Disclaimer: Displayed questions are not as per the sequence in which candidate has actually attempted the questions in question paper.
Post Name: Junior Trainee - Refractory
SECTION 1 - GENERAL KNOWLEDGE
Question No.1 1.00
   
Where was the first Non-aligned movement summit held?
మొదటి అలీనోద్యమ సదస్సు ఎక్కడ జరిగింది?
(A)
Belgrade
బెల్‌‌గ్రేడ్
(B)
London
లండన్
(C)
New York
న్యూయార్క్
(D)
Bandung
బండంగ్
Question No.2 1.00
   
Who is the chairman of NITI Aayog?
NITI ఆయోగ్ ఛైర్మన్ ఎవరు?
(A)
The Chief Minister
ముఖ్యమంత్రి
(B)
The Governor
గవర్నర్
(C)
The Finance Minister
ఆర్ధిక మంత్రి
(D)
The Prime Minister
ప్రధానమంత్రి
Question No.3 1.00
   
In June 2019, the 20th Meeting of Financial Stability and Development Council (FSDC) was held under the Chairmanship of ________________
జూన్ 2019 లో ఆర్ధిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (FSDC) యొక్క 20 వ సమావేశం ________________అధ్యక్షతన జరిగింది.
(A)
Ajay Tyagi
అజయ్ త్యాగి
(B)
Nirmala Sitharaman
నిర్మలా సీతారామన్
(C)
Amitabh Kant
అమితాబ్ కాంత్
(D)
Shaktikanta Das
శక్తికాంత దాస్
Question No.4 1.00
   
Recently, who took oath as 31st Chief Minister of Karnataka by Governor Vajubhai Vala?
ఇటీవల, రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా చే కర్ణాటక రాష్ట్ర 31 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
(A)
Yediyurappa
యెడ్యూరప్ప
(B)
Bhawana Kanth
భావనా కాంత్
(C)
Kumara Raja
కుమార రాజా
(D)
Rajasekhar
రాజశేఖర్
Question No.5 1.00
   
Which of the following banks launched the world's first block chain based bond called 'Bond-i'?
క్రింది వాటిలో ఏ బ్యాంకు ప్రపంచంలోనే మొట్ట మొదటి “బాండ్ - ఐ” అని పిలువబడే బ్లాక్ చెయిన్ ఆధారిత బాండ్‌‌ను ప్రారంభించింది?
(A)
World Bank
ప్రపంచ బ్యాంకు
(B)
International Monetary Fund
అంతర్జాతీయ ద్రవ్య నిధి
(C)
Asian Development Bank
ఏషియన్ డెవలప్‌‌మెంట్ బ్యాంక్
(D)
New Development Bank
న్యూ డెవలప్‌‌మెంట్ బ్యాంక్
Question No.6 1.00
   
The Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme aims to provide minimum _______________ in a financial year
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం _______________ ను అందించాలని లక్ష్యంగా కలిగి ఉంది
(A)
100 days of wage employment
100 రోజుల వేతన ఉపాధి
(B)
60 days of wage employment
60 రోజుల వేతన ఉపాధి
(C)
300 days of wage employment
300 రోజుల వేతన ఉపాధి
(D)
200 days of wage employment
200 రోజుల వేతన ఉపాధి
Question No.7 1.00
   
The term "Leg Before Wicket" is associated with ___________
"లెగ్ బిఫోర్ వికెట్" అనే పదం ___________కు సంబంధించినది
(A)
Volleyball
వాలీబాల్
(B)
Tennis
టెన్నిస్
(C)
Chess
చదరంగం
(D)
Cricket
క్రికెట్
Question No.8 1.00
   
What was the name of the women's regiment of Indian National Army?
భారత జాతీయ సైనిక దళంలో మహిళా రెజిమెంట్ పేరు ఏమిటి?
(A)
Rani Chennamma Regiment
రాణి చెన్నమ్మ రెజిమెంట్
(B)
Rani Velu Nachiyar Regiment
రాణి వేలు నచియార్ రెజిమెంట్
(C)
Rani of Jhansi Regiment
రాణి ఝాన్సి రెజిమెంట్
(D)
Rani Raziya Begum Regiment
రాణి రజియా బేగం రెజిమెంట్
Question No.9 1.00
   
In financial terms, what is the expansion of "GST"?
ఆర్ధికపరమైన పదాలలో "GST" కు విస్తరణ రూపం ఏమిటి?
(A)
General and Services Tax
జనరల్ అండ్ సర్వీసెస్ టాక్స్
(B)
Goods and Sales Tax
గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్
(C)
Goods and Security Tax
గూడ్స్ అండ్ సెక్యూరిటీ టాక్స్
(D)
Goods and Services Tax
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్
Question No.10 1.00
   
The functional segments of DNA is
డిఎన్‌‌ఎ లోని క్రియాత్మక భాగములు
(A)
Egg
అండము
(B)
Ribosomes
రైబోజోములు
(C)
Genes
జన్యువులు
(D)
Mitochondria
మైటోకాండ్రియా
Question No.11 1.00
   
Which one of the following National Parks is located in Assam?
క్రింది జాతీయ పార్కులలో ఏది అస్సాంలో ఉంది?
(A)
Silent Valley National Park
సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు
(B)
Jim Corbett National Park
జిమ్ కార్బెట్ జాతీయ పార్కు
(C)
Namdapha National Park
నందఫా జాతీయ పార్కు
(D)
Manas National Park
మానస్ జాతీయ పార్కు
Question No.12 1.00
   
What is the expansion of the acronym 'IMO' (an International organisation)?
'IMO' (ఒక అంతర్జాతీయ సంస్థ) అనే క్లుప్త రూపానికి విస్తరణ ఏమిటి?
(A)
International Maritime Organization
ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్
(B)
Indian Metro Organizational
ఇండియన్ మెట్రో ఆర్గనైజేషనల్
(C)
International Medical Organisation
ఇంటర్నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్
(D)
Indian Moffosal Organisation
ఇండియన్ మోఫోసల్ ఆర్గనైజేషన్
Question No.13 1.00
   
Which of the following International lines lies between India and Pakistan?
క్రింది ఏ అంతర్జాతీయ రేఖ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉంది?
(A)
Maginot Line
మాగినోట్ రేఖ
(B)
Hindenburg Line
హిండెన్‌‌బర్గ్ రేఖ
(C)
Durand Line
డ్యూరాండ్ రేఖ
(D)
Radcliffe Line
ర్యాడ్‌‌క్లిఫ్ రేఖ
Question No.14 1.00
   
Who is the new Controller General of Accounts (CGA) in the Department of Expenditure?
వ్యయ శాఖలో ఇటీవలే నూతనంగా నియమించబడిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) ఎవరు?
(A)
Rajiv menon
రాజీవ్ మీనన్
(B)
JP Nadda
జెపి నడ్డా
(C)
Giriraj Prasad Gupta
గిరిరాజ్ ప్రసాద్ గుప్తా
(D)
Arjun Reddy
అర్జున్ రెడ్డి
Question No.15 1.00
   
Which State celebrates the Khajuraho Dance festival?
ఖజురహో నృత్య వేడుకను జరుపుకునే రాష్ట్రం ఏది?
(A)
West Bengal
పశ్చిమ బెంగాల్
(B)
Assam
అస్సాం
(C)
Rajasthan
రాజస్థాన్
(D)
Madhya Pradesh
మధ్యప్రదేశ్
Question No.16 1.00
   
