctic Ocean
ఆర్కిటిక్ మహాసముద్రం
Question No.5 1.00
   
Pankaj arjan advani is associated with which of the following sports/games?
పంకజ్ అర్జన్ అద్వాని క్రింది ఏ క్రీడలు/ఆటలతో సంబంధం కలిగివున్నారు?
(A)
Football
ఫుట్‌‌బాల్
(B)
Tennis
టెన్నిస్
(C)
Cricket
క్రికెట్
(D)
Billiards
బిలియర్డ్స్
Question No.6 1.00
   
Which among the following products are non-biodegradable?
క్రింది వాటిలో జీవశైధిల్యము కానివి?
(A)
Food wastage
ఆహార వ్యర్ధాలు
(B)
Papers
కాగితం
(C)
Polythene bags
పాలిథీన్ సంచులు
(D)
Wood
కొయ్య
Question No.7 1.00
   
In public sector, what is the full form of "RBI"?
ప్రభుత్వ రంగంలో, "RBI" పూర్తిరూపం ఏమిటి?
(A)
Reserved Bank of Import
రిజర్వ్‌‌డ్ బ్యాంక్ ఆఫ్ ఇంపోర్ట్
(B)
Reserved Board of Indiana
రిజర్వ్‌‌డ్ బోర్డ్ ఆఫ్ ఇండియానా
(C)
Reserve Bank of Imperial
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇంపెరియల్
(D)
Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Question No.8 1.00
   
The grassland in South Africa is known as _________
దక్షిణాఫ్రికాలోని గడ్డి భూములను __________అంటారు
(A)
Caldera
కాల్డెరా (పేలిన అగ్నిపర్వత బిలం )
(B)
Veld
వెల్డ్(మైదానం)
(C)
Stalagmite
స్టాల్గమైట్
(D)
Crater
క్రేటర్ (అగ్నిపర్వత శిఖర బిలం)
Question No.9 1.00
   
In which of the following sports, goal-keeper is needed?
క్రింది ఏ క్రీడలలో గోల్‌‌కీపర్ అవసరమవుతారు?
(A)
Cricket
క్రికెట్
(B)
Handball
హ్యాండ్‌‌బాల్
(C)
Kho-Kho
ఖో ఖో
(D)
Volleyball
వాలీబాల్
Question No.10 1.00
   
Line of Actual Control is the demarcation line between India and which country?
వాస్తవాధీన రేఖ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్యనున్న సరిహద్దు రేఖ?
(A)
Pakistan
పాకిస్తాన్
(B)
China
చైనా
(C)
Nepal
నేపాల్
(D)
Japan
జపాన్
Question No.11 1.00
   
Taj Mahal was constructed in the memory of ________
తాజ్‌‌మహల్‌‌ను __________ జ్ఞాపకార్ధం కట్టారు
(A)
Noor Jehan
నూర్జహాన్
(B)
Amelia
అమేలియా
(C)
Mumtaz Mahal
ముంతాజ్ మహల్
(D)
Gulbadan Begum
గుల్బదాన్ బేగం
Question No.12 1.00
   
What is the melting point of ice?
మంచు ద్రవీభవన స్థానం ఎంత?
(A)
300.15 oK
300.15 oK
(B)
273.15oF
273.15 oF
(C)
286.15 oC
286.15 oC
(D)
273.15 K
273.15 K
Question No.13 1.00
   
The Prime Minister Rozgar Yojana (PMRY) was started in the year _________
ప్రధానమంత్రి రోజ్‌‌గార్ యోజన(PMRY) ________సంవత్సరంలో మొదలయినది
(A)
1996
1996
(B)
2001
2001
(C)
2005
2005
(D)
1993
1993
Question No.14 1.00
   
Which of the following is not a neighbouring country of India?
క్రింది వాటిలో భారతదేశపు పొరుగు దేశం కానిది ఏది?
(A)
Myanmar
మయన్మార్
(B)
China
చైనా
(C)
Bhutan
భూటాన్
(D)
South Africa
దక్షిణాఫ్రికా
Question No.15 1.00
   
The British Governor General Ripon was popularly known as _________________
బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ ________గా ప్రసిద్ధి చెందారు?
(A)
Father of Local Self Government in India
భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా పితామహుడు
(B)
Father of Indian Railways
భారతీయ రైల్వేల పితామహుడు
(C)
Father of Indian Civil Service
ఇండియన్ సివిల్ సర్వీస్ పితామహుడు
(D)
Father of Modern India
ఆధునిక భారతదేశ పితామహుడు
Question No.16 1.00
   
Who has been appointed as the India's next Ambassador to the Republic of Panama?
పనామా రిపబ్లిక్‌‌లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమించబడ్డారు?
(A)
Upender Singh Rawat
ఉపేందర్ సింగ్ రావత్
(B)
Sanjeev Kumar
సంజీవ్ కుమార్
(C)
Christopher
క్రిస్టోఫర్
(D)
Rajesh Kannan
రాజేష్ కన్నన్
Question No.17 1.00
   
The process of rapid integration or interconnection of markets across countries is called
దేశాల మధ్య మార్కెట్ల వేగవంతమైన అనుసంధానం లేదా పరస్పర అనుసంధానాన్ని ఏమని పిలుస్తారు?
(A)
Globalization
ప్రపంచీకరణ
(B)
Human Migration
మానవ వలసలు
(C)
Foreign Market
విదేశీ మార్కెట్
(D)
Industrialization
పారిశ్రామికీకరణ
Question No.18 1.00
   
What is the expansion of the acronym 'VAT', in financial terms?
ఆర్ధిక పరిభాషలో, 'VAT' కు విస్తరణ రూపం ఏమిటి?
(A)
Value Added Tax
వాల్యూ యాడెడ్ టాక్స్
(B)
Venue added Tax
వెన్యూ యాడెడ్ టాక్స్
(C)
Value added Temperature
వాల్యూ యాడెడ్ టెంపరేచర్
(D)
Value added Technical
వాల్యూ యాడెడ్ టెక్నికల్
Question No.19 1.00
   
Which one of the following is an initiative to promote Start-ups, Women and Youth Advantage through e-transactions on Government e-Marketplace?
ప్రభుత్వ ఈ-మార్కెట్‌‌ప్లేస్‌పై ఈ-ట్రాన్జాక్షన్ల ద్వారా స్టార్ట్-అప్‌లు, మహిళలు మరియు యువత యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించుటకు ఈ క్రింది వాటిలో ప్రారంభించబడినది ఏది?
(A)
SATAT
SATAT
(B)
SWAYATT
SWAYATT
(C)
SWAYAM
SWAYAM
(D)
FAME INDIA
FAME INDIA
Question No.20 1.00
   
As per the interim budget 2019-20, under PM-Shram-Yogi Mandhan scheme, the workers after attaining the age of 60 years will get the minimum assured pension of ________
PM-శ్రమ-యోగి మాన్‌‌ధన్ పథకం కింద 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రకారం, 60 ఏళ్లు నిండిన కార్మికులకు లభించు కనీస హామీ పెన్షన్__________
(A)
Rs.5000
Rs.5000
(B)
Rs.3000
Rs.3000
(C)
Rs.6000
Rs.6000
(D)
Rs.4000
Rs.4000
SECTION 2 - WORKING ENGLISH
Question No.1 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

The first Test begins ____________ Thursday at Chennai
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

The first Test begins ____________ Thursday at Chennai
(A)
since
since
(B)
against
against
(C)
on
on
(D)
at
at
Question No.2 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TACITURN "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TACITURN "
(A)
Dumb
Dumb
(B)
Talkative
Talkative
(C)
Distant
Distant
(D)
Close
Close
Question No.3 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Enargetic
Enargetic
(B)
Targeted
Targeted
(C)
Absurrd
Absurrd
(D)
Suppresed
Suppresed
Question No.4 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " EMBELLISH "
Choose the word which best expresses the similar meaning of the given word " EMBELLISH "
(A)
Simplify
Simplify
(B)
Reduce
Reduce
(C)
Decorate
Decorate
(D)
Harm
Harm
Question No.5 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Four village women start a fun resource to prove art is __________ everyone
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Four village women start a fun resource to prove art is __________ everyone
(A)
across
across
(B)
by
by
(C)
for
for
(D)
through
through
Question No.6 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ARTFUL "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ARTFUL "
(A)
Clever
Clever
(B)
Sharp
Sharp
(C)
Awkward
Awkward
(D)
Adroit
Adroit
Question No.7 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

We are going to deal ___________ technical subject
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

We are going to deal ___________ technical subject
(A)
over
over
(B)
with
with
(C)
until
until
(D)
under
under
Question No.8 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " PLIGHT "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " PLIGHT "
(A)
Fix
Fix
(B)
Advantage
Advantage
(C)
Perplexity
Perplexity
(D)
Trouble
Trouble
Question No.9 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Sentimant
Sentimant
(B)
Sterile
Sterile
(C)
Socialy
Socialy
(D)
Temprary
Temprary
Question No.10 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " TURMOIL "
Choose the word which best expresses the similar meaning of the given word " TURMOIL "
(A)
Disturbance
Disturbance
(B)
Composure
Composure
(C)
Calmness
Calmness
(D)
Maintain
Maintain
Question No.11 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

I am willing to participate in _________ elocution function conducted by our institution
Fill in the blanks with suitable Article from the given alternatives.