Which is the wettest place in the world?
క్రింది వాటిలో ప్రపంచంలోనే అత్యంత తేమ కల ప్రదేశం ఏది?
(A)
Mawsynram
మాసిన్‌‌రాం
(B)
Aizawl
ఐజ్వాల్
(C)
Cape Town
కేప్‌‌టౌన్
(D)
Cairo
కైరో
Question No.17 1.00
   
Which one of the following cities was known as the Cottonopolis of India?
క్రింది ఏ నగరాన్ని కాటనోపోలిస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు?
(A)
Mumbai
ముంబై
(B)
Pune
పూణే
(C)
Nashik
నాసిక్
(D)
Nagpur
నాగపూర్
Question No.18 1.00
   
Which of the following chemicals are commonly known as Greenhouse gases?
క్రింది వాటిలో సాధారణంగా గ్రీన్‌‌హౌస్ వాయువులుగా పిలువబడే రసాయనాలు ఏమిటి?
(A)
Ethylene and Sodium Hydroxide
ఇథిలీన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్
(B)
Carbon dioxide and Methane
కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్
(C)
Propylene and Sulfuric acid
ప్రొపీలీన్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లము
(D)
Hydrogen chloride and Calcium carbonate
హైడ్రోజన్ క్లోరైడ్ మరియు కాల్షియం కార్బోనేట్
Question No.19 1.00
   
Which of the following is not a neighbouring country of India?
క్రింది వాటిలో భారతదేశానికి సరిహద్దు దేశం కానిది ఏది?
(A)
Belgium
బెల్జియం
(B)
China
చైనా
(C)
Nepal
నేపాల్
(D)
Pakistan
పాకిస్తాన్
Question No.20 1.00
   
Which one of the following is an example of Exogenic forces?
క్రింది వాటిలో బహిర్జనిత (ఎక్సోజెనిక్) బలాలకు ఉదాహరణ ఏది?
(A)
Landslide
కొండ చరియలు విరిగిపడటం(ల్యాండ్‌‌స్లైడ్)
(B)
Volcano
అగ్నిపర్వతం
(C)
Sea-waves
సముద్ర-తరంగాలు
(D)
Earthquake
భూకంపము
SECTION 2 - WORKING ENGLISH
Question No.1 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " PROMPT "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " PROMPT "
(A)
Sluggish
Sluggish
(B)
Provoke
Provoke
(C)
Convince
Convince
(D)
Assist
Assist
Question No.2 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " PULCHRITUDE "
Choose the word which best expresses the similar meaning of the given word " PULCHRITUDE "
(A)
Ugliness
Ugliness
(B)
Offensive
Offensive
(C)
Roughness
Roughness
(D)
Elegance
Elegance
Question No.3 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DISGUISE "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " DISGUISE "
(A)
Guise
Guise
(B)
Pretense
Pretense
(C)
Blind
Blind
(D)
Honesty
Honesty
Question No.4 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Nithish purchased a gift __________ his wife
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Nithish purchased a gift __________ his wife
(A)
for
for
(B)
about
about
(C)
during
during
(D)
along
along
Question No.5 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Absurrd
Absurrd
(B)
Temprary
Temprary
(C)
Guidance
Guidance
(D)
Financiel
Financiel
Question No.6 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Our family doctor suffers from ___________ Arthritis
Fill in the blanks with suitable Article from the given alternatives.

Our family doctor suffers from ___________ Arthritis
(A)
a
a
(B)
the
the
(C)
an
an
(D)
No article
No article
Question No.7 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Breething
Breething
(B)
Perfomance
Perfomance
(C)
Invisibility
Invisibility
(D)
Buisness
Buisness
Question No.8 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Financiel
Financiel
(B)
Goverment
Goverment
(C)
Linguistic
Linguistic
(D)
Developmant
Developmant
Question No.9 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Australia consolidated their lead ________ the ongoing Ashes cricket series
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

Australia consolidated their lead ________ the ongoing Ashes cricket series
(A)
against
against
(B)
in
in
(C)
on
on
(D)
at
at
Question No.10 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TRANQUIL "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TRANQUIL "
(A)
Excitable
Excitable
(B)
Peaceful
Peaceful
(C)
Agreeable
Agreeable
(D)
Patient
Patient
Question No.11 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " CURTAIL "
Choose the word which best expresses the similar meaning of the given word " CURTAIL "
(A)
Truncate
Truncate
(B)
Enlarge
Enlarge
(C)
Develop
Develop
(D)
Zealous
Zealous
Question No.12 1.00
   
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

It has been raining __________ Morning
Fill in the blanks with suitable Preposition from the given alternatives.

It has been raining __________ Morning
(A)
across
across
(B)
over
over
(C)
by
by
(D)
since
since
Question No.13 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " DESOLATE "
Choose the word which best expresses the similar meaning of the given word " DESOLATE "
(A)
Abandoned
Abandoned
(B)
Pleasant
Pleasant
(C)
Restored
Restored
(D)
Bland
Bland
Question No.14 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

Rheumatoid arthritis is ________ autoimmune disease in which the body's immune system mistakenly attacks its own tissues
Fill in the blanks with suitable Article from the given alternatives.

Rheumatoid arthritis is ________ autoimmune disease in which the body's immune system mistakenly attacks its own tissues
(A)
the
the
(B)
a
a
(C)
an
an
(D)
No article
No article
Question No.15 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " WRANGLE "
Choose the word which best expresses the similar meaning of the given word " WRANGLE "
(A)
Agreement
Agreement
(B)
Upgrade
Upgrade
(C)
Argument
Argument
(D)
Harmony
Harmony
Question No.16 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

I am ____________ oldest in my family
Fill in the blanks with suitable Article from the given alternatives.

I am ____________ oldest in my family
(A)
the
the
(B)
a
a
(C)
an
an
(D)
No article
No article
Question No.17 1.00
   
Fill in the blanks with suitable Article from the given alternatives.

She read __________ book yesterday
Fill in the blanks with suitable Article from the given alternatives.

She read __________ book yesterday
(A)
No article
No article
(B)
a
a
(C)
an
an
(D)
the
the
Question No.18 1.00
   
Find the word which is correctly spelt from the given options.
Find the word which is correctly spelt from the given options.
(A)
Indivdual
Indivdual
(B)
Harangue
Harangue
(C)
Necesary
Necesary
(D)
Sentimant
Sentimant
Question No.19 1.00
   
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TAINTED "
Choose the word which expresses nearly the opposite meaning of the given word " TAINTED "
(A)
Spoiled
Spoiled
(B)
Nice
Nice
(C)
Decayed
Decayed
(D)
Impure
Impure
Question No.20 1.00
   
Choose the word which best expresses the similar meaning of the given word " STRIDENT "
Choose the word which best expresses the similar meaning of the given word " STRIDENT "
(A)
Moderate
Moderate
(B)
Subdued
Subdued
(C)
Harsh
Harsh
(D)
Silent
Silent
SECTION 3 - GENERAL APTITUDE
Question No.1 1.00
   
A man buys a CCTV Camera for Rs.1660 and sells it at a loss of 15%. Find the selling price of the CCTV Camera(in Rs).
ఒక వ్యక్తి ఒక CCTV కెమెరాను Rs. 1660 కు కొని దానిని 15% నష్టానికి విక్రయించాడు. ఆ CCTV కెమెరా యొక్క అమ్మకపు ధరను కనుగొనండి(Rs.లలో).
(A)
1511
1511
(B)
1411
1411
(C)
1211
1211
(D)
1311
1311
Question No.2 1.00
   
A is twice efficient than B, who can finish the work in 74 days. How many days are required by A alone to complete the entire work(in days)?
ఒక పనిని 74 రోజుల్లో పూర్తి చేయగల B కంటే A రెండు రెట్లు అధిక సామర్ధ్యం కలవాడు. మొత్తం పనిని A ఒక్కడే పూర్తిచేయడానికి ఎన్ని రోజులు అవసరమవుతుంది(రోజుల్లో)?
(A)
38
38
(B)
36
36
(C)
37
37
(D)
39
39
Question No.3 1.00
   
45 typists can type 45 lines in 45 minutes. How many typists are needed to type 90 lines in 90 minutes?
45 మంది టైపిస్టులు 45 లైన్లను 45 నిమిషాలలో టైప్ చేయగలరు. 90 లైన్లను 90 నిమిషాలలో టైప్ చేయుటకు ఎంతమంది టైపిస్టులు అవసరమవుతారు?
(A)
47
47
(B)
45
45
(C)
41
41
(D)
43
43
Question No.4 1.00
   
A shopkeeper earns a profit of 20% by selling an article at Rs.546. Find the cost price of the article(in Rs).
ఒక వస్తువును Rs. 546 కు అమ్మి ఒక దుకాణ యజమాని 20% లాభం పొందుతాడు. ఆ వస్తువును కొన్న ధర ఎంతో కనుగొనండి (Rs.లలో)?
(A)
455
455
(B)
466
466
(C)
477
477
(D)
444
444
Question No.5 1.00
   
79+16×12/(576÷3) = ?
79+16×12/(576÷3) = ?
(A)
74
74
(B)
76
76
(C)
80
80
(D)
78
78
Question No.6 1.00
   
A Train travels at a speed of 54 kmph and crosses a signal in 59 seconds. Find the length of the train(in metres).
54 kmph వేగంతో నడుస్తున్న ఒక రైలు ఒక సిగ్నల్‌‌ను 59 సెకన్లలో దాటుతుంది. ఆ రైలు పొడవును కనుగొనండి (మీటర్లలో).
(A)
885
885
(B)
887
887
(C)
888
888
(D)
886
886
Question No.7 1.00
   
Pointing to a man, a lady said, "He is my mother-in-law's only son's son's father's sister's father." How is the lady related to the man?
ఒక పురుషుణ్ణి చూపిస్తూ, ఒక స్త్రీ “అతడు నా అత్తగారి ఏకైక కుమారుని కుమారుడి తండ్రి సోదరికి తండ్రి” అని చెప్పింది. ఆ స్త్రీ, ఆ పురుషుడికి ఏమవుతుంది?
(A)
Wife
భార్య
(B)
Daughter
కూతురు
(C)
Daughter-in-law
కోడలు
(D)
Niece
మేనకోడలు / తోబుట్టువు కుమార్తె
Question No.8 1.00
   
In a certain code language, if CHAIN is coded as GLEMR, then how is LEGAL coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, CHAIN అనేది GLEMR గా కోడ్ చేయబడితే, అదే భాషలో LEGAL అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
IPKPE
IPKPE
(B)
QFLJQ
QFLJQ
(C)
PIKEP
PIKEP
(D)
OVTZO
OVTZO
Question No.9 1.00
   
In a certain code language, if APPLE is coded as SDSHO, then how is DOUBT coded in that language?
ఒకానొక కోడ్ భాషలో, APPLE అనేది SDSHO గా కోడ్ చేయబడితే, అదే భాషలో DOUBT అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A)
GRXEW
GRXEW
(B)
WLFYG
WLFYG
(C)
XFYSH
XFYSH
(D)
RGXWE
RGXWE
Question No.10 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Butterfly : Caterpillar :: Pig : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Butterfly: Caterpillar :: Pig : ??
(A)
Joey
Joey
(B)
Puppy
Puppy
(C)
Kitten
Kitten
(D)
Shoat
Shoat
Question No.11 1.00
   
28th February 2023 falls on which day of the week?
28 ఫిబ్రవరి, 2023 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Sunday
ఆదివారం
(B)
Wednesday
బుధవారం
(C)
Tuesday
మంగళవారం
(D)
Monday
సోమవారం
Question No.12 1.00
   
The average of 17 consecutive numbers is 28. Find the sum of 17 numbers.
17 వరుస సంఖ్యల సగటు 28 గా ఇవ్వబడింది. ఆ 17 సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి.
(A)
506
506
(B)
496
496
(C)
476
476
(D)
486
486
Question No.13 1.00
   
Replace the question mark with an option that follows the same logic applied in the first pair
Frank : Direct :: Constant : ??
మొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Frank : Direct :: Constant : ??
(A)
Stable
Stable
(B)
Fickle
Fickle
(C)
Variable
Variable
(D)
Changing
Changing
Question No.14 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
UL
UL
(B)
KB
KB
(C)
PG
PG
(D)
VT
VT
Question No.15 1.00
   
Find the value of X, if 25% of X + 40% of 155 = 124
X లో 25% + 155 లో 40% = 124 అయితే X విలువను కనుగొనండి.
(A)
248
248
(B)
252
252
(C)
254
254
(D)
256
256
Question No.16 1.00
   
If 39% of A = 59% of 39, what is the value of A?
A లో 39% = 39 లో 59% అయితే A విలువ ఎంత?
(A)
61
61
(B)
57
57
(C)
63
63
(D)
59
59
Question No.17 1.00
   
Piku ran 6km towards East and took a left turn to walk 5km in that direction. She then walked 8km towards East direction and ran 5km after taking a right turn. Finally, she ran 8km towards East direction. How far is she from the starting point?
పీకూ తూర్పు దిశలో 6km పరుగెత్తి ఎడమవైపుకు తిరిగి 5km నడిచింది. ఆమె ఆపై తూర్పు దిశలో 8km నడిచి కుడివైపుకు తిరిగి మరో 5km పరిగెత్తింది. చివరగా ఆమె తూర్పు వైపుకు 8km పరిగెత్తింది. ఆమె ఇప్పుడు ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉంది?
(A)
21km
21km
(B)
19km
19km
(C)
22km
22km
(D)
17km
17km
Question No.18 1.00
   
If in the word UNIVERSITY, all the consonants are replaced by the previous letter in the alphabet and all the vowels are replaced by the next letter then all the letters are arranged alphabetically, which will be the sixth letter from the right end?
UNIVERSITY అనే పదంలో, హల్లులన్నిటినీ అక్షరమాలలో వాటి ముందున్న అక్షరంతోనూ మరియు అచ్చులన్నింటినీ అక్షరమాలలో వాటి తర్వాత ఉన్న అక్షరంతోనూ మార్పుచేసి అలా మార్పు చేయగా వచ్చిన పదంలోని అక్షరాలను అక్షరమాల క్రమంలో అమర్చగా అందులో కుడి చివరి నుండి ఆరవ అక్షరం ఏమిటి?
(A)
S
S
(B)
R
R
(C)
M
M
(D)
Q
Q
Question No.19 1.00
   
The average of 4 numbers is 49 and the 1st number is 1/3rd of the sum of the remaining numbers. What will be the first number?
4 సంఖ్యల సగటు 49. అందులో 1వ సంఖ్య మిగిలిన సంఖ్యల మొత్తంలో 1/3వ వంతు విలువను కలిగి ఉంది. ఆ మొదటి సంఖ్య ఏమిటి?
(A)
49
49
(B)
47
47
(C)
51
51
(D)
53
53
Question No.20 1.00
   