I am willing to participate in _________ elocution function conducted by our institution
(A)
an
an
(B)
the
the
(C)
No article
No article
(D)
a
a
Question No.12 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Vijay is ________ excellent maths teacher
Fill in the blanks with suitable Article from the given alternatives.

Vijay is ________ excellent maths teacher
(A)
a
a
(B)
the
the
(C)
No article
No article
(D)
an
an
Question No.13 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " CLEFT "
Choose the word which best expresses the similar meaning of the given word " CLEFT "
(A)
Joined
Joined
(B)
Broken
Broken
(C)
Whole
Whole
(D)
Hold
Hold
Question No.14 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

He is good at ________ English
Fill in the blanks with suitable Article from the given alternatives.

He is good at ________ English
(A)
a
a
(B)
the
the
(C)
No article
No article
(D)
an
an
Question No.15 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

She saw __________ crow in the street
Fill in the blanks with suitable Article from the given alternatives.

She saw __________ crow in the street
(A)
a
a
(B)
No article
No article
(C)
an
an
(D)
the
the
Question No.16 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ABANDONED "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " ABANDONED "
(A)
Dropped
Dropped
(B)
Adopted
Adopted
(C)
Forgotten
Forgotten
(D)
Rejected
Rejected
Question No.17 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " FORTUITOUS "
Choose the word which best expresses the similar meaning of the given word " FORTUITOUS "
(A)
Intentional
Intentional
(B)
Unplanned
Unplanned
(C)
Designed
Designed
(D)
Calculated
Calculated
Question No.18 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Abnormel
Abnormel
(B)
Reliability
Reliability
(C)
Excesive
Excesive
(D)
Depandance
Depandance
Question No.19 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Credibel
Credibel
(B)
Benifited
Benifited
(C)
Embelish
Embelish
(D)
Prestige
Prestige
Question No.20 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " CIRCUMLOCUTION "
Choose the word which best expresses the similar meaning of the given word " CIRCUMLOCUTION "
(A)
Directness
Directness
(B)
Straightforward
Straightforward
(C)
Verbiage
Verbiage
(D)
Taciturnity
Taciturnity
SECTION 3 - GENERAL APTITUDE
Question No.1 1.00
   
Find the value of a2-b2, if (a+b) = 57 and (a-b) = 9.
(a+b) = 57 మరియు (a-b) = 9 అయినచో, a2 -b2 విలువను కనుగొనండి.
(A)
519
519
(B)
617
617
(C)
613
613
(D)
513
513
Question No.2 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Aspire : Desire :: Assess : ??
మొదటి జతలో వర్తింపబడ్డ అదే తర్కాన్ని అనుసరించు ఐచ్చికంతో ప్రశ్నార్ధకాన్ని భర్తీ చేయండి.
Aspire : Desire :: Assess : ??
(A)
Greet
Greet
(B)
Neglect
Neglect
(C)
Estimate
Estimate
(D)
Ignore
Ignore
Question No.3 1.00
   
A man is standing in a lawn facing South-East direction. If the man turns 45 degrees in anti-clockwise direction and 135 degrees in clockwise direction, which direction will he face now?
ఆగ్నేయం దిశకు అభిముఖముగా ఒక వ్యక్తి లాన్‌‌లో నిల్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి అపసవ్యదిశలో 45 డిగ్రీలు మరియు సవ్యదిశలో 135 డిగ్రీలు తిరిగినట్లయితే, అతను ఇపుడు ఏ దిశకు అభిముఖమై ఉన్నాడు?
(A)
North-West
వాయువ్యం
(B)
South-East
ఆగ్నేయం
(C)
South-West
నైరుతి
(D)
North-East
ఈశాన్యం
Question No.4 1.00
   
Manju ran 7km towards South. She then took a left turn and ran for 4km and after taking another left turn, she ran 4km. She then ran 5km towards East and ran 3km towards North to reach the destination. How far is she from the starting point?
మంజు దక్షిణం వైపు 7km పరుగెత్తినది. అపుడు ఆమె ఎడమ మలుపు తీసుకుని 4km పరిగెత్తి మరొక ఎడమ మలుపు తీసుకుని 4km పరిగెత్తినది. అపుడు ఆమె తూర్పు వైపు 5km పరిగెత్తి మరియు తన గమ్యస్థానాన్ని చేరుటకు ఉత్తరం వైపు 3km పరిగెత్తినది. ప్రారంభ స్థానం నుండి ఆమె ఎంత దూరములో ఉన్నది?
(A)
13km
13km
(B)
9km
9km
(C)
11km
11km
(D)
7km
7km
Question No.5 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఎంపికల నుండి భిన్న పదము/సంఖ్య/ అక్షర జత అయిన ఎంపికను ఎంచుకోండి.
(A)
Adjust
Adjust
(B)
Modify
Modify
(C)
Damage
Damage
(D)
Adapt
Adapt
Question No.6 1.00
   
Find the next number in the series.
11, 13, 29, 91, ?
ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనండి.
11, 13, 29, 91, ?
(A)
377
377
(B)
369
369
(C)
345
345
(D)
373
373
Question No.7 1.00
   
Find the value of (a4-b4), given that (a2+b2) = 113, (a-b) = 1 and (a+b) = 15.
(a2 +b2 ) = 113, (a-b) = 1 మరియు (a+b) = 15 అయినచో, (a4 -b4 ) విలువను కనుగొనండి.
(A)
1695
1695
(B)
1795
1795
(C)
1895
1895
(D)
1995
1995
Question No.8 1.00
   
A shopkeeper earns a profit of 20% by selling an article at Rs.498. Find the cost price of the article(in Rs).
ఒక వస్తువును Rs.498 కు అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడు 20% లాభాన్ని పొందినాడు. ఆ వస్తువు యొక్క కొన్నవెలను (Rs లో) కనుగొనండి.
(A)
419
419
(B)
415
415
(C)
417
417
(D)
413
413
Question No.9 1.00
   
If 40% of 'X' is more than 20% of 805 by 301, find the value of 'X'.
'X' లో 40%, 805 లో 20% కన్నా 301 ఎక్కువ అయినచో, 'X' విలువను కనుగొనండి.
(A)
1255
1255
(B)
1355
1355
(C)
1155
1155
(D)
1455
1455
Question No.10 1.00
   
If in the word HOMECOMING, all the consonants are replaced by the previous letter in the alphabet and all the vowels are replaced by the next letter then all the letters are arranged alphabetically, which will be the sixth letter from the right end?
HOMECOMING పదములో, హల్లులు అన్నింటినీ వర్ణమాలలోని ముందరి అక్షరంతో భర్తీ చేసి అచ్చులు అన్నింటినీ తరువాతి అక్షరంతో భర్తీ చేసి, అపుడు అక్షరాలన్నింటినీ అక్షర క్రమములో అమర్చినచో, కుడివైపు చివర నుండి ఆరవ అక్షరం ఏమిటి?
(A)
J
J
(B)
L
L
(C)
M
M
(D)
G
G
Question No.11 1.00
   