If in the number 8946512736, first all the even digits are arranged in descending order and then all the odd digits are arranged in descending order, which digit will be in the sixth position from the right end?
8946512736 అనే సంఖ్యలో, మొదట సరి సంఖ్యలన్నిటినీ అవరోహణ క్రమంలో అమర్చి ఆ తర్వత బేసి సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చగా ఫలితంగా వచ్చిన సంఖ్యలో కుడి చివర నుండి ఆరవ స్థానంలో ఉండే అంకె ఏమిటి?
(A)
4
4
(B)
7
7
(C)
9
9
(D)
2
2
Question No.21 1.00
   
Find the value of a2 -b2, if (a+b) = 77 and (a-b) = 13.
(a+b) = 77 మరియు (a-b) = 13 అయితే a2 -b2 విలువను కనుగొనండి.
(A)
1003
1003
(B)
1002
1002
(C)
1004
1004
(D)
1001
1001
Question No.22 1.00
   
Find the next number in the series.
14, 16, 35, 109, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
14, 16, 35, 109, ?
(A)
435
435
(B)
441
441
(C)
457
457
(D)
463
463
Question No.23 1.00
   
Find the value of (a4-b4), given that (a2+b2) = 85, (a-b) = 1 and (a+b) = 13.
(a2+b2) = 85, (a-b) = 1 మరియు (a+b) = 13 అయితే (a4-b4) విలువను కనుగొనండి.
(A)
1101
1101
(B)
1105
1105
(C)
1103
1103
(D)
1009
1009
Question No.24 1.00
   
Which of the following years is a Leap Year?
క్రింది వాటిలో లీపు సంవత్సరం ఏది?
(A)
530
530
(B)
529
529
(C)
531
531
(D)
532
532
Question No.25 1.00
   
If 40% of 'X' is more than 20% of 845 by 309, find the value of 'X'.
845 లో 20% కంటే ‘X’లో 40% యొక్క విలువ 309 ఎక్కువగా ఉంటే, ‘X’విలువను కనుగొనండి.
(A)
1195
1195
(B)
1295
1295
(C)
1495
1495
(D)
1395
1395
Question No.26 1.00
   
Find the value of (a-b), given that a2+b2 = 1010 and ab = 377.
a2+b2 = 1010 మరియు ab = 377 అయితే (a-b) విలువను కనుగొనండి.
(A)
14
14
(B)
16
16
(C)
20
20
(D)
18
18
Question No.27 1.00
   
A fruit seller had some oranges. He sells 73% of oranges and still had 270 oranges. How many oranges he initially had?
ఒక పండ్ల వర్తకుని వద్ద కొన్ని నారింజపండ్లు ఉన్నాయి. అందులో అతడు 73% పళ్ళను అమ్మిన తర్వాత కూడా అతనివద్ద ఇంకా 270 నారింజపండ్లు మిగిలిఉన్నాయి. అతనివద్ద మొదట ఉన్న నారింజపండ్లు ఎన్ని?
(A)
1000
1000
(B)
600
600
(C)
1200
1200
(D)
800
800
Question No.28 1.00
   
Find the average of 8 numbers 46, 40, 35, 44, 21, 52, 74 and 82.
46, 40, 35, 44, 21, 52, 74 మరియు 82 అనే 8 సంఖ్యల సగటును కనుగొనండి.
(A)
50.25
50.25
(B)
47.25
47.25
(C)
48.25
48.25
(D)
49.25
49.25
Question No.29 1.00
   
Find the next number in the series.
453, 492, 466, 505, 479, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
453, 492, 466, 505, 479, ?
(A)
489
489
(B)
518
518
(C)
506
506
(D)
498
498
Question No.30 1.00
   
Choose the alternative which is an odd word/number/letter pair out of the given alternatives.
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి పొసగని పదము/సంఖ్య/అక్షరాల జతను కలిగి ఉన్న ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A)
Slow
Slow
(B)
Brisk
Brisk
(C)
Quick
Quick
(D)
Rapid
Rapid
Question No.31 1.00
   
A boy is standing in a lawn facing North-West direction. If the boy turns 65 degrees in clockwise direction and 155 degrees in anti-clockwise direction, which direction will he face now?
ఒక బాలుడు పచ్చికలో వాయువ్య దిశకు అభిముఖంగా నిల్చుని ఉన్నారు. ఆ బాలుడు సవ్య దిశలో 65 డిగ్రీలు తిరిగి అపసవ్యదిశలో 155 డిగ్రీలు తిరిగితే, అతడు ఇప్పుడు ఏ దిశకు అభిముఖమై ఉంటాడు?
(A)
South-East
ఆగ్నేయం
(B)
South-West
నైరుతి
(C)
North-West
వాయువ్యం
(D)
North-East
ఈశాన్యం
Question No.32 1.00
   
Karthik travels first 60 km of the journey at 60 kmph and the remaining 60 km at 120 kmph. Find the average speed of the entire journey(in kmph).
తన ప్రయాణంలోని మొదటి 60 km ను కార్తీక్ 60 kmph వేగంతోనూ, మిగిలిన 60 km ను 120 kmph వేగంతోనూ ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని(kmph లో) కనుగొనండి.
(A)
78
78
(B)
80
80
(C)
76
76
(D)
74
74
Question No.33 1.00
   
A is the husband of B who is the daughter of C. D is the daughter of E whose wife is C. How is D related to A's daughter?
C కుమార్తె అయిన B కు A భర్త. C ను భార్యగా కల E కు D కుమార్తె. ఇప్పుడు A కుమార్తెకు D ఏమవుతారు?
(A)
Aunt
ఆంటీ (పిన్ని/పెద్దమ్మ/అత్త)
(B)
Niece
మేనకోడలు / తోబుట్టువు కుమార్తె
(C)
Granddaughter
మనవరాలు
(D)
Sister
సోదరి
Question No.34 1.00
   
If January 1, 2052 is a Sunday, January 1, 2056 falls on which day of the week?
జనవరి 1, 2052 ఆదివారం వస్తే జనవరి 1, 2056 వారంలో ఏ రోజున వస్తుంది?
(A)
Sunday
ఆదివారం
(B)
Friday
శుక్రవారం
(C)
Saturday
శనివారం
(D)
Monday
సోమవారం
Question No.35 1.00
   
Find the next number in the series.
26, 27.5, 30, 33.5, 38, ?
శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
26, 27.5, 30, 33.5, 38, ?
(A)
44
44
(B)
42.5
42.5
(C)
43.5
43.5
(D)
43
43
SECTION 4 - DOMAIN - REFRACTORY ENGINEERING
Question No.1 1.00
   
____ is not a hydrosetting powder
హైడ్రోసెట్టింగ్ పౌడర్ కానిది_______
(A)
High soda cement
హై సోడా సిమెంట్
(B)
Calcium aluminate cement
కాల్షియం అల్యూమినేట్ సిమెంట్
(C)
Portland cement
పోర్ట్‌‌లాండ్ సిమెంట్
(D)
Hydraulic cement
హైడ్రాలిక్ సిమెంట్
Question No.2 1.00
   
The glass content of the porcelain body is in the range of __________
పోర్సి‌లీన్ వస్తువులలో గాజు శాతం __________ పరిధిలో ఉంటుంది
(A)
90-100%
90-100%
(B)
70-80%
70-80%
(C)
80-90%
80-90%
(D)
60-70%
60-70%
Question No.3 1.00
   