A Train travels at a speed of 54 kmph and crosses a signal in 51 seconds. Find the length of the train(in metres).
ఒక రైలు 54 kmph వేగంతో ప్రయాణిస్తూ ఒక సిగ్నల్‌‌ను 51 సెకండ్లలో దాటినది. రైలు పొడవును(మీటర్లలో) కనుగొనండి.
(A)
765
765
(B)
785
785
(C)
795
795
(D)
775
775
Question No.12 1.00
   
A man buys a CCTV Camera for Rs.1560 and sells it at a loss of 15%. Find the selling price of the CCTV Camera(in Rs).
ఒక వ్యక్తి ఒక CCTV కెమెరాను Rs.1560 కు కొని 15% నష్టానికి విక్రయించాడు. CCTV కెమెరా యొక్క అమ్మిన వెలను (Rs లో) కనుగొనండి.
(A)
1126
1126
(B)
1326
1326
(C)
1226
1226
(D)
1426
1426
Question No.13 1.00
   
In a certain code language, if AHEAD is coded as KDHGD, then how is DEATH coded in that language?
ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో, AHEAD ను KDHGD గా కోడ్ చేస్తే, ఆ భాషలో DEATH ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
HGDKW
HGDKW
(B)
GHDWK
GHDWK
(C)
WVZGS
WVZGS
(D)
LXEIH
LXEIH
Question No.14 1.00
   
If in the number 9798346812 first all the even digits are arranged in ascending order and then all the odd digits are arranged in ascending order, which digit will be in the seventh position from the left end?
9798346812 సంఖ్యలో, ముందుగా సరి సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమములో అమర్చి, అపుడు బేసి సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమములో అమర్చినచో, ఎడమవైపు చివర నుండి ఏడవ స్థానంలో వచ్చు అంకె ఏమిటి?
(A)
3
3
(B)
7
7
(C)
1
1
(D)
8
8
Question No.15 1.00
   
Find the value of (a-b), given that a2+b2 = 970 and ab = 483.
a2 +b2 = 970 మరియు ab = 483 అయినచో, (a-b) విలువను కనుగొనండి.
(A)
0
0
(B)
6
6
(C)
2
2
(D)
4
4
Question No.16 1.00
   
The average of 4 numbers is 37 and the 1st number is 1/3rd of the sum of the remaining numbers. What will be the first number?
4 సంఖ్యల సగటు 37 మరియు 1వ సంఖ్య మిగతా సంఖ్యల మొత్తంలో 1/3వ వంతు. మొదటి సంఖ్య ఏమిటి?
(A)
39
39
(B)
35
35
(C)
41
41
(D)
37
37
Question No.17 1.00
   
Which of the following years is a Leap Year?
క్రింది సంవత్సరాలలో లీపు సంవత్సరం ఏది?
(A)
450
450
(B)
452
452
(C)
451
451
(D)
449
449
Question No.18 1.00
   
87+12×12/(432÷3) = ?
87+12×12/(432÷3) = ?
(A)
82
82
(B)
88
88
(C)
86
86
(D)
84
84
Question No.19 1.00
   
The average of 13 consecutive numbers is 32. Find the sum of 13 numbers.
13 వరుస సంఖ్యల సగటు 32. ఆ 13 సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి.
(A)
416
416
(B)
426
426
(C)
446
446
(D)
436
436
Question No.20 1.00
   
A is twice efficient than B, who can finish the work in 64 days. How many days are required by A alone to complete the entire work(in days)?
ఒక పనిని 64 రోజులలో పూర్తి చేయగల B కన్నా A రెండు రెట్లు సమర్ధుడు. మొత్తం పనిని ఒంటరిగా పూర్తి చేయుటకు A కు ఎన్ని రోజులు అవసరం అవుతాయి(రోజులలో)?
(A)
33
33
(B)
31
31
(C)
34
34
(D)
32
32
Question No.21 1.00
   
If January 1, 2036 is a Sunday, January 1, 2040 falls on which day of the week?
జనవరి 1, 2036 ఆదివారం అయితే, జనవరి 1, 2040 వారంలో ఏ రోజు అవుతుంది?
(A)
Sunday
ఆదివారం
(B)
Friday
శుక్రవారం
(C)
Saturday
శనివారం
(D)
Monday
సోమవారం
Question No.22 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Buffalo : Calf :: Deer : ??
మొదటి జతలో వర్తింపబడ్డ అదే తర్కాన్ని అనుసరించు ఐచ్చికంతో ప్రశ్నార్ధకాన్ని భర్తీ చేయండి.
Buffalo : Calf :: Deer : ??
(A)
Puppy
Puppy
(B)
Fawn
Fawn
(C)
Kid
Kid
(D)
Kitten
Kitten
Question No.23 1.00
   
37 typists can type 37 lines in 37 minutes. How many typists are needed to type 74 lines in 74 minutes?
37 మంది టైపిస్టులు 37 లైన్లను 37 నిమిషాలలో టైపు చేయగలరు. 74 లైన్లను 74 నిమిషాలలో టైపు చేయుటకు ఎంతమంది టైపిస్టులు అవసరం అవుతారు?
(A)
37
37
(B)
39
39
(C)
35
35
(D)
33
33
Question No.24 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఎంపికల నుండి భిన్న పదము/సంఖ్య/ అక్షర జత అయిన ఎంపికను ఎంచుకోండి.
(A)
DC
DC
(B)
ML
ML
(C)
ON
ON
(D)
TK
TK
Question No.25 1.00
   
28th February 2015 falls on which day of the week?
28 ఫిబ్రవరి 2015 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Saturday
శనివారం
(B)
Thursday
గురువారం
(C)
Friday
శుక్రవారం
(D)
Sunday
ఆదివారం
Question No.26 1.00
   
A is the husband of B who is the daughter of C. D is the daughter of E whose wife is C. How is E related to A?
C కి కూతురు అయిన B కి A భర్త. D అనే వ్యక్తి E కి కూతురు మరియు C అనే వ్యక్తి E యొక్క భార్య. E అనే వ్యక్తి A కు ఏమవుతారు?
(A)
Uncle
మామయ్య / పెదనాన్న / బాబాయి (అంకుల్)
(B)
Grandfather
తాతయ్య
(C)
Father-in-law
మామగారు
(D)
Father
తండ్రి
Question No.27 1.00
   
Find the next number in the series.
22, 23.5, 26, 29.5, 34, ?
ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనండి.
22, 23.5, 26, 29.5, 34, ?
(A)
39.5
39.5
(B)
38
38
(C)
38.5
38.5
(D)
39
39
Question No.28 1.00
   
Find the average of 8 numbers 42, 44, 31, 48, 17, 56, 78 and 86.
42, 44, 31, 48, 17, 56, 78 మరియు 86 అను 8 సంఖ్యల సగటును కనుగొనండి.
(A)
48.25
48.25
(B)
50.25
50.25
(C)
51.25
51.25
(D)
49.25
49.25
Question No.29 1.00
   
If 31% of A = 51% of 31, what is the value of A?
A లో 31% = 31 లో 51% అయినచో, A విలువ ఎంత?
(A)
55
55
(B)
49
49
(C)
53
53
(D)
51
51
Question No.30 1.00
   
Find the next number in the series.
258, 297, 271, 310, 284, ?
ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనండి.
258, 297, 271, 310, 284, ?
(A)
329
329
(B)
245
245
(C)
336
336
(D)
323
323
Question No.31 1.00
   
Find the value of X, if 25% of X + 40% of 115 = 92
X లో 25% + 115 లో 40% = 92 అయినచో, X విలువను కనుగొనండి.
(A)
188
188
(B)
196
196
(C)
192
192
(D)
184
184
Question No.32 1.00
   
In a certain code language, if BLIND is coded as DNKPF, then how is FAITH coded in that language?
ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో, BLIND ను DNKPF గా కోడ్ చేస్తే, ఆ భాషలో FAITH ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
KWLDI
KWLDI
(B)
CHKJV
CHKJV
(C)
HCKVJ
HCKVJ
(D)
UZRGS
UZRGS
Question No.33 1.00
   
Pointing to a photograph of a girl, a man said, "She is the daughter of sister of my mother's only sister." How is the girl related to the man?
ఒక బాలిక చిత్రాన్ని చూపిస్తూ ఒక పురుషుడు, "ఆమె మా తల్లి యొక్క ఏకైక సోదరి యొక్క సోదరికి కూతురు" అని చెప్పినాడు. ఆ బాలిక పురుషునికి ఏమవుతుంది?
(A)
Niece
మేనకోడలు / తోబుట్టువు కుమార్తె
(B)
Daughter
కూతురు
(C)
Sister
సోదరి
(D)
Cousin
కజిన్
Question No.34 1.00
   
Karthik travels first 48 km of the journey at 48 kmph and the remaining 48 km at 96 kmph. Find the average speed of the entire journey(in kmph).
కార్తీక్ మొదటి 48 km ప్రయాణాన్ని 48 kmph వేగంతో మరియు మిగిలిన 48 km ప్రయాణాన్ని 96 kmph వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని (kmph లో) కనుగొనండి.
(A)
66
66
(B)
64
64
(C)
65
65
(D)
67
67
Question No.35 1.00
   
A fruit seller had some oranges. He sells 65% of oranges and still had 350 oranges. How many oranges he initially had?
ఒక పండ్ల వర్తకుని వద్ద కొన్ని నారింజపండ్లు ఉన్నాయి. అతను 65% నారింజపండ్లు అమ్మిన తరువాత కుడా ఇంకా 350 నారింజపండ్లను కలిగివున్నాడు. మొదట్లో అతని వద్ద ఎన్ని నారింజపండ్లు ఉన్నాయి?
(A)
1200
1200
(B)
1000
1000
(C)
800
800
(D)
600
600
SECTION 4 - DOMAIN - ELECTRICAL ENGINEERING
Question No.1 1.00
   
Generally, the high tension cables are used up to
సాధారణంగా హై టెన్షన్ కేబుల్స్‌‌ను ఎంతవరకు ఉపయోగిస్తారు?
(A)
3.3 kV
3.3 kV
(B)
11 kV
11 kV
(C)
66 kV
66 kV
(D)
33 kV
33 kV
Question No.2 1.00
   
How the direction of rotation of a DC compound motor can be changed without affecting it characteristics?
దాని లక్షణాంశాలు ప్రభావితం కాకుండా DC కాంపౌండ్ మోటారు యొక్క భ్రమణ దిశను ఎలా మార్చవచ్చు?
(A)
By interchanging its armature terminals alone
దాని ఆర్మేచర్ టర్మినళ్ళను మాత్రమే పరస్పరం మార్చడం ద్వారా
(B)
By inter changing its armature and series field terminals
దాని ఆర్మేచర్ మరియు సిరీస్ ఫీల్డ్ టర్మినళ్ళను పరస్పరం మార్చడం ద్వారా
(C)
By interchanging its shunt field terminals alone
దాని షంట్ ఫీల్డ్ టర్మినళ్ళను మాత్రమే పరస్పరం మార్చడం ద్వారా
(D)
By interchanging its series field terminals alone
దాని సిరీస్ ఫీల్డ్ టర్మినళ్ళను మాత్రమే పరస్పరం మార్చడం ద్వారా
Question No.3 1.00
   
Which rule is used to find the direction of rotation of DC motor?
DC మోటారు యొక్క భ్రమణ దిశను కనుగొనడానికి ఏ నియమం ఉపయోగించబడుతుంది?
(A)
Right hand thumb rule
కుడి చేతి బొటనవ్రేలి నియమం
(B)
Fleming's left hand rule
ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం
(C)
Cock screw rule
కాక్ స్క్రూ నియమం
(D)
Fleming's right hand rule
ఫ్లెమింగ్ కుడి చేతి నియమం
Question No.4 1.00
   
A 220 V DC motor has an armature resistance of 0.5 Ω. If the full load armature current is 20 A, then the back emf is
220 V DC మోటారు 0.5 Ω ఆర్మేచర్ నిరోధాన్ని కలిగి ఉంది. పూర్తి లోడ్ ఆర్మేచర్ ప్రవాహం 20 A అయితే, బ్యాక్ emf:
(A)
200V
200V
(B)
250V
250V
(C)
210V
210V
(D)
230V
230V
Question No.5 1.00
   
Which of these sets of logic gates are designated as universal gates?
ఈ లాజిక్ గేట్లలో ఏవి యూనివర్సల్ గేట్స్‌‌గా పేర్కొనబడినవి?
(A)
NAND, AND, XNOR
NAND, AND, XNOR
(B)
AND, OR, NOT
AND, OR, NOT
(C)
OR, XOR, NAND
OR, XOR, NAND
(D)
NAND, NOR
NAND, NOR
Question No.6 1.00
   
The RMS value of pure sine AC voltage will always _______
శుద్ధ సైన్ AC వోల్టేజ్ యొక్క RMS విలువ ఎల్లపుడూ________
(A)
Equal to the average value
సగటు విలువకు సమానం
(B)
Less than the average value
సగటు విలువ కన్నా తక్కువ
(C)
Equal to the peak value
శిఖర(పీక్) విలువకు సమానం
(D)
More than the average value
సగటు విలువ కన్నా ఎక్కువ
Question No.7 1.00
   
What is the transformation ratio of 440 KVA, 1100 / 220V, 50Hz step down transformer?
440 KVA, 1100 / 220V, 50Hz స్టెప్ డౌన్ ట్రాన్స్‌‌ఫార్మర్ యొక్క ట్రాన్స్‌‌ఫర్మేషన్ నిష్పత్తి ఎంత?
(A)
0.2
0.2
(B)
2
2
(C)
5
5
(D)
0.5
0.5
Question No.8 1.00
   
Electroplating is an example for _______ effect of the electric current.
ఎలక్ట్రోప్లేటింగ్ అనేది విద్యుత్ ప్రవాహం యొక్క _______ ప్రభావానికి ఒక ఉదాహరణ.
(A)
Chemical
రసాయన
(B)
Magnetic
అయస్కాంత
(C)
Heating
ఉష్ణ
(D)
Gas ionization
వాయు అయనీకరణ
Question No.9 1.00
   
In a series RL circuit, the real part of admittance is _________ and the imaginary part is ___________
ఒక సిరీస్ RL సర్క్యూట్‌‌లో, అడ్మిటెన్స్ యొక్క వాస్తవ భాగం ____________ మరియు కాల్పనిక భాగం_____________
(A)
susceptance, inductance
ససెప్టెన్స్, ఇండక్టెన్స్,
(B)
conductance, susceptance
కండక్టెన్స్, ససెప్టెన్స్
(C)
resistance, impedance
రెసిస్టన్స్, ఇంపిడెన్స్
(D)
impedance, resistance
ఇంపిడెన్స్, రెసిస్టన్స్
Question No.10 1.00
   
The rotor of a 3 phase slip ring induction motor has ______________
3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్_________కలిగి ఉంటుంది
(A)
3 phase delta connected winding
3 ఫేజ్ డెల్టా కనెక్టెడ్ వైండింగ్
(B)
3 phase star connected winding
3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ వైండింగ్
(C)
Single squirrel cage winding
సింగిల్ స్క్విరిల్ కేజ్ వైండింగ్
(D)
Double squirrel cage winding
డబుల్ స్క్విరిల్ కేజ్ వైండింగ్
Question No.11 1.00
   
XLPE cable means ______________
XLPE కేబుల్ అనగా ______________
(A)
Cross linked poly extreme cable
క్రాస్ లింక్డ్ పాలీ ఎక్స్‌‌ట్రీం కేబుల్
(B)
Cross linked polymer ethylene cable
క్రాస్ లింక్డ్ పాలిమర్ ఎథిలీన్ కేబుల్
(C)
Cross linked polyethylene cables
క్రాస్ లింక్డ్ పాలీ ఎథిలీన్ కేబుల్స్
(D)
Close linked polymer external cable
క్లోజ్ లింక్డ్ పాలిమర్ ఎక్స్‌‌టర్నల్ కేబుల్
Question No.12 1.00
   
The name of the hand tool is _______

హ్యాండ్ టూల్ యొక్క పేరు________

(A)
Wire stripper
వైర్ స్ట్రిప్పర్
(B)
Crimping tool
క్రింపింగ్ టూల్
(C)
Side cutting plier
సైడ్ కటింగ్ ప్లయర్
(D)
Long nose plier
లాంగ్ నోస్ ప్లయర్
Question No.13 1.00
   