Control of heat in burners of gas fired furnaces is ____________
గ్యాస్ ఫైర్డ్ ఫర్నేస్‌‌ల బర్నర్లలో ఉష్ణ నియంత్రణ________చే జరుగుతుంది
(A)
electricity
విద్యుత్
(B)
air
గాలి
(C)
oil
నూనె
(D)
coal
బొగ్గు
Question No.4 1.00
   
Density of silica brick is _____________
సిలికా ఇటుక సాంధ్రత______
(A)
4.31 to 4.33 g/cc
4.31 నుండి 4.33 g/cc
(B)
2.31 to 2.33 g/cc
2.31 నుండి 2.33 g/cc
(C)
3.31 to 3.33 g/cc
3.31 నుండి 3.33 g/cc
(D)
1.31 to 1.33 g/cc
1.31 నుండి 1.33 g/cc
Question No.5 1.00
   
The starting criteria for inspection of raw material is _____________
ముడి పదార్థాల తనిఖీకి ప్రారంభ ప్రమాణం _____________
(A)
Random sampling
ర్యాండం సాంప్లింగ్
(B)
visual inspection
దృశ్య తనిఖీ
(C)
Lot size
లాట్ సైజ్(కుప్ప పరిమాణం)
(D)
Collective sampling
కలెక్టివ్ సాంప్లింగ్
Question No.6 1.00
   
Anorthite is __________
అనోర్థైట్ అనేది‌‌‌‌‌‌‌‌‌‌‌‌___________
(A)
2CaO.Al2O3.2SiO2
2CaO.Al2O3.2SiO2
(B)
2CaO.2Al2O3.2SiO2
2CaO.2Al2O3.2SiO2
(C)
CaO.Al2O3.2SiO2
CaO.Al2O3.2SiO2
(D)
CaO.2Al2O3.2SiO2
CaO.2Al2O3.2SiO2
Question No.7 1.00
   
Ring joints are preferred for __________ linings
రింగ్ జాయింట్లు ________లైనింగ్స్ కొరకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి
(A)
cylindrical
స్తూపాకారపు
(B)
triangle
త్రిభుజాకారపు
(C)
Circular
వృత్తాకారపు
(D)
Rectangular
దీర్ఘచతురస్రపు
Question No.8 1.00
   
Magnesite Bricks are fired for _________ schedule
మ్యాగ్నసైట్ ఇటుకలను __________కాలం పాటు కాలుస్తారు
(A)
1-2 days
1-2 రోజులు
(B)
3-5 days
3-5 రోజులు
(C)
7-8 days
7-8 రోజులు
(D)
5-6 days
5-6 రోజులు
Question No.9 1.00
   
Glass has _______ viscosity at its annealing point.
గాజు యోక్క అనీలింగ్ పాయింట్ వద్ద దానికి ఎంత స్నిగ్ధత ఉంటుంది__________
(A)
1015 Pas.Sec
1015 Pas.Sec
(B)
1012 Pas.Sec
1012 Pas.Sec
(C)
1013 Pas.Sec
1013 Pas.Sec
(D)
1014 Pas.Sec
1014 Pas.Sec
Question No.10 1.00
   
Silica brick must contain___________
సిలికా ఇటుక ఖచ్చితంగా __________కలిగివుండాలి
(A)
85% SiO2
85% SiO2
(B)
88% SiO2
88% SiO2
(C)
90% SiO2
90% SiO2
(D)
93% SiO2
93% SiO2
Question No.11 1.00
   
________ is used as a fining agent in glass
గ్లాస్‌‌లో ఫైనింగ్ ఏజెంట్‌‌గా________ను ఉపయోగిస్తారు
(A)
CaSO4
CaSO4
(B)
MgSO4
MgSO4
(C)
Na2SO4
Na2SO4
(D)
K2SO4
K2SO4
Question No.12 1.00
   
The bonding material used in abrasive is ____________
అబ్రేజివ్(ఘర్షక పదార్ధం) లో ఉపయోగించు బాండింగ్ మెటీరియల్________
(A)
cement
సిమెంట్
(B)
saw dust
సా డస్ట్(రంపపు పొట్టు)
(C)
coke
కోక్
(D)
shellac
షెల్లాక్
Question No.13 1.00
   
Standard brick size is _______________
ప్రామాణిక ఇటుక పరిమాణాలు______
(A)
9*4 ½*3 inches
9* 4 ½ *3 అంగుళాలు
(B)
9½ *4 *2 inches
9½ *4 *2 అంగుళాలు
(C)
9*5 *3 ½ inches
9*5 *3 ½ అంగుళాలు
(D)
7*4 *3 inches
7*4 *3 అంగుళాలు
Question No.14 1.00
   
Glass blowing pipes are made of iron tubes with length of about ___________
గ్లాస్ బ్లోయింగ్ పైపులు __________పొడవు గల ఐరన్ ట్యూబులతో తయారుచేస్తారు
(A)
100-120cm
100-120cm
(B)
100-150cm
100-150cm
(C)
100-110 cm
100-110 cm
(D)
100-130cm
100-130cm
Question No.15 1.00
   
Common bricks is in the class of __________
సాధారణ ఇటుకలు _______వర్గానికి చెందినవి
(A)
Sanitaryware
సానిటరీవేర్
(B)
Brickware
బ్రిక్‌‌వేర్
(C)
Earthernware
ఎర్తన్‌‌వేర్ (మృతికా పాత్రలు)
(D)
Porcelain
పోర్సిలీన్
Question No.16 1.00
   
The nature of bonding in ceramics is ___________
సెరామిక్స్ లో బాండింగ్ యొక్క స్వభావం_______
(A)
vanderwaals
వ్యాండర్ వాల్స్
(B)
metallic
లోహం
(C)
ionocovalent
అయనోకోవాలెంట్
(D)
hydrogen
హైడ్రోజన్
Question No.17 1.00
   
In coke, oven _______ insulating bricks are used
కోక్ ఓవెన్ లో ఏ రకమైన ఇన్స్యులేటింగ్ ఇటుకలను వాడతారు?
(A)
magnesia
మెగ్నీషియా
(B)
zirconia
జిర్కోనియా
(C)
alumina
అల్యూమినా
(D)
silica
సిలికా
Question No.18 1.00
   
Heat capacity of solids are always a function of __________
ఘనపదార్ధాల ఉష్ణ సామర్ధ్యం ఎల్లప్పుడూ______యొక్క ప్రమేయం
(A)
time
కాలం
(B)
porosity
పోరోసిటీ(సచ్చిధ్రత)
(C)
temperature
ఉష్ణోగ్రత
(D)
density
సాంద్రత
Question No.19 1.00
   
The pH value of water used for castables should be _______
క్యాస్టబుల్స్(పోతపోయగలిగే వాటి) కొరకు ఉపయోగించు నీటి pH విలువ_______
(A)
8
8
(B)
7
7
(C)
6
6
(D)
9
9
Question No.20 1.00
   
The acceptable limits of work ability index are _____________
వర్క్ ఎబిలిటీ ఇండెక్స్ యొక్క ఆమోదయోగ్యమైన అవధులు______
(A)
10-12%
10-12%
(B)
5-10%
5-10%
(C)
0-5%
0-5%
(D)
15-35%
15-35%
Question No.21 1.00
   
Inorder to avoid influence by the walls while measuring the temperature, thermocouple must project ___________
ఉష్ణోగ్రతను కొలిచేటప్పుడు గోడల ద్వారా వచ్చే ప్రభావాన్ని నివారించడానికి, థర్మోకపుల్ తప్పకుండా ___________ ను ప్రొజెక్ట్ చేయాలి
(A)
100 to 120 mm
100 నుండి 120 mm
(B)
140 to 160 mm
140 నుండి 160 mm
(C)
120 to 140 mm
120 నుండి 140 mm
(D)
80 to 100 mm
80 నుండి 100 mm
Question No.22 1.00
   
Portable drilling Machine can be used for drilling upto a size of __________ diameter
పోర్టబుల్ డ్రిల్లింగ్ యంత్రాన్ని __________ వ్యాసం వరకు డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు
(A)
10mm dia
10mm వ్యాసం
(B)
14mm dia
14mm వ్యాసం
(C)
12mm dia
12mm వ్యాసం
(D)
8mm dia
8mm వ్యాసం
Question No.23 1.00
   
On crowns, ramming work is always ____________ of the skewbacks
క్రౌన్లపై ర్యామింగ్ వర్క్ ఎల్లపుడూ స్క్యూబ్యాక్స్‌‌కు _______ ఉంటాయి
(A)
vertical to the direction
దిశకు నిలువుగా ఉంటాయి
(B)
perpendicular to the direction
దిశకు లంబంగా ఉంటాయి
(C)
horizontal to the direction
దిశకు క్షితిజ సమాంతరంగా ఉంటాయి
(D)
in the direction
దిశలోనే ఉంటాయి
Question No.24 1.00
   
Mortars with high alkali content results in _________
ఆల్కలై శాతం అధికంగా గల మోర్టార్లు దీనికి కారణమవుతాయి ---------
(A)
wearing
వేరింగ్(అరుగుదల)
(B)
removing
రిమూవింగ్
(C)
warping
వార్పింగ్
(D)
spalling
స్పాలింగ్
Question No.25 1.00
   
Arc furnaces use ___________________
ఆర్క్ ఫర్నేస్‌‌లు_________ను ఉపయోగిస్తాయి
(A)
carbon bricks
కార్బన్ బ్రిక్స్
(B)
silica bricks
సిలికా బ్రిక్స్
(C)
high Alumina Bricks
హై అల్యూమినా బ్రిక్స్
(D)
magnesite bricks
మ్యాగ్నసైట్ బ్రిక్స్
Question No.26 1.00
   
If the expansion from 20oC to 500oC is 0.418%. Calculate the coefficient of linear expansion.
20o C నుండి 500o C వరకు వ్యాకోచం 0.418% అయితే, రేఖీయ వ్యాకోచ గుణకాన్ని లెక్కించండి.
(A)
8.7*10-7
8.7*10-7
(B)
8.7*10-4
8.7*10-4
(C)
8.7*10-6
8.7*10-6
(D)
8.7*10-5
8.7*10-5
Question No.27 1.00
   
Brick dimension is specified according to __________ standards
ఇటుక కొలత _______ప్రమాణాల ఆధారంగా నిర్దేశించబడుతుంది
(A)
ISO 3019
ISO 3019
(B)
ISO 5019
ISO 5019
(C)
ISO 6019
ISO 6019
(D)
ISO 4019
ISO 4019
Question No.28 1.00
   
Maximum temperature of SiC heating elements is _____________
SiC హీటింగ్ ఎలిమెంట్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత_________
(A)
1200oC
1200oC
(B)
1400oC
1400oC
(C)
1600oC
1600oC
(D)
1800oC
1800oC
Question No.29 1.00
   
Moulding of carbon bricks is done in ____________
కార్బన్ ఇటుకల మౌల్డింగ్________లో చేయబడుతుంది
(A)
Isostatic pressing
ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్
(B)
Hydraulic pressing
హైడ్రాలిక్ ప్రెస్సింగ్
(C)
Slip casting
స్లిప్ క్యాస్టింగ్
(D)
Pressure casting
ప్రెజర్ క్యాస్టింగ్
Question No.30 1.00
   
Maximum moisture content of dry mixes is __________
పొడి మిశ్రమాల(డ్రై మిక్స్‌‌ల) గరిష్ట తేమ శాతం_________
(A)
0.10%
0.10%
(B)
0.40%
0.40%
(C)
0.20%
0.20%
(D)
0.30%
0.30%
Question No.31 1.00
   
Heating rate of ramming mixes can be incresed not more than _________
ర్యామింగ్ మిక్స్‌‌లను _____________ ఉష్ణోగ్రత రేటుకు మించి వేడిచేయకూడదు
(A)
45oC
45oC
(B)
55oC
55oC
(C)
60oC
60oC
(D)
50oC
50oC
Question No.32 1.00
   
If Z is weight of 1 litre of slip in gm, S is specific gravity, then Brongniart's formula is _____
Z అనేది గ్రాములలో 1 లీటర్ స్లిప్ బరువు మరియు S అనేది విశిష్ఠ గురుత్వం అయితే, బ్రోంగ్నియార్ట్ సూత్రం _____
(A)
Z*S/ (S-1)
Z*S/ (S-1)
(B)
3Z*S/ (S-1)
3Z*S/ (S-1)
(C)
2Z*S/ (S-1)
2Z*S/ (S-1)
(D)
4Z*S/ (S-1)
4Z*S/ (S-1)
Question No.33 1.00
   
Percentage of Alumina in corundum is __________
కోరండం లో అల్యూమినా శాతం_______
(A)
80-90%
80-90%
(B)
70-80%
70-80%
(C)
90-100%
90-100%
(D)
60-70%
60-70%
Question No.34 1.00
   
Application of Mortars is done using ____________
మోర్టార్ల వినియోగం _______ని ఉపయోగించి జరుగుతుంది
(A)
Lathe
లేత్
(B)
Trowels
ట్రోవల్స్
(C)
Chisels
చిజెల్స్
(D)
Drill
డ్రిల్
Question No.35 1.00
   
Dolomitic limestones contain ________________
డోలోమైటిక్ లైమ్ స్టోన్స్ ________కలిగివుంటాయి
(A)
25-44% MgCO3
25-44% MgCO3
(B)
45-55% MgCO3
45-55% MgCO3
(C)
10-15% MgCO3
10-15% MgCO3
(D)
15-20% MgCO3
15-20% MgCO3
Question No.36 1.00
   
In flexural testing, the stress at fracture is called _____________
ఫ్లెక్చరల్ టెస్టింగ్‌‌లో, ఫ్రాక్చర్ వద్ద స్ట్రెస్(ప్రతిబలం) ను ______అని పిలుస్తారు
(A)
flexural strength
ఫ్లెక్చరల్ స్ట్రెంగ్త్
(B)
brittle strength
బ్రిటిల్ స్ట్రెంగ్త్
(C)
impact strength
ఇంపాక్ట్ స్ట్రెంగ్త్
(D)
theoretical strength
థియోరిటికల్ స్ట్రెంగ్త్
Question No.37 1.00
   
Sp. Gravity of Silica brick in a load of brick for acceptance is _____________
ఆమోదించబడాలంటే ఒక ఇటుకల లోడ్‌‌లో ఉండే ‌సిలికా బ్రిక్ యొక్క విశిష్ట గురుత్వము _____________ ఉండాలి
(A)
2.365
2.365
(B)
2.465
2.465
(C)
2.565
2.565
(D)
2.265
2.265
Question No.38 1.00
   
Drying of dolomite bricks is done at ___________
డోలమైట్ ఇటుకల డ్రయింగ్(ఆరబెట్టుట)________వద్ద చేయబడుతుంది
(A)
60oC
60oC
(B)
80oC
80oC
(C)
90oC
90oC
(D)
70oC
70oC
Question No.39 1.00
   