The full load slip of a synchronous motor is
ఒక సింక్రోనస్ మోటార్ యొక్క ఫుల్ లోడ్ స్లిప్ ఎంత?
(A)
Zero
సున్నా
(B)
3%
3%
(C)
5%
5%
(D)
7%
7%
Question No.14 1.00
   
When the N number of 12 micro farad capacitors are connected in series, the total capacitance will be ________ micro farad
N సంఖ్యలో 12 మైక్రో ఫారెడ్ కెపాసిటర్లను శ్రేణిలో కలిపినపుడు, మొత్తం కెపాసిటెన్స్ ________ మైక్రో ఫారెడ్ అవుతుంది
(A)
12N
12N
(B)
24N
24N
(C)
N/12
N/12
(D)
12/N
12/N
Question No.15 1.00
   
The objective of open circuit test on transformer is to determine
ట్రాన్స్‌‌ఫార్మర్‌‌పై ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యొక్క లక్ష్యం దీనిని నిర్ధారించుటకు:
(A)
hysteresis losses
శైధిల్య(హిస్టెరిసెస్) నష్టాలు
(B)
core losses
కోర్ నష్టాలు
(C)
eddy current losses
ఎడ్డీ కరంట్ నష్టాలు
(D)
copper losses
కాపర్ నష్టాలు
Question No.16 1.00
   
If a circuit contains dependent sources only, i.e., there is no independent source present in the network, then its open-circuit voltage is
ఒక సర్క్యూట్ ఆధారిత జనకాలను(సోర్స్) మాత్రమే కలిగి ఉంటే, అనగా, నెట్‌వర్క్‌లో స్వతంత్ర జనకం ఏదీ లేనపుడు, దాని ఓపెన్-సర్క్యూట్ వోల్టేజ్
(A)
Zero
సున్నా
(B)
Infinity
అనంతం
(C)
Unity
ఒకటి
(D)
None
ఏదీ కాదు
Question No.17 1.00
   
The power factor is the cosine angle between ___________
పవర్ ఫ్యాక్టర్ అనేది___________మధ్య కొసైన్(cosine) యాంగిల్
(A)
Voltage and current
వోల్టేజ్ మరియు ప్రవాహం
(B)
Current and resistance
కరంట్ మరియు నిరోధం
(C)
Current and power
ప్రవాహం మరియు పవర్
(D)
Voltage and power
వోల్టేజ్ మరియు పవర్
Question No.18 1.00
   
The unit of Luminous flux is _______
కాంతి అభివాహం యొక్క ప్రమాణం________
(A)
Lumen
ల్యూమెన్
(B)
Lux
లక్స్‌
(C)
Lumen / Metre
ల్యూమెన్/ మీటర్
(D)
Candela
క్యాండెలా
Question No.19 1.00
   
Why the winding of a DC armature is preheated before varnishing it?
DC ఆర్మేచర్ యొక్క వైండింగ్‌‌ ‌‌ను వార్నీషింగ్ చేయడానికి ముందుగా ఎందుకు వేడి చేస్తారు?
(A)
To dry the varnish quickly
వార్నీషును త్వరగా పొడిగా చేయుటకు
(B)
To spread the varnish uniformly
వార్నీషును ఏకరీతిలో వ్యాపింపచేయుటకు
(C)
To increase the thermal conductivity of windings
వైండింగ్‌‌ల ఉష్ణ వాహకతను పెంచడానికి
(D)
To drive out the moistures from windings
వైండింగ్‌‌ల నుండి తేమను బయటకు పంపడానికి
Question No.20 1.00
   
An example for conventional power generation is _______
సాంప్రదాయ శక్తి ఉత్పాదనకు ఒక ఉదాహరణ_______
(A)
Tidal power station
టైడల్ పవర్ స్టేషన్
(B)
Wind mills
విండ్ మిల్లులు
(C)
Thermal power station
థర్మల్ పవర్ స్టేషన్
(D)
Solar power station
సోలార్ పవర్ స్టేషన్
Question No.21 1.00
   
The centre part of an atom is called _______
పరమాణువు యొక్క కేంద్ర భాగాన్ని _________అని పిలుస్తారు
(A)
Neutron
న్యూట్రాన్
(B)
Nucleus
కేంద్రకం
(C)
Molecule
అణువులు
(D)
Proton
ప్రోటాన్
Question No.22 1.00
   
Current chopping mainly occurs in
కరంట్ చాపింగ్ ప్రధానంగా దీనిలో సంభవిస్తుంది:
(A)
bulk Oil Circuit Breaker
బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్
(B)
SF6 circuit breaker
SF6 సర్క్యూట్ బ్రేకర్
(C)
air blast circuit breaker
ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్
(D)
minimum Oil Circuit Breaker
మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్
Question No.23 1.00
   
The average output voltage for the single phase semiconverter having resistive load is given by
రెసిస్టివ్ లోడ్ ఉన్న సింగిల్ ఫేజ్ సెమీకన్వర్టర్ యొక్క సగటు అవుట్పుట్ వోల్టేజ్ దీని ద్వారా తెలుపబడుతుంది:
(A)


(B)


(C)


(D)


Question No.24 1.00
   
When the rotor of a 3-phase induction motor is completely blocked, the slip is equal to
ఒక 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ పూర్తిగా మూసుకుపోయినపుడు, స్లిప్ దీనికి సమానం:
(A)
1
1
(B)
0
0
(C)
0.5
0.5
(D)
0.1
0.1
Question No.25 1.00
   
The efficiency of a transformer at full load, 0.8 pf lead is 95%. Its efficiency at 0.8 pf lag is
పూర్తి లోడ్, 0.8 pf లీడ్ వద్ద ఒక ట్రాన్స్‌‌ఫార్మర్ యొక్క సామర్థ్యం 95%. 0.8 pf లాగ్ వద్ద దీని సామర్థ్యం:
(A)
95%
95%
(B)
85%
85%
(C)
99%
99%
(D)
90%
90%
Question No.26 1.00
   
What is the advantage of the short pitched winding?
షార్ట్ పిచ్డ్ వైండింగ్ యొక్క ప్రయోజనం ఏమిటి?
(A)
Increases the efficiency
సామర్ధ్యాన్ని పెంచుతుంది
(B)
Increases the losses
నష్టాలను పెంచుతుంది
(C)
Increases the output rating
ఔట్‌‌పుట్ రేటింగును పెంచుతుంది
(D)
Increases the output voltage
ఔట్‌‌పుట్ వోల్టేజ్‌‌ను పెంచుతుంది
Question No.27 1.00
   
The scale of the MI instruments are non-uniform because its ______
MI పరికరాల స్కేల్ దాని _____________ వలన ఏకరీతిగా ఉండదు?
(A)
Deflecting force is inversely proportional to the square of current
అపవర్తన బలం కరంటు వర్గానికి విలోమానుపాతంలో ఉండడం
(B)
Deflecting force is directly proportional to the square of current
అపవర్తన బలం కరంటు వర్గానికి అనులోమానుపాతంలో ఉండడం
(C)
Deflecting force is directly proportional to the current
అపవర్తన బలం కరంటుకు అనులోమానుపాతంలో ఉండడం
(D)
Deflecting force is inversely proportional to the current
అపవర్తన బలం కరంటుకు విలోమానుపాతంలో ఉండడం
Question No.28 1.00
   
A stepper motor has a step angle of 2 degree. Its resolution is _______________
ఒక స్టెప్పర్ మోటార్ 2 డిగ్రీల స్టెప్ యాంగిల్ ను కలిగివుంది. దాని రిజల్యూషన్_________
(A)
90 steps/revolution
90 స్టెప్స్/రివొల్యూషన్
(B)
180 steps/revolution
180 స్టెప్స్/రివొల్యూషన్
(C)
145 steps/revolution
145 స్టెప్స్/రివొల్యూషన్
(D)
270 steps/revolution
270 స్టెప్స్/రివొల్యూషన్
Question No.29 1.00
   
In twin tube fitting, how the capacitor is connected to eliminate stroboscopic effect?
ట్విన్ ట్యూబ్ ఫిట్టింగ్‌లో, స్ట్రోబోస్కోపిక్ ప్రభావాన్ని తొలగించడానికి కెపాసిటర్ ఎలా అనుసంధానించబడి ఉంటుంది?
(A)
In parallel to the supply
సప్లైకు సమాంతరంగా
(B)
In series to any one tube circuit
ఏదైనా ఒక ట్యూబ్ సర్క్యూట్ కు శ్రేణిలో
(C)
In series to the supply
సప్లైకు శ్రేణిలో
(D)
In parallel to any one tube circuit
ఏదైనా ఒక ట్యూబ్ సర్క్యూట్ కు సమాంతరంగా
Question No.30 1.00
   