Implementation of 5S in a system is to obtain ______________
ఒక సిస్టంలో _______ ను సాధించడానికి 5S అమలు చేయబడుతుంది.
(A)
large productivity
అధిక ఉత్పాదకత
(B)
increase waste
వ్యర్ధాన్ని పెంచుటకు
(C)
decrease efficiency
సామర్ధ్యం తగ్గించేందుకు
(D)
decrease productivity
ఉత్పాదకత తగ్గించేందుకు
Question No.40 1.00
   
No. of items in a lot is specified as __________
ఒక లాట్‌‌(రాశి) లోని ఐటెమ్స్ సంఖ్యను _______ తో తెలుపుతారు
(A)
O
O
(B)
X
X
(C)
N
N
(D)
A
A
Question No.41 1.00
   
Brick levelling is done by _________________
బ్రిక్ లెవెలింగ్ _________ను ఉపయోగించి చేస్తారు
(A)
wood Hammers
వుడ్ హ్యామర్స్
(B)
metal hammers
మెటల్ హ్యామర్లు
(C)
ceramic hammers
సెరామిక్ హ్యామర్లు
(D)
plastic hammers
ప్లాస్టిక్ హ్యామర్లు
Question No.42 1.00
   
Floor tiles is in the class of ____________
ఫ్లోర్ టైల్స్ ______వర్గానికి చెందినవి
(A)
earthernware
ఎర్తన్‌‌వేర్(మృత్తిక పాత్రలు)
(B)
stoneware
స్టోన్‌‌వేర్
(C)
porcelain
పోర్సిలీన్
(D)
saintaryware
సానిటరీవేర్
Question No.43 1.00
   
The common opacifier is _____________
కామన్ ఒపాసిఫయర్_________
(A)
antimony fluoride
ఆంటిమోనీ ఫ్లోరైడ్
(B)
antimony trioxide
ఆంటిమొనీ ట్రైఆక్సైడ్
(C)
antimony sulphate
ఆంటిమొనీ సల్ఫేట్
(D)
antimony chloride
ఆంటిమొనీ క్లోరైడ్
Question No.44 1.00
   
Ceramics is derived from a greek word called 'Keramos' which is known as _____________
సెరామిక్స్ అను పదం 'Keramos' అను గ్రీకు పదం నుండి ఉద్భవించినది, దాని అర్ధం_________
(A)
sticky stuff
అంటుకునే పదార్ధం
(B)
soft stuff
మెత్తటి పదార్ధం
(C)
plastic stuff
ప్లాస్టిక్ పదార్ధం
(D)
burnt stuff
కాలిన పదార్ధం
Question No.45 1.00
   
Serial No. of incoming materials should be recorded for ___________
ఇన్‌‌కమింగ్ మెటీరియల్స్ యొక్క సీరియల్ నంబర్ ___________కొరకు రికార్డు చేయాలి
(A)
safety
భద్రత
(B)
inspection
తనిఖీ
(C)
accounting
అకౌంటింగ్
(D)
traceability
సులభంగా కనుగొనటానికి(Traceability)
Question No.46 1.00
   
The refractoriness in sillimanite brick is higher than ___________
సిల్లిమనైట్ బ్రిక్ యొక్క లో-రిఫ్రాక్టరీనెస్ ________కన్నా ఎక్కువ
(A)
silica bricks
సిలికా బ్రిక్స్
(B)
alumina bricks
అల్యూమినా బ్రిక్స్
(C)
carbon bricks
కార్బన్ బ్రిక్స్
(D)
magnesia bricks
మెగ్నీషియా బ్రిక్స్
Question No.47 1.00
   
Wire anchors should not be used beyond ______ temperature
వైర్ యాంకర్లను________ఉష్ణోగ్రతకు మించి వాడకూడదు
(A)
1804oC
1804oC
(B)
2004oC
2004oC
(C)
1904oC
1904oC
(D)
1704oC
1704oC
Question No.48 1.00
   
Demolition materials should be kept ______________
డిమాలిషన్ మెటీరియల్స్ ను ఎలా ఉంచాలి?
(A)
moist
తేమలో
(B)
hardened
హార్డెన్‌‌డ్
(C)
dry
పొడిగా
(D)
lumps
కుప్పలుగా
Question No.49 1.00
   
Copper/Constantan can be used for temperature measurement upto ____________
కాపర్/ కాన్‌స్టాంటన్‌‌లను ________వరకు ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు
(A)
400oC
400oC
(B)
300oC
300oC
(C)
200oC
200oC
(D)
100oC
100oC
Question No.50 1.00
   
______________ are used in traffic signs
ట్రాఫిక్ గుర్తులలో _______ఉపయోగిస్తారు
(A)
Glass plates
గ్లాస్ ప్లేట్లు
(B)
Glass rods
గ్లాస్ రాడ్స్
(C)
Glass microspheres
గ్లాస్ మైక్రోస్పియర్స్
(D)
Glass balls
గ్లాస్ బాల్స్
Question No.51 1.00
   
The process of turning from liquid state to vapour is called
ద్రవ స్థితి నుండి భాష్ప స్థితికి మార్చే ప్రక్రియను ఏమని పిలుస్తారు
(A)
Evaporation
బాష్పీభవనం
(B)
Condensation
సాంద్రీకరణం
(C)
Fusion
సంలీనం(ఫ్యూజన్)
(D)
Sublimation
ఉత్పతనం
Question No.52 1.00
   
_____________ is used for mixing mortars
మోర్టార్లను కలుపుటకు_______ఉపయోగించబడుతుంది
(A)
Paddle mixer
ప్యాడిల్ మిక్సర్
(B)
Pan mixer
పాన్ మిక్సర్
(C)
Needer
నీడర్
(D)
Ribbon mixer
రిబ్బన్ మిక్సర్
Question No.53 1.00
   
During gunning, the nozzle of the spray gun should be pointed at an angle of _______ to the surface
గన్నింగ్ సమయంలో, స్ప్రే గన్ యొక్క నాజిల్ ను ఉపరితలంపై _______ కోణంలో ఉంచాలి
(A)
100o
100o
(B)
80o
80o
(C)
90o
90o
(D)
110o
110o
Question No.54 1.00
   
In silica brick walls, vertical expansion joints are spaced _________ apart
సిలికా ఇటుక గోడలలో, నిలువు ఎక్స్‌పాన్షన్ జాయింట్లు _________ దూరంగా ఉంటాయి
(A)
5-8 feet
5-8 అడుగులు
(B)
8 - 10 feet
8 - 10 అడుగులు
(C)
10-16 feet
10-16 అడుగులు
(D)
16-20 feet
16-20 అడుగులు
Question No.55 1.00
   
Firing temperature for roofing tiles is __________
రూఫింగ్ టైల్స్ కొరకు ఫైరింగ్ ఉష్ణోగ్రత________
(A)
1000-1260oC
1000-1260oC
(B)
900-1160oC
900-1160oC
(C)
700-860oC
700-860oC
(D)
800-960oC
800-960oC
Question No.56 1.00
   
Castable refractory is used for foundation at temperature_____________
క్యాస్టబుల్ రీఫ్రాక్టరీని ఫౌండేషన్ కొరకు________ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తారు
(A)
500F
500F
(B)
600F
600F
(C)
700F
700F
(D)
400F
400F
Question No.57 1.00
   
a' warning indicate danger to health due to _________
'a' హెచ్చరిక _________ కారణంగా ఆరోగ్యానికి ప్రమాదాన్ని సూచిస్తుంది
(A)
dust
దుమ్ము
(B)
toxic gasess
విష వాయువులు
(C)
asbestos
ఆస్‌‌బెస్టాస్
(D)
acids
ఆమ్లాలు
Question No.58 1.00
   