What is the value of open circuited resistor?
ఓపెన్ సర్క్యూటెడ్ రెసిస్టర్ యొక్క విలువ ఏమిటి?
(A)
Zero
సున్నా
(B)
Less than one
ఒకటి కన్నా తక్కువ
(C)
Infinity
అనంతం
(D)
Unity
ఒకటి
Question No.31 1.00
   
How much of silver will be liberated during electrolysis when 3 coulomb of charges is passed through it? Assume the ECE of silver is 11.16 mg /cc.
విద్యుద్విశ్లేషణ సమయంలో 3 కూలంబ్‌‌ల ఆవేశాలు దాని గుండా పోయినపుడు ఎంత వెండి విడుదల అవుతుంది? వెండి యొక్క ECE 11.16 mg/cc గా అనుకోండి.
(A)
33.48 mg
33.48 mg
(B)
22.32 mg
22.32 mg
(C)
11.16 mg
11.16 mg
(D)
3.72 mg
3.72 mg
Question No.32 1.00
   
In a current source inverter, if the frequency of output voltage is 50Hz, then the frequency of voltage input to the current source inverter is
కరంట్ సోర్స్ ఇన్వర్టర్‌లో, ఔట్‌‌పుట్ వోల్టేజ్ పౌనఃపున్యం 50Hz ఉంటే, వోల్టేజ్ ఇన్‌‌పుట్‌ నుండి కరంట్ సోర్స్ ఇన్వర్టర్‌కు పౌనఃపున్యం:
(A)
150 Hz
150 Hz
(B)
100 Hz
100 Hz
(C)
200 Hz
200 Hz
(D)
50 Hz
50 Hz
Question No.33 1.00
   
When two wattmeter method is used to measure the power in a 3-phase balanced system, the power factor of the load when both the wattmeter give equal reading will be _____________
3-ఫేజ్ బ్యాలెన్స్‌‌డ్ సిస్టంలో పవర్‌‌ను కొలవడానికి ఉపయోగించే రెండు వాట్‌‌మీటర్‌‌ల విధానంలో, రెండు వాట్‌‌మీటర్లూ సమానమైన రీడింగును ఇచ్చినప్పుడు లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్_________
(A)
0
0
(B)
0.8
0.8
(C)
0.5
0.5
(D)
1
1
Question No.34 1.00
   
Minimum how many number of two way switches are required to control 4 lamps in godown wiring?
గోడౌన్ వైరింగ్‌లో 4 దీపాలను నియంత్రించడానికి కనీసం ఎన్ని టూ వే స్విచ్‌లు అవసరం ?
(A)
3
3
(B)
5
5
(C)
2
2
(D)
4
4
Question No.35 1.00
   
A three point starter is suitable for
ఒక త్రీ పాయింట్ స్టార్టర్ దీనికి అనుకూలముగా ఉంటుంది:
(A)
series motors
సిరీస్ మోటార్లు
(B)
shunt and compound motors
షంట్ మరియు కాంపౌండ్ మోటార్లు
(C)
shunt and series motors
షంట్ మరియు సిరీస్ మోటార్లు
(D)
series, shunt and compound motors
సిరీస్, షంట్ మరియు కాంపౌండ్ మోటార్లు
Question No.36 1.00
   
How the "local action" problem of the voltaic cell is prevented?
వోల్టాయిక్ సెల్ యొక్క "లోకల్ యాక్షన్" సమస్య ఎలా నిరోధించబడుతుంది?
(A)
By keeping the cell idle for long duration
సెల్ ను ఎక్కువ కాలం పాటు నిష్క్రియంగా ఉంచడం
(B)
By amalgamating the positive plate with mercury
పాజిటివ్ ప్లేట్‌ను పాదరసంతో కలపడం ద్వారా
(C)
By amalgamating the negative plate with mercury
నెగెటివ్ ప్లేట్‌ను పాదరసంతో కలపడం ద్వారా
(D)
By using the depolariser chemical
డీపోలరైజర్ రసాయనాన్ని వాడడం వలన
Question No.37 1.00
   
If A, B, C and D are the different constants of the short transmission line, then
A, B, C మరియు D అనునవి షార్ట్ ట్రాన్స్‌‌మిషన్ లైను యొక్క వివిధ స్థిరాంకాలు అయితే, అపుడు:
(A)
AD - BC = 1
AD - BC = 1
(B)
AB + CD = 1
AB + CD = 1
(C)
AB – CD = -1
AB – CD = -1
(D)
AC – BD = 1
AC – BD = 1
Question No.38 1.00
   
The instrument used to ascertain the short circuit in an electrical installation is ______________
ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌లో షార్ట్ సర్క్యూట్‌ను నిర్ధారించడానికి ఉపయోగించే పరికరం ______________
(A)
Clip on meter
క్లిప్ ఆన్ మీటర్
(B)
Megger
మెగ్గర్
(C)
Earth tester
ఎర్త్ టెస్టర్
(D)
Tachometer
టాకోమీటర్
Question No.39 1.00
   
When the power transferred to the load is maximum, the efficiency of the power transfer is
లోడ్‌‌కు బదలాయించిన పవర్ గరిష్టంగా ఉంటే, శక్తి(పవర్) బదిలీ సామర్ధ్యం:
(A)
25%
25%
(B)
50%
50%
(C)
100%
100%
(D)
75%
75%
Question No.40 1.00
   
The unit of the inductance is _______
ఇండక్టెన్స్(ప్రేరకత్వం) యొక్క ప్రమాణం________
(A)
Ohm
Ohm
(B)
Farad
ఫారెడ్
(C)
Henry
హెన్రీ
(D)
Mho
Mho
Question No.41 1.00
   
The salient pole rotors of an alternator can be easily identified by its _______
ఆల్టర్నేటర్ యొక్క సేలియెంట్ పోల్ రోటర్లను దాని _______ ద్వారా సులభంగా గుర్తించవచ్చు
(A)
Shorter diameter and shorter axial length
తక్కువ వ్యాసం మరియు తక్కువ అక్షీయ పొడవు
(B)
Larger diameter and larger axial length
ఎక్కువ వ్యాసం మరియు ఎక్కువ అక్షీయ పొడవు
(C)
Shorter diameter and larger axial length
తక్కువ వ్యాసం మరియు ఎక్కువ అక్షీయ పొడవు
(D)
Larger diameter and shorter axial length
ఎక్కువ వ్యాసం మరియు తక్కువ అక్షీయ పొడవు
Question No.42 1.00
   
In Series resonance, the current at resonance is ________________, whereas in case of parallel resonance, the current at resonance is ______________
శ్రేణి అనునాదం(సిరీస్ రెజోనెన్స్)లో, అనునాదం వద్ద ప్రవాహం ______________కాగా, సమాంతర అనునాదం(పారలల్ రెజోనెన్స్)లో అనునాదం వద్ద ప్రవాహం ______________
(A)
Maximum, Maximum
గరిష్టం, గరిష్టం
(B)
Maximum, Minimum
గరిష్టం, కనిష్టం
(C)
Minimum, Maximum
కనిష్టం, గరిష్టం
(D)
Minimum, Minimum
కనిష్టం, కనిష్టం
Question No.43 1.00
   
Which of the following motors has the highest no-load speed?
క్రింది మోటార్లలో ఏది అత్యధిక నో-లోడ్ వేగం కలిగి ఉంటుంది?
(A)
Series motor
సిరీస్ మోటార్
(B)
Differentiate compound motor
డిఫరేన్షియేట్ కాంపౌండ్ మోటార్
(C)
Shunt motor
షంట్ మోటార్
(D)
Cumulative compound motor
క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్
Question No.44 1.00
   
An over excited synchronous motor having leading power factor is widely used for
లీడింగ్ పవర్ ఫ్యాక్టర్‌‌ను కలిగి ఉన్న అతి ఉత్తేజిత సింక్రోనస్ మోటర్ దీనికొరకు విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
(A)
power factor corrections
పవర్ ఫ్యాక్టర్ సవరణలు
(B)
variable speed loads
అస్థిర స్పీడ్ లోడ్స్
(C)
fluctuating loads
హెచ్చుతగ్గులయ్యే లోడ్స్
(D)
low torque loads
తక్కువ టార్క్ లోడ్స్
Question No.45 1.00
   
The basic unit of energy is
శక్తి యొక్క మూల ప్రమాణం:
(A)
joule
జౌల్
(B)
volt
వోల్ట్
(C)
ampere
ఆంపియర్
(D)
watt
వాట్
Question No.46 1.00
   
What will happen to DC compound generator if it is kept Idle for long duration?
DC కాంపౌండ్ జనరేటర్‌ను ఎక్కువ కాలం పనిచేయకుండా ఉంచితే ఏమి జరుగుతుంది?
(A)
The residual magnetism will vanish
అవక్షేప అయస్కాంతత్వం (రెసిడ్యూవల్ మాగ్నెటిజం) పోతుంది
(B)
Field resistance will increase above critical resistance
క్షేత్ర నిరోధం సందిగ్ధ నిరోధం (క్రిటికల్ రెసిస్టెన్స్) కన్నా పెరుగుతుంది
(C)
Insulation resistance will increase to infinity
ఇన్సులేషన్ నిరోధం అనంతానికి పెరుగుతుంది
(D)
The polarity of the residual magnetism will change
అవక్షేప అయస్కాంతత్వం (రెసిడ్యూవల్ మాగ్నెటిజం) యొక్క ద్రువణత మారుతుంది
Question No.47 1.00
   
Superposition theorem can be applied to the electric circuits having only
సూపర్‌‌పొజిషన్ (అధ్యారోపణ) సిద్ధాంతం________కలిగివున్న ఎలక్ట్రిక్ సర్క్యూట్లకు మాత్రమే వర్తిస్తుంది.
(A)
linear bilateral elements
రేఖీయ ద్విపార్శ్వ (లీనియర్ బైలేటరల్)మూలకాలు
(B)
resistive elements
నిరోధక మూలకాలు
(C)
unilateral Element
ఏకపార్శ్వక(యూనిలేటరల్) మూలకం
(D)
non-linear elements
అరేఖీయ మూలకాలు
Question No.48 1.00
   
The Plug Setting Multiplier (PSM) is the ratio of
ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లయర్ (PSM) వీటి నిష్పత్తి:
(A)
1 - pickup current/ Fault current in the relay coil
1 - పికప్ కరెంట్ /రిలే కాయిల్‌‌లో ఫాల్ట్ కరెంట్
(B)
pickup current/ Fault current in the relay coil
పికప్ కరెంట్ /రిలే కాయిల్‌‌లో ఫాల్ట్ కరెంట్
(C)
1 - fault current in the relay coil / pickup current
1 - రిలే కాయిల్‌‌లో ఫాల్ట్ కరెంట్ / పికప్ కరెంట్‌
(D)
fault current in the relay coil / pickup current
రిలే కాయిల్‌‌లో ఫాల్ట్ కరెంట్ / పికప్ కరెంట్‌
Question No.49 1.00
   
The passive component in electronics circuit is _______
ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ లో స్థబ్ద(పాసివ్) భాగం________
(A)
SCR
SCR
(B)
Transistor
ట్రాన్సిస్టర్
(C)
Resistor
రెసిస్టర్
(D)
Diode
డయోడ్
Question No.50 1.00
   
Chopper is a
చాపర్(Chopper) అనేది:
(A)
DC - AC converter
DC - AC కన్వర్టర్
(B)
AC - AC converter
AC - AC కన్వర్టర్
(C)
AC - DC converter
AC - DC కన్వర్టర్
(D)
DC - DC converter
DC - DC కన్వర్టర్
Question No.51 1.00
   
The binary equivalent of the decimal number 15 is _______
దశాంశ సంఖ్య 15 యొక్క బైనరీ తత్సమానం__________
(A)
1011
1011
(B)
1111
1111
(C)
1101
1101
(D)
1001
1001
Question No.52 1.00
   
Which of the following is a bidirectional semiconductor device?
క్రింది వాటిలో బైడైరెక్షనల్ సెమికండక్టర్ డివైజ్(ద్వైయాంశిక అర్ధవాహక పరికరం) ఏది?
(A)
Diode
డయోడ్
(B)
TRIAC
TRIAC
(C)
SCR
SCR
(D)
BJT
BJT
Question No.53 1.00
   
If the relative permittivity of the medium is increased, then the force between two charges placed at a given distance apart
యానకం యొక్క సాపేక్ష ప్రవేశశీలత(పర్మిటివిటీ) పెరిగితే, కొంత దూరంలో ఉన్న రెండు ఆవేశాల మధ్య బలం:
(A)
decreases
తగ్గుతుంది
(B)
remains the same
మారదు
(C)
increases
పెరుగుతుంది
(D)
zero
సున్నా
Question No.54 1.00
   
The name of the accessory used to mount MCB and OLR in control panel without using the fixing screws is _______
ఫిక్సింగ్ స్క్రూలను ఉపయోగించకుండా కంట్రోల్ పానెల్‌లో MCB మరియు OLR ని మౌంట్ చేయడానికి ఉపయోగించే యాక్సెసరీ పేరు _______
(A)
Casing and Capping
కేసింగ్ మరియు క్యాపింగ్
(B)
G channel
G చానల్
(C)
DIN rail
DIN రెయిల్
(D)
Raceways
రేస్‌‌వేస్
Question No.55 1.00
   
The SI unit of the magnetic flux-density is _______
అయస్కాంత అభివాహ సాంద్రత యొక్క SI ప్రమాణం______
(A)
Amp-turns
Amp-turns
(B)
Weber / meter
వెబర్/మీటర్
(C)
Weber
వెబర్
(D)
Tesla
టెస్లా
Question No.56 1.00
   
An example for Class 'A' fire is _______
క్లాస్ 'A' మంటకు ఉదాహరణ__________
(A)
Fire on the wooden Structure
కొయ్య నిర్మాణాలపై మంట
(B)
Fire on the Electrical Equipment
విద్యుత్ పరికరంపై మంట
(C)
Fire on the LPG cylinder
LPG సిలిండర్ పై మంట
(D)
Fire on the Flammable Liquids
మండే ద్రవాలపై మంట
Question No.57 1.00
   
Which material is used to manufacture the shackle insulator?
షాకిల్ ఇన్స్యులేటర్‌‌ను తయారుచేయుటకు ఏ పదార్ధాన్ని ఉపయోగిస్తారు?
(A)
Silicon
సిలికాన్
(B)
Mica
మైకా
(C)
Porcelain
పోర్సిలీన్
(D)
Fiber
ఫైబర్
Question No.58 1.00
   
The single phase motor used in hair dryer is _______
హెయిర్ డ్రయర్‌‌లో ఉపయోగించు సింగిల్ ఫేజ్ మోటార్_________
(A)
Repulsion motor
రిపల్షన్ మోటార్
(B)
Permanent capacitor motor
పర్మనెంట్ కెపాసిటర్ మోటార్
(C)
Universal motor
యూనివర్సల్ మోటార్
(D)
Shaded pole motor
షేడెడ్ పోల్ మోటార్
Question No.59 1.00
   
The rasp cut files are available in _____________ shape only.
రాస్ప్ కట్ ఫైల్స్ __________ఆకృతులలో మాత్రమే లభ్యమవుతాయి
(A)
Rectangular
దీర్ఘచతురస్ర
(B)
Half round
అర్ధ గుండ్రటి (హాఫ్ రౌండ్)
(C)
Round
గుండ్రటి
(D)
Triangle
త్రిభుజ
Question No.60 1.00
   
In 3 point starter, the NVC is connected in series to _______
ఒక 3 పాయింట్ స్టార్టర్‌‌లో, NVC __________కు శ్రేణిలో కలుపబడుతుంది
(A)
Field winding
ఫీల్డ్ వైండింగ్
(B)
Current limiting resistor
కరంట్ లిమిటింగ్ రెసిస్టర్
(C)
Carbon brushes
కార్బన్ బ్రష్‌‌లు
(D)
Armature winding
ఆర్మేచర్ వైండింగ్
Question No.61 1.00
   