In SiO2 bricks, the moisture content after drying will be ____________
SiO2 ఇటుకలను ఆరబెట్టిన(డ్రై చేసిన) తరువాత తేమ శాతం_______
(A)
0.12%
0.12%
(B)
0.02%
0.02%
(C)
0.20%
0.20%
(D)
2%
2%
Question No.59 1.00
   
One example of natural abrasive is ___________
సహజ ఘర్షకం (నేచురల్ అబ్రేజివ్) కు ఒక ఉదాహరణ_________
(A)
WC
WC
(B)
diamond
డైమండ్
(C)
cubic BN
క్యూబిక్ BN
(D)
SiC
SiC
Question No.60 1.00
   
___________is used as a diamond simulant in jewellery
జ్యూయలరీ లో డైమండ్ సిమ్యులంట్ గా ______ఉపయోగిస్తారు
(A)
cubic SiC
క్యూబిక్ SiC
(B)
cubic boron
క్యూబిక్ బోరాన్
(C)
cubic zirconia
క్యూబిక్ జిర్కొనియా
(D)
cubic Si3N4
క్యూబిక్ Si3N4
Question No.61 1.00
   
Vibration time for dry mix is ____________
డ్రై మిక్స్ కొరకు వైబ్రేషన్ సమయం ________
(A)
5 to 8 minutes
5 నుండి 8 నిమిషాలు
(B)
2 to 5 minutes
2 నుండి 5 నిమిషాలు
(C)
1 to 2 minutes
1 నుండి 2 నిమిషాలు
(D)
8 to 10 minutes
8 నుండి 10 నిమిషాలు
Question No.62 1.00
   
Movable scaffolds can be used for _________
మూవబుల్ స్కాఫోల్డ్స్ ________కొరకు ఉపయోగించబడతాయి
(A)
long crowns
లాంగ్ క్రౌన్లు
(B)
narrow crowns
నారో క్రౌన్లు
(C)
small crowns
చిన్న క్రౌన్లు
(D)
Short crowns
షార్ట్ క్రౌన్లు
Question No.63 1.00
   
Microwaves / electromagnetic radiations are in the range of ___________
మైక్రోవేవ్స్ / ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ల వ్యాప్తి_______
(A)
1-300 HZ
1-300 HZ
(B)
1-300 MHZ
1-300 MHZ
(C)
1-300 GHZ
1-300 GHZ
(D)
1-300 KHZ
1-300 KHZ
Question No.64 1.00
   
Good maintenance of equipment can increase the energy from _____________
పరికరాల ఉత్తమ నిర్వహణ, శక్తిని__________వరకు పెంచుతుంది
(A)
2-5%
2-5%
(B)
20-50%
20-50%
(C)
10-20%
10-20%
(D)
5-10%
5-10%
Question No.65 1.00
   
Air curing is done for __________
ఎయిర్ క్యూరింగ్______సేపు జరుపబడుతుంది
(A)
36 hours
36 గంటలు
(B)
48 hours
48 గంటలు
(C)
72 hours
72 గంటలు
(D)
24 hours
24 గంటలు
Question No.66 1.00
   
Inner defects can be found by hitting the dry bricks with ______________
పొడి ఇటుకలను ______________ తో కొట్టడం ద్వారా లోపలి లోపాలను కనుగొనవచ్చు
(A)
steel rod
ఉక్కు కడ్డీ
(B)
wooden rod
కొయ్య కడ్డీ
(C)
tunning fork
శృతి దండము
(D)
hammer
సుత్తి
Question No.67 1.00
   
Grinding of silica raw materials is done in___________________
సిలికా ముడి పదార్ధాల గ్రైండింగ్ ________లో చేయబడుతుంది
(A)
tube mill
ట్యూబ్ మిల్
(B)
Perforated ball mill with sieves
సీవ్స్‌(జల్లెడల)తో పెర్ఫొరేటెడ్ బాల్ మిల్
(C)
rod mill
రాడ్ మిల్
(D)
pan mill
పాన్ మిల్
Question No.68 1.00
   
Bentonite clays contain ____________ as the main clay mineral
బెంటోనైట్ క్లేలు ప్రధాన క్లే మినరల్ గా _______ను కలిగివుంటాయి
(A)
fireclay
ఫైర్ క్లే
(B)
ball clay
బాల్ క్లే
(C)
montmorillonite
మాంట్ మోరిల్లోనైట్
(D)
kaolinite
కావోలినైట్
Question No.69 1.00
   
The firing temperature of enamels is _____________
ఎనామెల్స్ యొక్క ఫైరింగ్ ఉష్ణోగ్రత_______
(A)
700-860oC
700-860oC
(B)
800-960oC
800-960oC
(C)
800-1100oC
800-1100oC
(D)
600-750oC
600-750oC
Question No.70 1.00
   
If key brick for a ring is cut to size, it should be atleast _________
రింగ్ కొరకు కీ బ్రిక్ ను విరుగగొట్టితే, అది కనీసం _______ఉండాలి
(A)
100cm
100cm
(B)
70cm
70cm
(C)
80cm
80cm
(D)
90cm
90cm
Question No.71 1.00
   
Gunning mould will be open at the __________
గన్నింగ్ మౌల్ద్ _________తెరుచుకుంటుంది
(A)
top
పైన
(B)
back
వెనుకకు
(C)
side
ప్రక్కకు
(D)
bottom
అడుగున
Question No.72 1.00
   
Serpentine is _____________
సెర్పెంటైన్ అనేది________
(A)
MgO.2SiO2.H2O
MgO.2SiO2.H2O
(B)
3MgO.2SiO2.2H2O
3MgO.2SiO2.2H2O
(C)
3MgO.2SiO2.H2O
3MgO.2SiO2.H2O
(D)
3MgO.SiO2.2H2O
3MgO.SiO2.2H2O
Question No.73 1.00
   
Unshaped refractories are packed in paper bags as ________
ఆకారం లేని రిఫ్రాక్టరీలు కాగితపు సంచులలో _____________బరువులలో ప్యాక్ చేయబడతాయి
(A)
100Kg
100Kg
(B)
40Kg
40Kg
(C)
10Kg
10Kg
(D)
25Kg
25Kg
Question No.74 1.00
   
Tape casting is used to make flat ceramic sheets of having thickness about _________
టేప్ క్యాస్టింగ్ ను ________మందం కలిగిన చదునైన సిరామిక్ షీట్లను తయారుచేయుటకు ఉపయోగిస్తారు
(A)
0.5mm
0.5mm
(B)
1.5mm
1.5mm
(C)
2mm
2mm
(D)
1mm
1mm
Question No.75 1.00
   
______________ results in a compressed outer surface layer and inside layer in tension
బాహ్య ఉపరితల పొర సంపీడనానికి లోనై, లోపలి ఉపరితలం తన్యతకు లోనవ్వడం ద్వారా ఏర్పడేది ---------
(A)
Patterened glass
ప్యాటర్న్డ్ గ్లాస్
(B)
Tempered glass
టెంపర్డ్ గ్లాస్
(C)
Laminated glass
ల్యామినేటేడ్ గ్లాస్
(D)
Float glass
ఫ్లోట్ గ్లాస్