The primary winding of a potential transformer is wound with______________
పొటెన్షియల్ ట్రాన్స్‌‌ఫార్మర్ యొక్క ప్రాధమిక వైండింగ్ ______________ తో చుట్టబడుతుంది
(A)
Less number of turns in relatively thick wire
సాపేక్షంగా మందమైన తీగలో తక్కువ సంఖ్యలో చుట్లు
(B)
Less number of turns in relatively thin wire
సాపేక్షంగా సన్నని తీగలో తక్కువ సంఖ్యలో చుట్లు
(C)
More number of turns in relatively thin wire
సాపేక్షంగా సన్నని తీగలో ఎక్కువ సంఖ్యలో చుట్లు
(D)
More number of turns in relatively thick wire
సాపేక్షంగా మందమైన తీగలో ఎక్కువ సంఖ్యలో చుట్లు
Question No.62 1.00
   
What is the purpose of inward bends and curves in the line insulators?
లైన్ ఇన్స్యులేటర్లలో లోపలివైపు ఉండే వంకరలు మరియు వక్రాల ప్రయోజనం ఏమిటి?
(A)
To cool the insulator by increasing more surface area
ఎక్కువ ఉపరితల వైశాల్యం పెంచడం ద్వారా ఇన్స్యులేటర్ ను చల్లబరచుటకు
(B)
To give more mechanical strength
ఎక్కువ యాంత్రిక శక్తిని ఇచ్చుటకు
(C)
To give good appearance
మంచి రూపును ఇవ్వడానికి
(D)
To discontinues the rain water flow
వర్షపు నీటి ప్రవాహాన్ని నిలిపివేయుటకు
Question No.63 1.00
   
How the capacity of a battery is specified?
బ్యాటరీ(విద్యుద్ఘటం) యొక్క సామర్ధ్యం ఎందులో తెలుపబడుతుంది?
(A)
Kilowatt hour
కిలోవాట్ అవర్
(B)
Coulomb
కులూంబ్
(C)
Ampere Hour
ఆంపియర్ అవర్
(D)
Watt hour
వాట్ అవర్
Question No.64 1.00
   
Which of the following electrical machines has the highest efficiency?
క్రింది విద్యుత్ యంత్రాలలో ఏది అత్యధిక సామర్ధ్యం కలిగి ఉంటుంది?
(A)
Induction motor
ఇండక్షన్ మోటార్
(B)
Transformer
ట్రాన్స్‌‌ఫార్మర్
(C)
DC generator
DC జనరేటర్
(D)
AC generator
AC జనరేటర్
Question No.65 1.00
   
What is the SI unit of resistivity?
నిరోధకత యొక్క SI ప్రమాణం ఏమిటి?
(A)
Ohm / metre
Ohm / metre
(B)
Metre / ohm
Metre / ohm
(C)
Ohm-metre
Ohm-metre
(D)
Ohm / cm
Ohm / cm
Question No.66 1.00
   
For a simplex wave wound DC generator, the number of parallel path is equal to
సింప్లెక్స్ వేవ్ వౌండ్ DC జనరేటర్ కోసం, సమాంతర పధాల సంఖ్య దీనికి సమానం:
(A)
4
4
(B)
1
1
(C)
2
2
(D)
3
3
Question No.67 1.00
   
If the full-load copper loss of a transformer is 1400 W, then the copper loss at half-load is
ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ యొక్క ఫుల్-లోడ్ కాపర్ నష్టం 1400 W అయితే, హాఫ్-లోడ్ వద్ద కాపర్ నష్టం:
(A)
2800 W
2800 W
(B)
350 W
350 W
(C)
1000 W
1000 W
(D)
700 W
700 W
Question No.68 1.00
   
The rotor frequency of 3 phase 4 pole 50Hz 1440 rpm induction motor at the instant of starting is ______________
ప్రారంభించినపుడు 3 ఫేజ్ 4 పోల్ 50Hz 1440 rpm ఇండక్షన్ మోటార్ యొక్క రోటర్ ఫ్రీక్వెన్సీ ______________
(A)
50 Hz
50 Hz
(B)
3 Hz
3 Hz
(C)
2 Hz
2 Hz
(D)
20 Hz
20 Hz
Question No.69 1.00
   
A DC shunt generator converts the ______________
ఒక DC షంట్ జనరేటర్ __________ గా మారుస్తుంది
(A)
Mechanical energy into electrical energy
యాంత్రిక శక్తి నుండి విద్యుచ్చక్తి
(B)
Electrical energy into mechanical energy
విద్యుచ్చక్తి నుండి యాంత్రిక శక్తి
(C)
Electrical energy into magnetic energy
విద్యుచ్చక్తి నుండి అయస్కాంత శక్తి
(D)
Mechanical energy into frictional energy
యాంత్రిక శక్తి నుండి ఘర్షణ శక్తి
Question No.70 1.00
   
The formula to find the quantity of electric charge is _______
విద్యుదావేశం యొక్క పరిమాణాన్ని కనుగొనుటకు సూత్రం_______
(A)
voltage x current x time
వోల్టేజ్ x కరంట్ x కాలం
(B)
Voltage x time
వోల్టేజ్ x కాలం
(C)
Power x time
పవర్ x కాలం
(D)
Current x time
కరంట్ x కాలం
Question No.71 1.00
   
The full form for SWG is_______
SWG పూర్తిరూపం________
(A)
Small wire Gauge
స్మాల్ వైర్ గేజ్
(B)
Single Wire Gauge
సింగిల్ వైర్ గేజ్
(C)
Special Wire Gauge
స్పెషల్ వైర్ గేజ్
(D)
Standard Wire Gauge
స్టాండర్డ్ వైర్ గేజ్
Question No.72 1.00
   
Cycloconverter converts _______________
సైక్లోకన్వర్టర్ _____________ మారుస్తుంది.
(A)
DC voltage to DC voltage
DC వోల్టేజ్ నుండి DC వోల్టేజ్ కు
(B)
AC voltage to AC voltage at variable frequency
అస్థిర పౌనఃపున్యం వద్ద AC వోల్టేజ్ నుండి AC వోల్టేజ్ కు
(C)
DC voltage to AC voltage
DC వోల్టేజ్ నుండి AC వోల్టేజ్ కు
(D)
AC voltage to AC voltage at constant frequency
స్థిర పౌనఃపున్యం వద్ద AC వోల్టేజ్ నుండి AC వోల్టేజ్ కు
Question No.73 1.00
   
In two wattmeter method, at what power factor the reading of both wattmeter will be positive but not equal?
రెండు వాట్‌‌మీటర్‌‌ల విధానములో, ఎంత పవర్ ఫ్యాక్టర్ వద్ద రెండు వాట్‌‌మీటర్‌‌ల రీడింగు ధనాత్మకంగా ఉంటుంది కాని సమానంగా ఉండదు?
(A)
At Unity
ఒకటి వద్ద
(B)
Between 0.5 lag to zero
0.5 లాగ్ మరియు సున్నా మధ్య
(C)
At 0.5 Lag
0.5 లాగ్ వద్ద
(D)
Between unity to 0.5 lag
ఒకటి మరియు 0.5 లాగ్ మధ్య
Question No.74 1.00
   
The name of the terminals of a FET are ______
ఒక FET యొక్క టెర్మినళ్ల పేర్లు‌‌‌‌‌‌‌‌_________
(A)
Drain, base and source
డ్రెయిన్, బేస్ మరియు సోర్స్
(B)
Emitter, gate and collector
ఎమిటర్, గేట్ మరియు కలెక్టర్
(C)
Drain, gate and source
డ్రెయిన్, గేట్ మరియు సోర్స్
(D)
Emitter, base and collector
ఎమిటర్, బేస్ మరియు కలెక్టర్
Question No.75 1.00
   
In 3 phase circuit if the apparent power is 5 KVA and true power is 4 KW, then the reactive power will be _______
3 ఫేజ్ సర్క్యూట్‌‌లో అప్పరెంట్ పవర్ 5 KVA మరియు ట్రూ పవర్ (వాస్తవ శక్తి) 4 KW అయితే, రియాక్టివ్ పవర్ _______ ఉంటుంది.
(A)
9 KVAR
9 KVAR
(B)
20 KVAR
20 KVAR
(C)
3 KVAR
3 KVAR
(D)
1 KVAR
1 KVAR